Hair Fall Remedies: ఇటీవలి కాలంలో హెయిర్ ఫాల్ అనేది ప్రధాన సమస్యగా మారిపోయింది. వివిధ రకాల ఆహారపు అలవాట్లు, జీవనశైలి ఇలా చాలా కారణాలు ఇందుకు ప్రభావం చూపిస్తుంటాయి. హెయిల్ ఫాల్ సమస్యకు చాలా రకాలుగా ప్రయత్నించి విఫలమైనవారికి ఇది బెస్ట్ ఆప్షన్.
కేశ సంరక్షణ చాలా ముఖ్యమైంది . ముఖ్యంగా చలికాలంలో జుట్టును కాపాడుకోవడం చాలా అవసరం. ఎందుకంటే చలికాలంలో కేశ సంబంధిత సమస్యలు చాలా ఉంటాయి. అయితే కొన్ని టిప్స్ లేదా రెమిడీస్ పాటిస్తే చలికాలంలోనే కాదు ఎప్పుడైనా సరే కేశాలు నిగనిగలాడుతుంటాయి.
White Hair Problem: ఆధునిక జీవన విధానంలో వివిధ రకాల సమస్యలు పెరిగిపోతున్నాయి. ఇందులో ప్రధానమైంది హెయిర్ ఫాల్, జుట్టు తెల్లబడటం. తక్కువ వయస్సుకే వైట్ హెయిర్ సమస్య వేధిస్తోంది. ఈ సమస్యకు ప్రధాన కారణం శరీరంలో ఆ విటమిన్ లోపించడమే అంటున్నారు వైద్య నిపుణులు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Hair Care Tips With Egg: జుట్టు సంరక్షణలో గుడ్డు కీలక ప్రాత పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. గుడ్డులో ఉండే ప్రోటీన్ జుట్టు పెరుగుదలలో ఎంతో సహాయపడుతుంది. వారాన్నికి ఒక సారి అయిన గుడ్డు సొన్నతో హెయిర్ ప్యాక్ వేసుకోవడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి.
Hair Fall Health Tips: జుట్టు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఊడిపోతుందని చాలా మంది చెబుతుంటారు. దీనికి సరైన డైట్, ఆరోగ్య సమస్యలు కూడా ప్రధాన కారణం. అయితే, కొన్ని రకాల హెయిర్ కేర్ రొటీన్ అవలంబిస్తే జుట్టు ఊడకుండా చూసుకోవచ్చు. ఆ సింపుల్ టిప్స్ మీకోసం..
ప్రకృతిలో లభించే వివిధ పదార్ధాల్లో శరీరానికి కావల్సిన ఎన్నో పోషకాలు సమృద్ధిగా లభిస్తుంటాయి. ముఖ్యంగా చాలామంది తరచూ ఎదుర్కొనే హెయిర్ ఫాల్ సమస్యకు కూడా ప్రకృతిలో లబించే కొన్ని పదార్ధాలతో పరిష్కారం ఉంది. అందులో కీలకమైంది ఉసిరి. వారంలో ఒక్కసారి రాసినా తెల్ల జుట్టు నల్లగా మారడం ఖాయం. అంతేకాకుండా హెయిల్ ఫాల్ సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఎలా రాయాలో తెలుసుకుందాం.
వర్షాకాలం ఆరోగ్యపరంగా అన్నీ ఇబ్బందులే. ఆరోగ్యపరమైన సమస్యలే కాకుండా జుట్టు సమస్యలు కూడా ఉత్పన్నమౌతుంటాయి. జుట్టు రాలడం ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్య నుంచి బయటపడి, పొడుగైన పటిష్టమైన జుట్టు కావాలనుకుంటే కొన్ని హోమ్ రెమిడీస్ పాటిస్తే చాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో తెలుసుకుందాం.
Hair care tips: ప్రస్తుతం ఉన్న హడావిడి జీవనశైలి కారణంగా చిన్నతనంలోనే చాలామందికి తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి. దీంతో చాలా చిన్న వయసు నుంచే వైట్ హెయిర్ కి రంగులు వేయడం మొదలు పెడతారు. దీనివల్ల జుట్టు బలహీనంగా మారి ఊడిపోతుంది. అలా జరగకుండా ఉండాలి అంటే ఈ మూడు తీసుకుంటే సరిపోతుంది.
Hair care tips: ప్రస్తుతం ఉన్న హడావిడి జీవనశైలి, స్ట్రెస్ కారణంగా చిన్న వయసులోనే.. చాలామందికి జుట్టు తెల్లబడిపోతుంది. తెల్ల జుట్టు నల్లగా మార్చుకోవడం కోసం మార్కెట్లో దొరికే ఎన్నో ప్రొడక్ట్స్ వాడుతాము. అయితే సహజ సిద్ధంగా ఇంటి వద్దనే బంగాళాదుంప తొక్కలతో మీ జుట్టును నల్లగా చేసుకోవచ్చు అని మీకు తెలుసా?
