Flipkart Geyser Offers: వర్షాకాలం వచ్చేసింది. వాతావరణం చల్లగా మారింది. వర్షాకాలం తరువాత శీతాకాలం. దాంతో ఇక గీజర్ వాడకం తప్పనిసరి అవుతుంటుంది. అదే సమయంలో ఆన్లైన్ ఈ కామర్స్ వేదికల్లో గీజర్లపై భారీ ఆఫర్లు అందుతున్నాయి.
Flipkart Personal Loans: ప్రముఖ ఈ కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్ ఇక నుంచి కొత్త సేవలు ప్రారంభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ తన యూజర్లకు శుభవార్త అందించింది. ఇక నుంచి వ్యక్తిగత రుణాలు కూడా అందించనుంది ఈ వేదిక. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Theft In Kamareddy Flipkart Hub: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జయశంకర్ కాలనీలో ఉన్న ప్రముఖ ఆన్లైన్ రీటేల్ స్టోర్ పోర్టల్ అయిన ఫ్లిప్‌కార్డ్ కార్యాలయంలో భారీ చోరీ జరిగింది. ఫ్లిప్‌కార్ట్ కార్యాలయం తాళాలు పగలగొట్టిన దొంగలు.. కార్యాలయంలోని లాకర్ పగలగొట్టి అందులో ఉన్న 5,03,000 రూపాయల నగదును చోరీ చేశారు.
Flipkart Sale Offers: ప్రముఖ ఈ కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పుుడు బ్రాండెడ్ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఇందులో ఆపిల్ ఐఫోన్లు కూడా ఊహించనంత తగ్గింపు ధరకు అందుబాటులో ఉన్నాయి. పూర్తి వివరాలు మీ కోసం..
iPhone 14 Price Drop: ఆపిల్ ఫోన్ ప్రేమికులకు గుడ్‌న్యూస్. ఇప్పటి వరకూ ఎప్పుడూ లేనంత భారీ డిస్కౌంట్ అందుతోంది. ముఖ్యంగా ఐఫోన్ 14 ఊహించని ధరకు లభ్యం కానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Blaupunkt tv: ప్రస్తుతం ఎక్కడ చూసినా స్మార్ట్‌టీవీ క్రేజ్ కన్పిస్తోంది. మేడిన్ ఇండియా కంటే చైనా, జపాన్, అమెరికా, తైవాన్, జర్మనీ దేశ ఉత్పత్తులే మార్కెట్లో ఎక్కువగా కన్పిస్తున్నాయి. అద్భుతమైన ఫీచర్లు ఉండి తక్కువ ధరకు లభ్యమయ్యే టీవీలు మార్కెట్ ఆక్రమిస్తున్నాయి.
Flipkart Offers: ప్రముఖ ఈ కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్ వివిధ రకాల స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు అందిస్తోంది. ఇందులో భాగంగా 21 వేల ఖరీదైన బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్ కేవలం 549 రూపాయలకే సొంతం చేసుకునే అద్భుత అవకాశం కలుగుతోంది.
Best 5 Laptops: ల్యాప్‌టాప్ కొనేందుకు ప్లాన్ చేస్తుంటే ఇదే మంచి అవకాశం. బ్రాండెడ్ ల్యాప్టాప్స్ తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి. ఈ ల్యాప్టాప్స్ మీ బడ్జెట్‌కు అనుకూలంగానే ఉండనున్నాయి. పూర్తి వివరాలు మీ కోసం...
ఒకవేళ మీరు ఐఫోన్ 14 కొనే ప్లాన్ చేస్తున్నట్టయితే.. ఈ డీటేల్స్ మీ కోసమే. అమేజాన్‌లో, ఫ్లిప్‌కార్ట్‌లో, విజయ్ సేల్స్‌లో.. ఈ మూడింట్లతో పోల్చితే.. ఐఫోన్ 14 ధరపై ఎక్కడ ఎక్కువ డిస్కౌంట్ లభిస్తోంది ? ఎక్కడ ఎక్కువ మొత్తంలో ఆఫర్స్ లభిస్తున్నాయో తెలుసా ?
