The third-year engineering student, Nallapu Ramya, was stabbed to death by Kunchala Sasikrishna on a busy road in full public view in Andhra Pradesh's Guntur
Chief Minister YS Jaganmohan Reddy tweeted that he welcomes the historic verdict given by the fast track court in the Ramya murder case of a student. "Congratulations to the police department for expeditiously completing the investigation into this case and for punishing the culprit," CM YS Jagan said on Twitter. A fast-track court on Friday delivered a sensational verdict in the murder case of Nallapu Ramya, 20, a B.Tech student in Guntur who was murdered on August 15 last year. Accused Shashi Krishna was given death sentence.
Tensions are high in Thumpudi, the Duggirala zone of Guntur district. TDP national general secretary Lokesh was there to visit the family of the murder victim
Tensions are high in Thumpudi, the Duggirala zone of Guntur district. TDP national general secretary Lokesh was there to visit the family of the murder victim
13 years old Girl raped by 80 men. తాజాగా ఓ 13 ఏళ్ల బాలికపై 80 మంది అత్యాచారం చేశారు. ఈ ఘటన మరెక్కడో జరగలేదు. తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనే చోటుచేసుకుంది.
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో జనసేన పార్టీ ఆవిర్భావ సభ అట్టహాసంగా జరుగుతోంది. జనసేన పార్టీకి ఉన్న ఒకే ఒక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. రాపాకకి సభలో ఎంట్రీ లేదంటూ పోస్టర్లు వెలిశాయి. ప్రస్తుతం ఇవి వైరల్ అవుతున్నాయి.
Son attacks mother in Guntur : వృద్దాప్యంలో తల్లికి తోడుగా ఉండాల్సిన కొడుకు ఆమె పట్ల అత్యంత దారుణంగా వ్యవహరించాడు. ఆస్తి కోసం ఆమెపై దాడికి పాల్పడ్డాడు.
Shaik Rasheed: భారత జట్టు అండన్ 10 ప్రపంచకప్ టైటిల్ విజేతగా ఐదవసారి నిలిచింది. అటువంటి భారత జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నది ఓ తెలుగువాడు. గుంటూరు చెందిన ఇతడిది అతి సామాన్య కుటుంబం..ఆ వివరాలు పరిశీలిద్దాం
PF Scam, CBI Files Case On Guntur EPFO Staff: పీఎఫ్ ఆఫీస్ సిబ్బంది.. ఈపీఎఫ్ఓ మెంబర్స్ డేటాను ప్రైవేట్ వ్యక్తులకు షేర్ చేస్తూ వారి నుంచి ప్రతిగా డబ్బు పొందుతోన్న ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. దాదాపు మూడేళ్లుగా ఈ డేటా షేరింగ్ కొనసాగుతున్నట్లు సీబీఐ విచారణలో తేలింది.
Jinnah Tower Controversy: జిన్నా టవర్‌కు పేరు మార్చే ప్రసక్తే లేదంటోన్న వైఎస్సార్సీపీ నాయకులు.. ఈ వివాదానికి ఫుల్స్టాప్ పెట్టేలా పెద్ద ప్లానే వేశారు. జిన్నా టవర్ రంగు మార్చడంతో పాటు... అక్కడే జెండా ఆవిష్కరణ కూడా చేపట్టేందుకు రంగం సిద్ధం చేశారు.
Girl Prostitution Case Incident: ఒక అమ్మాయికి కరోనా నయం చేయిస్తానంటూ తీసుకెళ్లి మహిళ.. ఆమెను వ్యభిచార ఊబిలోకి దింపడం.. అలాగే ఈ కేసులో వైఎస్సార్సీపీకి చెందిన మాజీ మంత్రి ముఖ్య అనుచరుడు ఇరుక్కోవడం చర్చనీయాంశంగా మారింది.
MLA Pinnelli Ramakrishna Reddy's brother car plunges into canal: కారు కాలువలో పడిన వెంటనే మదన్మోహన్ రెడ్డి అందులో నుంచి బయటపడగలిగారు. నీళ్లలో ఈదుకుంటూ ఆయన ఒడ్డుకు చేరారు. కెనాల్లో ప్రవాహ ఉధృతి ఎక్కువగా ఉండటంతో కారు చాలా దూరం కొట్టుకెళ్లింది.
Woman eats umbilical cord to get pregnancy: బొడ్డు పేగు తింటే పిల్లలు పుడుతారన్న మూఢనమ్మకంతో ఓ అత్తింటివారు కోడలితో దాన్ని తినిపించారు. దీంతో తీవ్ర అస్వస్థతకు గురైన ఆ మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. గుంటూరు జిల్లా నరసారావుపేటలో ఈ ఘటన చోటు చేసుకుంది.
Gold Theft: బాపట్లలోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో 5.8 కిలోల బంగారం మాయం కావడం ఏపీలో కలకలం సృష్టిస్తోంది. అయితే బ్యాంకులో అటెండర్‌గా పనిచేసే సుమంత్ రాజు ఈ మోసానికి పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. దాదాపు రెండేళ్ల నుంచి సుమంత్ బంగారం చోరీ చేస్తున్నట్లు తేల్చారు.
Asha Worker Dies After Corona Vaccination | కరోనా మహమ్మారిని అరికట్టేందుకు దేశ వ్యాప్తంగా తొలి దశలో కరోనా టీకాలు విజయవంతంగా ఇస్తున్నారు. అయితే టీకా తీసుకున్న కొందరు వాలంటీర్లు, ఆరోగ్య సిబ్బంది, ఆశా వర్కర్లు ప్రాణాలు కోల్పోవడం ఆందోలన రేకెత్తిస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ నేత హత్యకు గురయ్యారు. గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండలం పెదగార్లపాడు మాజీ సర్పంచ్, టిడిపి (Telugu Desam Party) నేత పురంశెట్టి అంకులు (55) ను కొందరు వ్యక్తులు దారుణంగా హత్య చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం (Car Accident In Guntur District)లో నలుగురు తెలంగాణవాసులు దుర్మరణం చెందారు. తెల్లవారుజామున కారు కాల్వలోకి దూసుకెళ్లడంతో నీట మునిగి నలుగురు వ్యక్తులు మృతి చెందారని పోలీసులు తెలిపారు.
ఏపీ గృహ నిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు గురువారం నాడు రూ. కోటి విరాళం (Sri Ranganatha Raju donation to Guntur GGH) గుంటూరు జీజీహెచ్‌కు ప్రకటించారు. కరోనా నేపథ్యంలో విశేష సేవలు అందిస్తుందని పేర్కొన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్-19 వైరస్ కోట్లాది మందిని ప్రభావితం చేస్తోంది. వివిధ దేశాలు, వైద్య సంస్థలు, ఆరోగ్య విభాగాలు చురుకుగా ప్రచారాలు నిర్వహిస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.