Cold Wave effect: తెలంగాణలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. చలి పులి పంజా విసురుతుండటంతో ప్రజలు గజగజ వణుకుతున్నారు. రాబోయే రెండు రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Ap Weather Report Updates: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే రెండు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అంతేకాకుండా పలు ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది
Biparjoy Cyclone: వచ్చే 24 గంటల్లో బిపార్జోయ్ తుఫాన్ తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ తెలిపింది. ఈ మేరకు కేరళలోని పలు ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అంతేకాకుండా మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించింది.
Monsoon onset delayed: ఇప్పటికే కేరళ తీరాన్ని తాకాల్సిన నైరుతి రుతుపవనాలు ఆలస్యమయ్యాయి. రుతుపవనాల మందగమనం వల్ల జూన్ 15 వరకు తెలంగాణలో వర్షాలు పడకపోవచ్చని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
Uttarakhand: ఉత్తరాఖండ్‌లో మరోసారి కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 300 మంది పర్యాటకులు చిక్కుకుపోయారు. లిపులేఖ్-తవాఘాట్ రహదారి కొట్టుకుపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది.
తెలంగాణాలో ఎండలు ఎలా మండుతున్నాయో తెలిసిందే. అయితే దాహం తీరటానికి మందు బాబులు నీళ్లకు బదులుగా బీర్లు తాగుతున్నారట.. వెలువడిన గణాంకాల ప్రకారం ఈ సారి వేసవిలో రికార్డు స్థాయి బీర్లు అమ్ముడయ్యాయని సమాచారం..
కేంద్ర పాలిత ప్రాంతం లద్దాక్‌లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. చాలా రోజుల తరువాత మైనస్ 20 డిగ్రీలకు ఉష్టోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Delhi Delhi Temperatures, Cold Wave between January 16-18 in Delhi. ఢిల్లీలో ఉష్ణోగ్రతలు మరోసారి పడిపోతున్నాయి. సోమవారం నుంచి మూడు రోజుల పాటు మరో 'కోల్డ్ స్పెల్' ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది.
AP Weather : ఈ నెల 13న బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. దీని వల్ల తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే ప్రభావం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
Mandaus Effect : మాండోస్ ఎఫెక్ట్ తెలంగాణ మీద ప్రభావం చూపిస్తోంది. గత రెండు రోజులుగా హైద్రాబాద్‌లో వానలు కురుస్తున్నాయి. రానున్న 48 గంటలు కూడా ఇలాంటి పరిస్థితే నెలకొంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది.
Hyderabad cold temperatures Increase on December 5. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన చలి తీవ్రత.. మళ్లీ వణుకు పుట్టిస్తోంది. రాత్రి ఉష్ణోగ్రతలు సోమవారం ఒక్కసారిగా పడిపోయాయి.
Telangana cold temperatures will Increase for the next five days. రాబోయే ఐదు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా పొగమంచు సంభవించే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.