Flipkart vs Customer Legal Fight: గత ఏడాది సంక్రాంతి పండగ నాడే కొత్త ఫోన్ కోసం ఆర్డర్ చేసిన కస్టమర్‌కి ఫ్లిప్‌కార్ట్ చేతిలో ఈ చేదు అనుభవం ఎదురైంది. ఎన్నోసార్లు ఫ్లిప్‌కార్ట్ కస్టమర్ కేర్ని సంప్రదించినప్పటికీ ప్రయోజనం లేకుండాపోయిందని చెబుతున్న ఆమె.. చివరి అస్త్రంగా ఫ్లిప్‌కార్ట్‌పై న్యాయపోరాటం చేయడానికే సిద్ధపడ్డారు.
Best Smart TV, 55 Inch Thomson Smart TV gets Very Cheaper in Flipkart. 55 అంగుళాల స్మార్ట్ టీవీని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా?. మీకోసం చీప్ స్మార్ట్ టీవీ అందుబాటులో ఉంది.
Rs 30 Thousand Discount Offer on Nothing Phone (1) at Flipkart Year End Sale 2022. నథింగ్ ఫోన్ (1) (128GB) ప్రారంభ ధర రూ. 37,999. ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ 2022లో ఈ ఫోన్‌పై 26 శాతం తగ్గింపు లభిస్తోంది.
Flipkart Deals: కొత్త ఏడాది ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ కస్టమర్లకు అద్భుతమైన ఆఫర్ అందిస్తోంది. ఇందులో భాగంగా చాలా తక్కువ ధరకే అద్భుతమైన వాషింగ్ మెషీన్ ఇంటికి తీసుకెళ్లవచ్చు..
Apple iPhone 12 Mini buy only Rs 19999 in Flipkart. ఐఫోన్ 12 మినీని ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 20,000 కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఐఫోన్ ఇంత చౌకగా అందుబాటులో ఉండడం ఇదే తొలిసారి.
Flipkart Big Saving Days Sale: ఐఫోన్ అంటే అందరికీ ఇష్టమే. అందులో ఐఫోన్ 13 అంటే మరీనూ. మీకిష్టమైన ఐఫోన్ 13పై మీరు ఊహించని డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. అది కూడా ఎక్స్చేంజ్ లేకుండానే.
Mi 5A 32 inch HD Ready LED Smart Android TV buy only Rs 1999 in Flipkart Big Saving Days 2022. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో భాగంగా ఎంఐ 5ఏ 32 ఇంచ్ ఎల్ఈడీ స్మార్ట్ టీవీపై 48 శాతం తగ్గింపు ఆఫర్ ఉంది.
42 Percent offer on Infinix X1 Slim Series Core i3 10th Gen Laptop at Flipkart Big Saving Days. బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో భాగంగా ఇన్ఫినిక్స్ ఎక్స్1 స్లిమ్ సిరీస్ (Infinix X1 Slim Series) ల్యాప్‌టాప్‌పై 42 శాతం తగ్గింపు ఆఫర్ ఉంది.
Delhi acid attack case: ఢిల్లీలో బాలికపై యాసిడ్ దాడి ఘటనను సుమొటోగా తీసుకున్న జాతీయ మానవ హక్కుల కమిషన్.. నాలుగు వారాల్లోగా విచారణ జరిపించి నివేదిక అందించాల్సిందిగా ఢిల్లీ పోలీసు కమిషనర్ తో పాటు ఢిల్లీ సర్కారు చీఫ్ సెక్రటరిని ఆదేశించింది.
iPhone 13 Lowest Price Ever in Flipkart Big Saving Days 2022. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో ఐఫోన్ 13 (APPLE iPhone 13 5G, Midnight, 128 GB) ఫోన్ రూ. 62,999కి అందుబాటులో ఉంది.
