ఓ యువతిని ప్రేమిస్తున్నానంటూ అంటూ అతను వెంటపడ్డాడు. తనకు ఇష్టం లేదని ఆమె చెబుతున్నా పట్టించుకోలేదు. పెద్దలు మందలించినా మరలేదు. ఆ యువతికి మరో యువకుడితో నిశ్చాతార్థం జరిగింది. అయినా అతను మాత్రం అలానే వెంటపడుతుండడంతో పెద్దలు పంచాయితీ పెట్టారు. మాట్లాడుదామని పిలిచిన పెద్ద మనుషులపై రాడ్ తీసుకుని దాడికి పాల్పడ్డాడు ఆ కాసాయి. ఈ ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. వివరాలు ఇలా..
వివిధ రంగాల్లో నైపుణ్యం ప్రదర్శించినవారికి గుంటూరు వాసవి క్లబ్ యాజమాన్యం సత్కరించింది. కరోనా సమయంలో చేసిన సేవలకు గుర్తింపుగా పలువురు జర్నలిస్టులకు సత్కారం లభించింది.
గుంటూరు జిల్లాలో షాడో ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ఎమ్మెల్యేల ప్రధాన అనుచరులే ఎమ్మెల్యేల తరహాలో వ్యవహరిస్తున్నారు. పోస్టింగులు, భూదందాలు, సెటిల్మెంట్లతో వందల కోట్ల రూపాయాలు వీరు వెనకేసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గుంటూరు జిల్లాలోని ఆ షాడో ఎమ్మెల్యేలపై పూర్తి కథనం ఈ వీడియోలో..
Chandrababu: గుంటూరు జిల్లాలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. చేబ్రోలులో జాతీయ జెండాను టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ఎగురవేశారు. ఈసందర్భంగా తన విజన్‌ను ప్రకటించారు.
Attempt to Murder: పల్నాడు జిల్లా నరసరావు పేటలో దారుణం చోటుచేసుకుంది. టీడీపీ నేత బాలకోటిరెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు హత్యాయత్నం చేశారు. తీవ్రంగా గాయపడిన బాధితుడికి ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
Ysrcp Plenary: గుంటూరు జిల్లాలో వైసీపీ ప్లీనరీ సమావేశాలు ముగిశాయి. సమావేశంలో పలు రాజకీయ తీర్మానాలకు ఆమోదం తెలిపారు. అనంతరం సీఎం జగన్ ముగింపు ప్రసంగం చేశారు.
Atchannaidu on CM Jagan: గుంటూరు జిల్లాలో వైసీపీ ప్లీనరీ సమావేశం కొనసాగుతోంది. అధికారపార్టీ పండుగపై టీడీపీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. వైసీపీ, సీఎం జగన్‌పై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు.
YS Vijayamma: గుంటూరు జిల్లాలో వైసీపీ ప్లీనరీ సమావేశాలు కొనసాగుతున్నాయి. పలు కీలక తీర్మానాలకు ఆమోదం తెలుపుతున్నారు. తొలి రోజు సమావేశంలో వైసీపీ గౌరవ అధ్యక్ష పదవికి వైఎస్ విజయమ్మ రాజీనామా చేశారు.
YSRCP Plenary-2022: ఏపీలో వైసీపీ జోరు పెంచింది. మూడేళ్ల పాలనను ప్రజల ముందు ఉంచేందుకు ప్లీనరీ సమావేశాలను ఏర్పాటు చేస్తోంది. రేపటి నుంచి రెండు రోజులపాటు వైసీపీ ప్లీనరీ సమావేశాలు జరగనున్నాయి.
YCP Plenary Meeting: ఏపీలో వైసీపీ జోరు పెంచింది. ఇప్పటికే మంత్రుల బస్సు యాత్ర, ఇంటింటికి వైసీపీతో ప్రజల్లోకి వెళ్తోంది. తాజాగా పార్టీ ప్లీనరీ సమావేశాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
Asani cyclone: ఏపీ తీరంలో అల్లకల్లోలం స్పష్టిస్తోంది. తీవ్ర తుపాను కృష్ణా జిల్లా మచిలీపట్నం తీరం వైపు దూసుకొస్తోంది. కాసేపట్లో బందర్- చీరాల మధ్య అసని తుపాను తీరాన్ని తాకే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.