Thyroid Control Tips: థైరాయిడ్ అనేది ఓ సాధారణ సమస్యే అయినా నిర్లక్ష్యం చేస్తే ప్రమాదకరంగా మారగలదు. థైరాయిడ్ అనేది పూర్తిగా లైఫ్‌స్టైల్ డిసీజ్. ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా వచ్చే వ్యాధి. అందుకే కొన్ని రకాల డైట్ మార్పులతో థైరాయిడ్ నియంత్రించుకోవచ్చు.
Dehydration: నీరు శరీరానికి చాలా చాలా అవసరం. నీరు లేకపోతే శరీరం పనితీరు సక్రమంగా ఉండదు. ముఖ్యంగా వేసవిలో తగినంత నీరు తీసుకోకపోతే శరీరం డీహ్రైడ్రేషన్‌కు గురవుతుంటుంది. ఈ క్రమంలో తీసుకోవల్సిన జాగ్రత్తలేంటో తెలుసుకుందాం..
Hair Care Tips: ఇటీవలి కాలంలో హెయిర్‌ఫాల్ సమస్య విపరీతంగా పెరిగిపోయింది. వివిధ రకాల ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా కేశాల సంబంధిత సమస్యలు తలెత్తుతున్నాయి. అయితే కొన్ని చిట్కాలతో సులభంగా ఈ సమస్య నుంచి గట్టెక్కవచ్చంటున్నారు.
Summer Care for Diabetes: ఆధునిక జీవనశైలి వ్యాధుల్లో అత్యంత ప్రమాదకరమైంది డయాబెటిస్. దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తోంది. నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాంతకం కాగలదు. అందుకే ఈ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలి.
Weight Loss with Ajwain Water: ఇటీవలి కాలంలో అధిక బరువు సమస్య చాలా అధికంగా కన్పిస్తోంది. ఆధునిక జీవన విధానంలో స్థూలకాయం పెను సవాలుగా మారుతోంది. ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు చాలామంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ విఫలమౌతుంటారు.
Kidney Health: శరీరంలో అతి ముఖ్యమైన అంగాల్లో ఒకటి కిడ్నీ. కిడ్నీలు బాగున్నంతవరకే ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఒక్కసారి కిడ్నీలు పాడైతే వివిధ రకాల వ్యాధులు చుట్టుముడతాయి. అందుకే ఆరోగ్యంగా ఉండాలంటే ముందు కిడ్నీల ఆరోగ్యంపై దృష్టి సారించాలి.
Carrot Juice Benefits: క్యారెట్ ఆరోగ్యానికి చాలా మంచిది. దీని వల్ల శరీరానికి ఎన్నో పోషకాలు అందుతాయి. క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
Yoga Asanas for Constipation: ఆధునిక జీవితంలో రకరకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. జీవనశైలి సరిగ్గా లేకపోవడం, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ఎదురౌతున్న వ్యాధుల్లో మలబద్ధకం ప్రధానమైంది. ఎందుకంటే మలబద్ధకం ఒక్కటే మరెన్నో సమస్యలకు కారణమౌతుంది.
Benefits of Curry Leaves: కరివేపాకు వంటకు రుచిని ఇవ్వడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. దీనిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినడం వల్ల ఎన్నో రకాల వ్యాధులు దూరమవుతాయి.
Body Detox: మనిషికి క్లీనింగ్ అనేది బాహ్యంగానే కాదు..అంతర్గతంగా కూడా చాలా అవసరం. అంతర్గతంగా క్లీన్ అయితేనే సంపూర్ణ ఆరోగ్యం ఉంటుంది. శరీరాన్ని అంతర్గతంగా క్లీన్ చేయడాన్నే డీటాక్స్ అంటారు. ఆ వివరాలు మీ కోసం..
