Dharmapuri Floods: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గోదావరి వరదలు పోటెత్తడంతో జగిత్యాల జిల్లా ధర్మపురిలో జనజీవనం అస్తవ్యస్తమైన సంగతి తెలిసిందే. ఈ వరదల కారణంగా చాలా మంది తీవ్రంగా నష్టపోయారు.
భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం స్వల్పంగా తగ్గింది. గోదావరిలో నీటిమట్టం శనివారం (ఆగస్టు 13) 51.3 అడుగులకు చేరింది. గోదావరి వరద ఉధృతితో భద్రాచలం నుంచి ఇతర ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే రోజుల్లో మరిన్ని వానలు పడతాయని వాతావరణ శాఖ చెబుతోంది. లెటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం..
Rain Alert: తెలంగాణకు భారీ వర్ష సూచన కొనసాగుతోంది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి, అల్పపీడనం ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉంది. లెటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం..
Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో ముసురు పట్టుకుంది. ఉపరితల ఆవర్తనం, ఉత్తర-దక్షిణ ద్రోణి ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. లెటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం..
CM JAGAN: ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు ముంపు భారీగా పడిన గ్రామాల్లో ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తున్నారు. కోనసీమలో భారీ వర్షం కురుస్తున్నా.. ఆ వర్షంలోనే సీఎం జగన్ తన పర్యటన కొనసాగించారు.
Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో ఉపరితల ఆవర్తనం ప్రభావం కొనసాగుతోంది. దీంతో మరోమారు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. లెటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం..
Telangana Rain alert: తెలంగాణలో వర్షాలు కొనసాగుతున్నాయి. ఆదివారం కూడా పలు జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. సోమవారం కూడా పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది వాతావరణశాఖ. కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.
Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడు సంచనమే. కాళేశ్వరం ప్రాజెక్ట్ కేంద్రంగానే విపక్షాలు ముఖ్యమంత్రి కేసీఆర్ ను టార్గెట్ చేస్తుంటాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ చరిత్రాత్మకమని కేసీఆర్ సహా టీఆర్ఎస్ నేతలు చెబుతుండగా... విపక్షాలు మాత్రం వైట్ ఎలిఫెంట్ గా అభివర్ణిస్తున్నాయి.
Sajjala on Babu: గోదావరి వరదల చుట్టూ ఏపీ రాజకీయాలు తిరుగుతున్నాయి. వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబుపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు.
Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో చిరు జల్లులు కురుస్తున్నాయి. ఉపరితల ద్రోణి ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉంది. లెటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం..
Polavaram war: పోలవరంతో భద్రాచలానికి ముంపు గండం ఉందంటూ తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలకు ఏపీ మంత్రులు, నేతలు ధీటుగా కౌంటరిస్తున్నారు. తాజాగా ఏపీ మంత్రి అంబటి రాంబాబు పోలవరంపై తెలంగామ మంత్రి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు లో కొన్ని భాగాలు కొట్టుకుపోయాయంటూ ఎద్దేవా చేశారు
Chandrababu: ఏపీలో రాజకీయ వేడి కొనసాగుతోంది. వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. తాజాగా టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు హాట్ కామెంట్స్ చేశారు.
Godavari Floods: జూలై నెలలోనే తెలుగు రాష్ట్రాలపై వరుణ ప్రతాపం కనిపించింది. దాదావు వారం రోజుల పాటు నాన్ స్టాప్ గా వర్షాలు కురిశాయి. భారీ వర్షాలు, వరదల సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించాయనే ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా మావోయిస్టులు సంచలన ఆరోపణలు చేస్తూ లేఖ రాశారు.
GVL on Polavaram: తెలుగు రాష్ట్రాల మధ్య పోలవరంపై రగడ కొనసాగుతోంది. గోదావరి వరదల నేపథ్యంలో ఇరు రాష్ట్రాల మధ్య పొలిటికల్ వార్ కొనసాగుతోంది. తాజాగా బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కీలక వ్యాఖ్యలు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.