Bhadrachalam floods: భద్రాచలం వద్ద స్వల్పంగా తగ్గిన గోదావరి నీటిమట్టం

భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం స్వల్పంగా తగ్గింది.  గోదావరిలో నీటిమట్టం శనివారం (ఆగస్టు 13) 51.3 అడుగులకు చేరింది. గోదావరి వరద ఉధృతితో భద్రాచలం నుంచి ఇతర ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

  • Zee Media Bureau
  • Aug 13, 2022, 04:44 PM IST

భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం స్వల్పంగా తగ్గింది.  గోదావరిలో నీటిమట్టం శనివారం (ఆగస్టు 13) 51.3 అడుగులకు చేరింది. గోదావరి వరద ఉధృతితో భద్రాచలం నుంచి ఇతర ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

Video ThumbnailPlay icon

Trending News