Rusk Side Effects: తెలిసో తెలియకో చేసే కొన్ని తిండి అలవాట్లు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంటాయి. అందులో ఒకటి పరగడుపున టీతో రస్క్ తినడం. ఈ అలవాటు చాలామందికి ఇష్టమే అయినా..ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు వైద్య నిపుణులు.
Cholesterol: చలికాలంలో బాడీని ఫిట్‌గా ఉంచడం చాలా అవసరం. ఎందుకంటే కొలెస్ట్రాల్ ముప్పు ఎక్కువై..ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతుంది. అందుకే చలికాలంలో కొన్ని రకాల పదార్ధాలకు దూరంగా ఉండాలి.
Sore Throat: గొంతులో గరగర అనేది చాలా చిన్న సమస్య. అందుకే చాలామంది తేలిగ్గా తీసుకుంటారు. కానీ ఇది ఆరోగ్యంపై పెను ప్రభావం చూపిస్తుంది. గొంతులో గరగర తీవ్రమైన వ్యాధులకు సంకేతం కావచ్చు.
Anxiety attack,Panic attack రెండింటికీ అంతరం చాలామందికి తెలియదు. ఫలితంగా మరింత ఆందోళనకు గురవుతుంటారు. ఈ రెండింటి మధ్య అంతరాన్ని ఎలా తెలుసుకోవాలనేది చూద్దాం..
Weight Loss: ఒక్కోసారి ఏ విధమైన వ్యాయామం, డైటింగ్ లేకుండానే బరువు హఠాత్తుగా తగ్గుతుంటుంది. ఇలా ఎప్పుడైనా జరిగితే తేలిగ్గా తీసుకోవద్దు. ఎందుకంటే అకారణంగా బరువు తగ్గడం గంభీరమైన వ్యాధులకు సంకేతం కావచ్చు.
Winter Smog care: స్మాగ్ అనేది చాలా ప్రమాదకరం. ఊపిరితిత్తులు బలహీనమైపోతాయి. ఫలితంగా లంగ్స్ సంబంధిత వ్యాధులు తలెత్తే ప్రమాదముంది. ఈ స్మాగ్ నుంచి రక్షించుకోవాలంటే కొన్ని చిట్కాలున్నాయి.
Healthy Veins: రక్త వాహికల్లో ప్రవహించే రక్తం చిక్కగా మారితే స్ట్రోక్, హార్ట్ ఎటాక్ ప్రమాదం పొంచి ఉంటుంది. అందుకే మీ డైట్‌ను ఆరోగ్యంగా మార్చుకోవల్సి ఉంటుంది.
Health Tips: చలికాలంలో అనారోగ్య సమస్యలు చాలావరకూ వెంటాడుతుంటాయి. అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలు ఉత్పన్నమౌతాయి. చలికాలంలో వెంటాడే ఇలాంటి సమస్యల్నించి ఉపశమనం పొందేందుకు కొన్ని చిట్కాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం..
Health Tips: కిచిడీ ఆరోగ్యానికి చాలా మంచిది. ఆరోగ్యంగా, ఫిట్ అండ్ స్లిమ్‌గా ఉండేందుకు కిచిడీ మంచి లాభదాయకమౌతుంది. కిచిడీ తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం.
Raw Milk Benefits: మీ చర్మం మృదువుగా, యౌవ్వనంగా ఉండాలనుకుంటే..పచ్చి పాలు అద్భుతమైన పరిష్కారం. పచ్చిపాల ఉపయోగాలు తెలిస్తే ఇక జీవితంలో ఎప్పుడూ వదిలిపెట్టరు. ఆ వివరాలు మీ కోసం..
Calcium Deficiency: ఎముకల బలోపేతానికి కాల్షియం చాలా అవసరం. కాల్షియం లోపముంటే బోన్స్ బలహీనమైపోతాయి. కాల్షియం లోపం కారణంగా..రికెట్స్, ఆస్టియోపోరోసిస్ వంటి తీవ్రమైన వ్యాధులు తలెత్తుతాయి.
Health Drinks: చలికాలంలో వ్యాధుల్నించి దూరంగా ఉండాలంటే..డైట్లో ఆరోగ్యకరమైన పదార్ధాలుండాలి. చలికాలంలో కొన్ని రకాల డ్రింక్స్ తీసుకోవడం ద్వారా ఇమ్యూనిటీ పెంచుకోవచ్చు.
High Cholesterol: ఇటీవలి కాలంలో కొలెస్ట్రాల్ సమస్య పెరిగిపోతోంది. కొలెస్ట్రాల్ సమస్య పెరిగితే కొన్ని లక్షణాలు స్పష్టంగా కన్పిస్తాయి. ఈ లక్షణాల్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. కొలెస్ట్రాల్ పెరిగితే పలు అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతాయి.
Curd: పెరుగు అద్భుతమైన ఆహార పదార్ధం. ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు కలుగుతాయి. కానీ కొన్ని పదార్ధాలతో పెరుగు ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. లేకపోతే ఆరోగ్యం వికటిస్తుంది. ఏయే పదార్ధాలతో పెరుగు సేవించకూడదో చూద్దాం..
Uric Acid Problem: శరీరంలో యూరిక్ యాసిడ్ నిర్ణీత మోతాదు దాటితే వివిధ రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. కొన్ని రకాల పండ్లు డైట్లో భాగంగా చేసుకుంటే యూరిక్ యాసిడ్ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
Diabetes Control Tips: మధుమేహం నియంత్రించేందుకు డైట్లో మార్పులు ఉంటే చాలావరకూ పరిష్కారం లభిస్తుంది. ముఖ్యంగా కొన్ని మసాలా దినుసుల్ని డైట్లో చేర్చుకుంటే మధుమేహం నియంత్రణలో ఉంటుంది.
Blood pressure: అధిక రక్తపోటు అనేది ఓ సైలెంట్ కిల్లర్. మీరు కూడా హై బీపీ రోగి అయితే..కొన్ని చిట్కాలతో రక్తపోటును నియంత్రించవచ్చు. అధిక రక్తపోటును నియంత్రించే పద్ధతులేంటో తెలుసుకుందాం..
Kidney stones: కిడ్నీలో రాళ్ల సమస్య ఇటీవలికాలంలో పెరుగుతోంది. ఇది విషమిస్తే ప్రమాదకరంగా మారుతుంది. అందుకే ఈ సమస్య ఉన్నప్పుడు అప్రమత్తంగా ఉండాలి. కిడ్నీలో రాళ్లుంటే ఎలాంటి లక్షణాలుంటాయి. ఏం చేయాలనేది తెలుసుకుందాం..
Heart Attacks: ఇటీవలి కాలంలో గుండె వ్యాధులు పెరిగిపోతున్నాయి. మీ గుండెను పదిలంగా ఉంచాలనుకుంటే..మీ జీవనశైలిలో ఇవాళే కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. ఆ వివరాలు మీ కోసం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.