Samsung Galaxy F22 Price In India: శాంసంగ్ గెలాక్సీ ఎఫ్22 నేటి మధ్యాహ్నం (జులై 6న) 12 గంటలకు భారత మార్కెట్లోకి శాంసంగ్ కంపెనీ విడుదల చేస్తుంది. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్22 ఫీచర్లు, ధర వివరాల కోసం స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు సెర్చ్ చేస్తున్నారు.
Samsung Galaxy F22 Price In India: గెలాక్సీ సిరీస్ తరువాత ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన శాంసంగ్ ఎం సిరీస్‌లో పలు ఆకర్షణీయమైన మోడల్స్, వేరియంట్స్‌ను భారత మార్కెట్‌కు పరిచయం చేసింది. తాజాగా మరో శాంసంగ్ గెలాక్సీ ఎఫ్22 మోడల్ లాంఛ్ చేయడానికి అంతా సిద్ధం చేసుకుంది.
Coviself Test Kit: కరోనా నిర్ధారణ పరీక్షలకు ఇక ల్యాబ్ లేదా ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. డబ్బులు వృధా చేసుకోవల్సిన అవసరం లేదు. తక్కువ ఖర్చుతో ఇంట్లోనే టెస్ట్ చేసుకోవచ్చు. ఎలాగంటే..
Flipkart Big Savings Day 2021 Sale | స్మార్ట్ఫోన్లు మరియు ఉపకరణాలు, పలు ఉత్పత్తులపై ఇది ఆకర్షణీయమైన తగ్గింపును ప్రకటించింది. నేడు ప్రారంభమైన ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ 2021 సేల్ మార్చి 27న ముగుస్తుంది.
Realme Narzo 30 Pro 5G Online Sale Today In India At 12PM On Flipkart And Realme.com: అతి తక్కువ ధరలకు మార్కెట్లోకి వస్తున్న 5G స్మార్ట్ఫోన్లు నేటి (ఫిబ్రవరి 04) మధ్యాహ్నం 12 గంటలకు విక్రయాలు ప్రారంభం కానున్నాయి. కనుక ఆసక్తిగల కస్టమర్లు ఫ్లిప్ కార్ట్ (Flipkart) మరియు రియల్ మీ.కామ్ (Realme.com)లలో కొనుగోలు చేయవచ్చు.
Micromax In 1b Flash Sale On Flipkart : నవంబర్ 26న భారతదేశంలో తొలిసారి మధ్యాహ్నం 12 గంటల నుంచి Flipkart లో అమ్మకానికి రానుంది.ఈ ఫోన్ Xiaomi, Realme బ్రాండ్స్ తో పోటీలోకి దిగుతోంది. ఈ రోజు మనం ఈ ఫోన్ ప్రైజ్, ఫీచర్లు,స్పెసిఫికేన్స్ తెలుసుకుందాం.
దేశీయ వాణిజ్య దిగ్గజం టాటా గ్రూప్ ( Tata Group ). అందరికీ చిరపరిచితమైన పేరు. ఇప్పుడు సరికొత్తగా ఈ కామర్స్ ( E commerce ) రంగంలో అడుగు పెట్టబోతోంది. ఒకే ఒక్క సూపర్ యాప్. అన్ని రకాల కొనుగోళ్లకు ఇదే సమాధానం..టాటా ఆలోచన ఇదే ఇప్పుడు.
స్మార్ట్ ఫోన్ విక్రయాల్లో పెద్ద కంపెనీలతో పోటీపడేందుకు ప్రయత్నిస్తోన్న రియల్‌మి కంపెనీ తాజాగా మరో న్యూ ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్‌ని ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. రెడ్మి 8 డ్యూయల్‌కి పోటీగా రియల్‌మి ప్రవేశపెడుతున్న రియల్‌మి C3 స్మార్ట్ ఫోన్ రెండు వేరియెంట్స్‌లో మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.