Badrachalam: భద్రాచలం నుంచి పోలవరం మీదుగా ధవళేశ్వరం నుంచి 28 లక్షల క్యూసెక్కుల వరద ప్రవహించింది. గోదారమ్మ ఉగ్రరూపానికి భద్రాచలం సహా తెలంగాణ, ఏపీలోని వందలాది గ్రామాలు నీటమునిగాయి. ఇదే ఇప్పుడు కొత్త వివాదానికి కారణమైంది. తెలుగు రాష్ట్రాల మధ్య మంటలు పుట్టిస్తోంది.
Etela Rajender on KCR: సీఎం కేసీఆర్పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. కాళేశ్వరం బ్యాక్ వాటర్ కారణంగా అనేక గ్రామాలు నీట మునిగాయన్నారు. పంప్ హౌస్లు నీట మునిగి వేల కోట్ల రూపాయల నష్టం జరిగిందన్నారు. వరదల కారణంగా నష్టపోయిన ప్రజలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వారికి పరిహారం చెల్లించాలని కోరారు.
Polavaram Project: పోలవరం ప్రాజెక్టుపై తెలంగాణ మరోసారి అభ్యంతరం తెలిపింది. పోలవరం ప్రాజెక్టు కారణంగా భద్రాచలంకు ముప్పు పొంచి ఉందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆరోపించారు. భద్రాచలం సమీపంలోని ఐదు గ్రామాల్ని వెంటనే తెలంగాణలో కలపాలని డిమాండ్ చేశారు.
Ambati on Puvvada: తెలుగు రాష్ట్రాల మధ్య మరో రగడ మొదలైంది. పోలవరం ప్రాజెక్ట్, ముంపు గ్రామాలపై ఇరు రాష్ట్రాల మంత్రులు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా ఏపీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు.
Botsa on Puvvada: తెలుగు రాష్ట్రాల మధ్య మరో వివాదం రాజుకున్నట్లు కనిపిస్తోంది. గోదావరి వరదల నేపథ్యంలో ఇరురాష్ట్రాల మంత్రులు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో మరోసారి రాజకీయ దుమారం రేగింది.
Rain Alert: తెలుగు రాష్ట్రాలను అల్పపీడనం వదలడం లేదు. మరోసారి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. లెటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం..
Telangana Floods: లోక్ సభలో తెలంగాణ వరదలపై మల్కాజ్ గిరి ఎంపీ, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి వాయిదా తీర్మానం ఇచ్చారు. తెలంగాణలో గత 100 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా విపరీతమైన వరద వచ్చిందని, జనాలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని... దీనిపై వెంటనే సభలో చర్చించాలని తీర్మానంలో కోరారు.
Telangana Rains: తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. 11 జిల్లాలకు తాజాగా వాతావరణ శాఖ రెడ్ అలెర్జ్ జారీ చేసింది. కామారెడ్డి, నిజామాబాద్, పెద్దపల్లి, జగిత్యాల, నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, అసిఫాబాద్, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు రెడ్ అలెర్ట్ ఇచ్చింది. ఆదివారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి.
Godavari Floods Live: వారం రోజులు కుండపోతగా కురిసిన వర్షాలతో తెలంగాణలో అపార నష్టం జరిగింది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో వరదలు బీభత్సం స్పష్టించాయి. వందలాది గ్రామాలు నీట మునిగాయి. వర్షాలు తగ్గి మూడు రోజులైనా వరద మాత్రం తగ్గలేదు. ఇంకా పలు గ్రామాలు జల దిగ్భంధంలోనే ఉన్నాయి.
Cloud Busrt: క్లౌడ్ బరస్డ్ ..ఈ పదం ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తోంది. గత వారంలో అమరనాథ్ లో ఆకస్మికంగా వరదలు వచ్చాయి.క్లౌడ్ బరస్ట్ అంటే ఏమిటి? ఆకస్మిక వరదలు స్పష్టించవచ్చా? ఒక ప్రాంతాన్ని టార్గెట్ చేసి కుండపోతగా వర్షాలు కురిపించవచ్చా? అన్న చర్చలు సాగుతున్నాయి
Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో చాలా గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. గోదావరి పరివాహక ప్రాంతాల్లో వరద ముంపు వీడలేదు. మరోవైపు ఏపీ, తెలంగాణకు వర్ష సూచనను వాతావరణ శాఖ జారీ చేసింది.
Godavari Floods: గోదావరికి వచ్చిన ఆకస్మిక వరదలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గోదావరిపై క్లౌడ్ బరస్ట్ కుట్ర జరిగిందనే అనుమానం వ్యక్తం చేశారు. క్లౌడ్ బరస్ట్ అనే కొత్త పద్దతి వచ్చిందన్నారు. దేశంలో ఆకస్మిక వరదలు స్పష్టిస్తున్నారని చెప్పారు.
Revanth Reddy: ఆదివారం కాంగ్రెస్ లో రెండు పోటా పోటీ సమావేశాలు జరుగుతుండటం కాక రేపుతోంది. మధ్యాహ్నం 2 గంటలకు గాంధీ భవన్ లో పీసీసీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఆదివారమే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మరో సమావేశం ఏర్పాటు చేశారు.
Governer Tamilsai: తెలంగాణ గవర్నర్, తెలంగాణ ప్రభుత్వానికి మధ్య వార్ కొనసాగుతోంది. కొంత కాలంగా గవర్నర్ ఎక్కడికి వెళ్లినా అధికారులు సరైన ప్రోటోకాల్ పాటించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఉన్నతాధికారులు కాకుండా దిగువ స్థాయి అధికారులే ఆమెను రిసీవ్ చేసుకుంటున్నారు.
CM Kcr Aerial View: భారీ వర్షాలు, వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనకు వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు వాతావరణం అనుకూలించడం లేదు. శనివారం రాత్రి నుంచి ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షం కురిసింది. దీంతో కేసీఆర్ పర్యటనకు అడ్డంకులు ఎదురవుతున్నాయి
Revanth Reddy: తెలంగాణలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. నది పరివాహక ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భారీగా వరద నీరు పోటెత్తడంతో లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. ఈక్రమంలోనే ప్రధాని మోదీకి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి లేఖ రాశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.