Daily Juice Habit: నిత్యం ఆరోగ్యంగా ఉండేందుకు చాలా రకాల పోషక పదార్ధాలు అవసరమౌతాయి. ఇందులో ముఖ్యంగా కావల్సింది విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్. మరి ఈ పోషకాలన్నీ ఎందులో ఉంటాయి..
Vitamin B12 Deficiency: మనిషి శరీర నిర్మాణం, ఆరోగ్యం కోసం వివిధ రకాల విటమిన్లు, మినరల్స్ అవసరం. అన్నింటికంటే ముఖ్యమైంది విటమిన్ బి12. విటమిన్ బి12 లోపముంటే శరీరంలో ఏం జరుగుతుందనేది తెలుసుకుందాం..
Health Care Tips: ఆధునిక జీవనశైలి కారక వ్యాధుల్లో ప్రధానమైంది ప్రమాదకరమైంది కొలెస్ట్రాల్. ఆహారపు అలవాట్ల కారణంగా శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతుంటుంది. శరీరంలో కొలెస్ట్రాల్ ఉంటే పలు ప్రమాదకర వ్యాధులకు దారితీస్తుంది.
Vitamin A: ఆరోగ్యానికి విటమిన్లు చాలా అవసరం. ముఖ్యంగా విటమిన్ ఏ పలు సమస్యల్ని దూరం చేయడంలో దోహదపడుతుంది. విటమిన్ ఇ లోపముంటే ఏమౌతుంది, ఎలాంటి ఆహారం తీసుకోవాలనేది తెలుసుకుందాం..
Skin Care Tips: ఆరోగ్యం, అందమైన చర్మం ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఇది సాధ్యమే. ఆరోగ్యకరమైన చర్మం కావాలంటే శరీరానికి కొన్ని విటమిన్లు తప్పనిసరిగా అవసరమౌతాయి.
Weight loss tips: ఆధునిక జీవనశైలి, బిజీ ప్రపంచంలో స్థూలకాయం ప్రధాన సమస్యగా మారుతోంది. ఈ సమస్యకు పరిష్కారం ఆహారపు అలవాట్లు మార్చుకోవడమే. ఆహారపు అలవాట్లు మార్చుకోవడం ద్వారా అధిక బరువు సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
Skin Care Tips: చర్మ సంరక్షణ, సౌందర్యం చాలా అవసరం. ఎందుకంటే అందం సగం ఆరోగ్యం. రోజువారీ జీవనశైలిలో కొన్ని అలవాట్ల కారణంగా చర్మానికి హాని కలుగుతుంటుంది. ముఖ వర్ఛస్సుపై ప్రభావం చూపిస్తుంది. ఈ సమస్యల్నించి ఎలా ఉపశమనం పొందాలనేది తెలుసుకుందాం..
Vitamin B12: శరీరం ఆరోగ్యంగా ఉండేందుకు వివిధ రకాల పోషక పదార్ధాలు అవసరమౌతాయి. ఇందులో అతి ముఖ్యమైంది విటమిన్ బి12. విటమిన్ బి12 లోపముంటే ఏవిధమైన పదార్ధాలు తీసుకోవాలి, విటమిన్ బి12 లోపంతో తలెత్తే సమస్యలేంటనేది తెలుసుకుందాం..
Garlic Side Effects: వెల్లుల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. ఆయుర్వేదపరంగా కూడా వెల్లుల్లిలో అద్భుత ఔషధ గుణాలున్నాయి. అయితే కొందరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వెల్లుల్లి తీసుకోకూడదు. లేకుంటే పలు సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది.
Detox Foods: శరీరాన్ని డీటాక్స్ చేయడం చాలా అవసరం. ముఖ్యంగా వేసవిలో. డీటాక్సిఫికేషన్ వల్ల శరీరంలోని విష పదార్ధాలు తొలగిపోతాయి. మరి శరీరాన్ని డీటాక్స్ ఎలా చేయాలి, ఏ పద్ధతులు అవలంభించాలనేది తెలుసుకుందాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.