Flipkart vs Amazon Summer Sales: వేసవి సీజన్ దృష్టిలో ఉంచుకుని ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు మరోసారి ఆఫర్ సేల్స్ ప్రారంభించాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సంస్థలు అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్లతో వివిధ రకాల ఉత్పత్తుల్ని అందుబాటులో ఉంచాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్డ్ సేల్స్ ప్రారంభ తేదీ, ఆఫర్లు ఇలా ఉన్నాయి.
Pucrchage Realme C30 Smartphone Only Rs 549 in Flipkart Big Saving Days 2023. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో తక్కువ ధరకు లభించే స్మార్ట్‌ఫోన్ మరేదో కాదు రియల్మీ సీ30 (Realme C30).
Flipkart Mobile Offers: ఫ్లిప్‌కార్ట్‌లో మరోసారి స్మార్ట్ఫోన్లపై అద్భుతమైన డిస్కౌంట్ అందుతోంది. ఐఫోన్ 12 కొనుగోలు చేసే కస్టమర్లకు ఇదే అద్భుత అవకాశం. ఊహించని డిస్కౌంట్ ధరకు లభ్యం కానుంది. ఆ వివరాలు మీ కోసం..
Realme 10 Pro Plus 5G @ Rs 999: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో రియల్‌మి గట్టి పట్టు సంపాదించేసింది. రియల్‌మి ఫోన్లకు మంచి డిమాండ్ నడుస్తోంది. ఆకర్షణీయమైన ధర, అద్భుతమైన ఫీచర్లు ఇందుకు కారణం. ఇప్పుడు రియల్‌మి బ్రాండ్ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో నమ్మశక్యం కాని ధరకు లభ్యమౌతోంది.
Samsung f14 5g @ Rs 540 Only: : ఫ్లిప్‌కార్ట్‌లో వివిధ రకాల స్మార్ట్ఫోన్లపై ఆకర్షణీయమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్స్, స్మార్ట్ వాచెస్, ఇతర మొబైల్ యాక్సెసరీస్ అన్నింటికీపై డిస్కౌంట్ ఆఫర్ అందుతోంది. ఆ వివరాలు పరిశీలిద్దాం..
POCO C31 Smartphone @ Rs 549: పోకో సీ31 (రాయల్ బ్లూ, 64 GB, 4 GB RAM) ఎంట్రీ లెవల్ సెగ్మెంట్ స్మార్ట్‌ఫోన్. దీని ధర రూ.6,499కి ఫ్లిప్‌కార్ట్‌లో ఉంది. కానీ ఆఫర్లో ఈ స్మార్ట్ ఫోన్ ను రూ. 549కే కొనుగోలు చేయొచ్చు.
Consumer Gets Nirma Soap In iPhone Box: ఎస్ హర్ష అనే స్టూడెంట్ ఆన్లైన్లో ఐఫోన్ కోసం ఆర్డర్ చేశాడు. ఐతే, తనకు యాపిల్ ఐఫోన్‌కు బదులు చిన్న కీప్యాడ్ కలిగిన ఫోన్, నిర్మా సబ్బు పంపారని ఫిర్యాదు చేస్తూ ఫ్లిప్‌కార్ట్ ఇంటర్నెట్ ప్రైవేట్ లిమిటెడ్‌తో పాటు తనకు ఫోన్ విక్రయించిన సేన్ రిటైల్స్‌కు వ్యతిరేకంగా కొప్పల్‌లోని జిల్లా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాడు.
Buy Samsung Galaxy S23 5G Only @ Rs 36999" ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం 'ఫ్లిప్‌కార్ట్'లో శాంసంగ్ గెలాక్సీ ఎస్23 స్మార్ట్‌ఫోన్‌ను చాలా చౌకగా కొనుగోలు చేయవచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.