Best 5 Phones In India: 2022లో చాలా ఫీచర్ల ఫోన్లు అందుబాటులోకి అంబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా రూ. 50 వేల నుంచి రూ. 60 వేలలోపు ఫోన్లు అధికంగా ఉండడం విశేషం. అయితే ఈ ఫోన్లలకు చాలా ప్రజాదారణ లభించింది.
Flipkart offers: ఐఫోన్ 13 క్రేజ్..ఐఫోన్ 14 లాంచ్ తరువాత కూడా తగ్గడం లేదు. ఇందులో ఉన్న అద్భుతమైన ఫీచర్లే దీనికి కారణం. ఇప్పుడీ స్మార్ట్‌ఫోన్‌ఫై మరింత బంపర్ డిస్కౌంట్ లభిస్తోంది. ఆ వివరాలు మీ కోసం..
Cheapest Flight Ticket Booking Price: ఆన్లైన్ షాపింగ్ బిజినెస్‌లో పేరొందిన ఫ్లిప్‌కార్ట్.. బట్టలు, స్మార్ట్ఫోన్లు, ఇతర గృహోపకరణాలే కాకుండా ఫ్లైట్ టిక్కెట్లను బుక్ చేసుకునే అవకాశం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఫ్లిప్‌కార్ట్‌లో ఫ్లైట్ టిక్కెట్స్ బుక్ చేసుకునే సదుపాయం చాలా కాలంగా అందుబాటులో ఉంది.
15 liters Geyser Buy only RS 174 on Flipkart Offers. కేవలం 174 రూపాయలకే గీజర్‌ను మీ సొంతం కానుంది. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో బంపర్ ఆఫర్ ఉంది.
Flipkart Realme Days: మీకు తక్కువ ధరలో స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా..? మీ పాత ఫోన్‌ను మార్చుకుని.. భారీ ఆఫర్లో ఫోన్ కోసం వెతుకుతున్నారా..? అయితే మీకు ఫ్లిప్‌కార్టులో అదిరిపోయే ఆఫర్లో మంచి ఫోన్ అందుబాటులో ఉంది. ఓ లుక్కేయండి.
Flipkart Crazy offer: ప్రముఖ ఈ కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్‌లో ఇంకా అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్లు కొనసాగుతున్నాయి. మొన్నటివరకూ ఫెస్టివల్ సేల్స్‌తో అదరగొట్టిన ఫ్లిప్‌కార్ట్‌లో ఇంకా ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
Amazon Smart tv offers: స్మార్ట్‌టీవీ కొనుగోలుకు ఆలోచిస్తుంటే..అదే మంచి ప్రత్యామ్నాయం. అద్భుతమైన ఫీచర్లు కలిగిన ఈ స్మార్ట్‌టీవీని కేవలం 9 వేలకే ఇంటికి తీసుకెళ్లే అవకాశం. ఎలాగో తెలుసా..
Flipkart Discount Offers: ఒప్పో స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు కలలో కూడా ఊహించని ధరకు లభిస్తోంది. ఇదొక ప్రీమియం వెర్షన్ స్మార్ట్‌ఫోన్. ఈ ఫోన్ ఫీచర్లు ఎంత అద్భుతంగా ఉన్నాయో..ధర కూడా ఇప్పుడు అంతే తక్కువ.
Flipkart Mobile Offer: గూగుల్ ఫోన్ అభిమానులకు శుభవార్త. అద్భుతమైన ఫీచర్లు కలిగిన స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్ ఆఫర్ అందుతోంది. ఇప్పటివరకూ ఎక్కడా లేని ఆఫర్ ఇది.
Flipkart Smart tv Offers: ఫ్లిప్‌కార్ట్ ఫెస్టివల్ సీజన్ సేల్స్ ముగిసినా ఇంకా కొన్ని ఉత్పత్తులపై డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అందుకే ఆ స్మార్ట్‌టీవీ కేవలం 3 వేలకే లభ్యం కానుంది. ఆ వివరాలు మీ కోసం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.