Nara Lokesh Emotional post: మంత్రి నారాలోకేష్ గుంటూరుకు చెందిన తన అభిమాని, పార్టీ కార్యకర్త సూసైడ్ చేసుకొవడం పట్ల తీవ్ర భావోద్వేగానికి గురైనట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో ఆయనకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తు .. సోషల్ మీడియాలో ఎమోషనల్ గా పోస్ట్ పెట్టారు.
Pawan Kalyan Convoy Killed Patient: రోడ్డుకు అడ్డంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు సంబంధించిన పదుల సంఖ్యలో వాహనాలు నిలిపి ఉంచిన కారణంగా ఓ వ్యక్తి ప్రాణం పోయింది. అంబులెన్స్ రాకపోకలకు అంతరాయం కలిగించడంతో సకాలంలో వైద్యం అందక అతడు మృతి చెందిన సంఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
Python halchal near cm babu residence: సీఎం చంద్రబాబు నివాసానికి దగ్గరలో భారీ ఎత్తున కొండ చిలువ హల్ చల్ చేసింది. దీంతో భద్రత సిబ్బంది ఒక్కసారిగా టెన్షన్ కు గురైనట్లు తెలుస్తొంది.
Central Funds Allocated For Shankar Vilas Flyover: రాజధాని జిల్లా అయిన గుంటూరు పట్టణంలో సుదీర్ఘ సమస్యకు పరిష్కారం లభించనుంది. గుంటూరు నగరానికి కేంద్ర ప్రభుత్వం భారీ ప్రకటన విడుదల చేసింది.
Drugs Peddler Mastan Sai Arrest In Guntur: డ్రగ్స్ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న మస్తాన్ సాయి అరెస్ట్‌య్యాడు. ఏపీలో తిరుగుతున్న అతడిని సెబ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Lizard Found In Biryani At Guntur Arundalpet: తినే పదార్థాల్లో జంతువులు, పనిముట్లు, మానవ శరీర అవశేషాలు కనిపిస్తున్నాయి. మొన్న ఐస్‌క్రీమ్‌లో చేతి వేలు కనిపించగా.. తాజాగా బిర్యానీలో బల్లి ప్రత్యక్షమైంది.
Indias Richest MP Candidate Is Pemmasani Chandrasekhar: సార్వత్రిక ఎన్నికల్లో తెలుగోడు రికార్డు నెలకొల్పాడు. దేశ ఎన్నికల్లోనే అత్యంత ధనవంత అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ నిలవగా.. అతడి ఆస్తులు చూస్తే నివ్వెరపోతారు.
Ex IAS Officer Vijay Kumar: ఇప్పటికే రాజకీయాలతో వేడెక్కిన ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. పార్టీ పేరేంటి? ఎవరు స్థాపించారు? ఆ పార్టీ లక్ష్యాలేమిటో అనేవి ఆసక్తికరంగా మారాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేస్తుందా అనే చర్చ జరుగుతోంది.
One Love Three Life Ends: ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ప్రేమికులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తుంటే ఒక చోట మాత్రం ప్రేమ విషాదం నింపింది. ఒక ప్రేమకు మూడు ప్రాణాలు బలైన విషాద సంఘటన ఏపీలో చోటుచేసుకుంది.
Guntur stampede: ఏపీ రాజకీయాల్లో గుంటూరు తొక్కిసలాట ఘటన పెను దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
Stampede at Chandrababu Naidu's Meeting: కందుకూరు దుర్ఘటన ఇంకా మర్చిపోకముందే తాజాగా గుంటూరులో మరోసారి టీడీపీ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు నిర్వహించిన చంద్రన్న కానుక సభ మరోసారి తొక్కిసలాటకు కారణమైంది. ఈ తొక్కిసలాటలో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు మహిళలు గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలారు.
Guntur Cheating Case: రైతులను నిండా ముంచాలని ప్లాన్ వేసిన ఓ వ్యక్తి చివరికి కటకటలపాలయ్యాడు. ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని పెద్ద స్కెచే వేశాడు. కానీ చివరికి అతని పప్పులు ఉడకలేదు. ఎలా దొరికిపోయాడంటే..
Chennai Super Kings buy Shaik Rasheed For Rs 20 Lakh in IPL Auction 2023. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకు చెందిన యువ ఆటగాడు షేక్ రషీద్ ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
Girl Selling Kidney Lost 16 lakhs Rupees: తన ప్లాన్‌ని ఇంప్లిమెంట్ చేసే క్రమంలో భాగంగా ఆన్లైన్లో తన కాంటాక్ట్ డీటేల్స్ ఇస్తూ కిడ్నీని అమ్మకానికి పెట్టింది. ఆ పోస్ట్ కాస్తా సైబర్ క్రిమినల్స్ కంట్లో పడింది. ఆమె అత్యవసరాన్ని గ్రహించిన సైబర్ క్రిమినల్స్ .. ఆమె నుంచి డబ్బులు కొట్టేసేందుకు కొత్త ఎత్తుగడ వేశారు. 2 లక్షలు కాదు.. కోటి రూపాయలకు మీ కిడ్నీ కొంటామంటూ ప్రవీణ్ రాజ్ అనే వ్యక్తి ఆమెను సంప్రదించాడు.
Young man murdered BDS Student in Guntur. ప్రేమను నిరాకరించిందని యువతి గొంతుకోసి చంపాడు ఓ ప్రేమోన్మాది. ఈ ఘటన గుంటూరు జిల్లా తక్కెళ్లపాడు గ్రామంలో చోటు చేసుకుంది.
Husband Kills Wife, pays Tribute: భార్యను చంపి, ఆమె శవంపై పూల మాల వేసి నివాళి అర్పించాడంటే.. ఆమెను హతమార్చడానికి ముందుగానే పథకం వేసుకుని మరీ తన వెంట కత్తితో పాటు పూలమాల కూడా తెచ్చుకున్నాడని అర్థమవుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.