Hair Care: వర్షంలో తడిసిన తర్వాత.. జుట్టు సంరక్షణ చాలా ముఖ్యం. వర్షపు నీటిలో ఉండే కాలుష్యం మన జుట్టుకు హానికరం. అందులో ఉండే మురికి, ఫంగస్ మన జుట్టును.. బాగా దెబ్బతీస్తాయి. అందుకే వర్షంలో తడిసిన తర్వాత జుట్టును శుభ్రపరచడం, కండిషనర్ వాడడం, లాంటి చిట్కాలు పాటించడం ముఖ్యం.
Hair Care: వర్షంలో తడిసిన తర్వాత.. జుట్టు సంరక్షణ చాలా ముఖ్యం. వర్షపు నీటిలో ఉండే కాలుష్యం మన జుట్టుకు హానికరం. అందులో ఉండే మురికి, ఫంగస్ మన జుట్టును.. బాగా దెబ్బతీస్తాయి. అందుకే వర్షంలో తడిసిన తర్వాత జుట్టును శుభ్రపరచడం, కండిషనర్ వాడడం, లాంటి చిట్కాలు పాటించడం ముఖ్యం.
Long & Shiny Hair: అవకాడో గుజ్జులో రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ లేదా బాదం నూనె వేసి బాగా అరగంట తర్వాత నార్మల్ వాటర్ తో వాష్ చేస్తే మీ జుట్టు ఆరోగ్యంగా మందంగా పెరగడమే కాదు మెరుస్తూ కాంతివంతంగా కనిపిస్తుంది కూడా.
Long Hair tips: పొడవాటి అందమైన జుట్టు కావాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అందమైన జుట్టు కావాలని ప్రతి వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. ఇలా జుట్టు కావాలంటే మనం సరైన జీవనశైలిని పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆహారాలను మన డైట్లో చేర్చుకోవాలి. అవేంటో తెలుసుకుందాం.
Hair Fall And Black Hair Home Remedy: ప్రస్తుతం చాలామంది జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి ఆయుర్వేద శాస్త్రంలో పేర్కొన్న ఉసిరి పొడితో పాటు కొబ్బరి నూనెను వినియోగించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఈ రెమెడీని వినియోగించడం వల్ల కూడా జుట్టు నల్లగా మారుతుంది.
Hair Care Tips: శీతాకాలంలో ఆరోగ్యమే కాదు కేశాలు, చర్మం రెండూ దెబ్బతింటుంటాయి. చలిగాలులు ఇతర అంశాల ప్రభావంతో కేశాలు నిర్జీవంగా మారుతుంటాయి. హెయిల్ ఫాల్, డేండ్రఫ్ వంటి సమస్యలు బాధిస్తుంటాయి. అయితే కొన్ని చిట్కాలతో ఈ సమస్యల్నించి ఉపశమనం పొందవచ్చు.
Flax Seeds Benefits: సాధారణంగా జుట్టు నెరవడం అనేది వయస్సుతో పాటు వచ్చే సమస్య. అంటే వృద్ధాప్యంలో మాత్రమే ఈ సమస్య తలెత్తుతుంటుంది. కానీ ఇటీవలి కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా జుట్టు నెరిసిపోతోంది. ఈ సమస్యకు పరిష్కారమేంటో తెలుసుకుందాం..
Healthy Tips: ఇటీవలి కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలామందిలో జుట్టు రాలే సమస్య ప్రధానంగా ఉంటోంది. కేశాల రాలకుండా నియంత్రించేందుకు మార్కెట్ లో లబించే వివిధ రకాల ఉత్పత్తులతో పనితీరు బాగానే ఉన్నా..ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Pregnancy Care: మహిళలు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం గర్భ సమయం. ఆరోగ్యపరంగానే కాకుండా చర్మ సంరక్షణ ఇతరత్రా అంశాల్లో కూడా అప్రమత్తత అవసరం. గర్బ సమయంలో ఎలాంటి వస్తువులు వినియోగించాలి, ఎలాంటివి వినియోగించకూడదనే విషయంలో చాలా సూచనలున్నాయి.
Hair Blackening Tips: ఇటీవలి కాలంలో కేశాల సమస్య తీవ్రమౌతోంది. ఆధునిక జీవన విధానంలో ఎదురయ్యే వివిధ రకాల సమస్యల్లో ఇదొకటి. వయస్సుతో సంబంధం లేకుండా చిన్న వయస్సులోనే జుట్టు మెరిసిపోవడం ప్రధానంగా కన్పిస్తోంది. మరి ఈ సమస్యకు పరిష్కారమేంటో తెలుసుకుందాం.
Hair Care Tips: ఇటీవలి కాలంలో కేశాల సమస్య అధికంగా కన్పిస్తోంది. కేశాలు నిర్జీవంగా ఉండటం, తరచూ జుట్టు రాలడం వంటి సమస్యలతో ముఖ్యంగా మహిళలు చాలా ఇబ్హందులు ఎదుర్కొంటున్నారు. మార్కెట్లో లభించే వివిధ ఉత్పత్తుల్ని వాడేకంటే హోమ్ రెమిడీస్ ఈ సమస్యకు అద్భుతంగా పరిష్కారం చూపిస్తాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.