POCO F3 GT 5G smart phone Flipkart Offer. రూ. 32,999 విలువ చేసే పోకో ఎఫ్3 జీటీ 5జీపై ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ డిస్కౌంట్‌తో పాటు ఎక్స్చేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది.
POCO M4 Pro smart phone Flipkart Offer. రూ. 17,999 విలువ చేసే పోకో ఎమ్ 4 ప్రోపై ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ డిస్కౌంట్‌తో పాటు ఎక్స్చేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది.
Flipkart End of Season Sale రేపట్నించి ప్రారంభం కానుంది. ఖరీదైన స్మార్ట్‌టీవీలు అత్యంత చౌకధరకు లభించనున్నాయి. శాంసంగ్, ఎంఐ, థామ్సన్, కొడక్, వెస్టింగ్ హౌస్ సహా పలు బ్రాండెడ్ టీవీలపై భారీ డిస్కౌంట్ లభిస్తోంది.
Realme Smart TV Flipkart: ఆన్ లైన్ షాపింగ్ కస్టమర్లను ఆకర్షించేందుకు ఫ్లిప్ కార్ట్ సంస్థ బ్రహ్మాండమైన సేల్ ను ప్రవేశపెట్టింది. ఈ సేల్ ద్వారా ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్స్ పై ప్రత్యేక తగ్గింపును అందుబాటులోకి తీసుకొచ్చింది. దాదాపుగా రూ. 18 వేల విలువైన Realme 32 Inch Smart TVని ఇప్పుడు కేవలం రూ. 2,249 ధరకే కొనుగోలు చేయవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
Kodak Smart TV Flipkart: ఆన్ లైన్ షాపింగ్ వెబ్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్ ప్రారంభమైంది. 32-అంగుళాల స్మార్ట్ టీవీలపై అద్భుతమైన డీల్స్ అందుబాటులో ఉన్నాయి. కోడాక్ 32-అంగుళాల స్మార్ట్ టీవీని రూ.500కి కొనుగోలు చేయవచ్చు. ఎలాగో తెలుసుకుందాం.
Apple iPhone 11 Flipkart: ఆన్ లైన్ షాపింగ్ వెబ్ సైట్ ఫ్లిప్ కార్ట్ లో ప్రస్తుతం సమ్మర్ సేల్ కొనసాగుతోంది. ఇందులో అనేక స్మార్ట్ ఫోన్స్ పై భారీ తగ్గింపు అందుబాటులో ఉంది. దాదాపుగా రూ. 49,900 యాపిల్ ఐఫోన్ 11 స్మార్ట్ ఫోన్ ను ఇప్పుడు రూ. 12,499 ధరకే కొనేయోచ్చు.
Redmi Note 10T Flipkart: ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్స్ పై ఫ్లిప్ కార్ట్ ప్రత్యేక సేల్ ప్రారంభమైంది. ఈ సేల్ ద్వారా దాదాపుగా రూ.17 వేల విలువైన రెడ్మీ నోట్ 10టీ 5జీ స్మార్ట్ ఫోన్ ను ఇప్పుడు కేవలం రూ. 749 ధరకే కొనుగోలు చేయోచ్చు.
Apple iPhone 11 Flipkart: ఫ్లిప్ కార్ట్ లో మొబైల్స్ బొనాంజా సేల్ మీ ముందుకు వచ్చింది. ఈ సేల్ ద్వారా అనేక స్మార్ట్ ఫోన్స్ పై భారీ తగ్గింపు లభించనుంది. ఈ సేల్ లో రూ. 49,900 Apple iPhone 11 స్మార్ట్ ఫోన్ ఇప్పుడు రూ. 12,499 ధరకే లభించనుంది.
iPhone 13 Offer on Flipkart Big Bachat Dhamaal Sale. ఐఫోన్ 13పై ఫ్లిప్‌కార్ట్‌లో ఏకంగా 42 వేల రూపాయల భారీ తగ్గింపును పొందవచ్చు. ఈ ఆఫర్ కేవలం రెండు రోజులు మాత్రమే ఉంది.
Flipkart Sale: ఫ్లిప్ కార్ట్ లో ప్రస్తుతం బిగ్ బచన్ ధమాల్ సేల్ ప్రారంభం కానుంది. మే 20న ప్రారంభం కానున్న ఈ సేల్ లో ఎలక్ట్రానిక్ వస్తువులు సహా అనేక వస్తువులపై భారీ డిస్కౌంట్ అందుబాటులోకి రానుంది.
Flipkart Refurbished Phones: ఫ్లిప్ కార్ట్ లో ఇప్పుడు పునరుద్ధరించిన స్మార్ట్ ఫోన్స్ పై లైవ్ ఆఫర్ నడుస్తోంది. ఇందులో భాగంగా ప్రముఖ స్మార్ట్ ఫోన్స్ బ్రాండ్స్ సహా Apple iPhonesపై భారీ డిస్కౌంట్ తో అందుబాటులో ఉన్నాయి. ఈ లైవ్ సేల్ లో భాగంగా కేవలం రూ. 10 వేల లోపే ఐఫోన్ ను కొనుగోలు చేయవచ్చు.
iPhone 13 Mini offers: ఐఫోన్ 13 మినిపై ఇప్పుడు భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో 70 వేల ఈ ఫోన్ కేవలం 50 వేలలోపే అందుబాటులో రానుంది. అదెలాగో తెలుసుకుందాం..
Infinix Smart 6 buy just Rs.549 in Flipkart. ఫ్లిప్‌కార్ట్‌లో 'ఇన్ఫినిక్స్ స్మార్ట్ 6' స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ. 7,499లుగా ఉంది. ఈ ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయాలనుకున్నవారికి క్రెడిట్ కార్డ్ ఆఫర్ ఉంది.
Budget Smartphones: ఆన్ లైన్ షాపింగ్ వెబ్ సైట్స్ ఫ్లిప్ కార్ట్, అమెజాన్ లలో ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ రెండు వెబ్ సైట్స్ లో మరీ ముఖ్యంగా బ్రాండెడ్ మొబైల్స్ పై భారీ డిస్కౌంట్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ క్రమంలో రూ. 6 వేల కంటే తక్కువ ధరకు అందుబాటులో ఉన్న స్మార్ట్ ఫోన్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.