Online Shopping: ఇండియాలో ఫెస్టివ్ సీజన్ ప్రారంభమైపోయింది. అత్యంత చౌకగా షాపింగ్ చేయాలంటే..ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ప్రత్యేక సేల్స్ ప్రారంభమైపోయాయి. ఆ వివరాలు మీ కోసం..
Flipkart Big Billion Days Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ఇవాళ రాత్రి నుంచే లైవ్ స్ట్రీమింగ్ కానుంది. అయితే అందరికీ కాదు. ఎవరికి, ఏయే ఆఫర్లున్నాయో తెలుసుకుందామా..
Travel Sale Discounts: ఫెస్టివల్ సీజన్ వస్తోంది. సెలవులు ప్రారంభం కానున్నాయి. వెకేషన్ ప్లాన్ చేసేవారికి గుడ్‌న్యూస్. క్లియర్ ట్రిప్ ఇవాళ్టి నుంచి ట్రావెల్ సేల్ ప్రారంభిస్తోంది.
ఈ కామర్స్ ది గజాలైన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ప్రముఖ సంస్థలు వస్తువులను డిస్కౌంట్లతో విక్రయించేందుకు ప్రత్యేక సేల్స్ ప్రారంభిస్తున్నాయి. అందులో భాగంగానే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ప్రారంభించింది. ఈ క్రమంలో ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ డిస్కౌంట్ లను ప్రకటించింది. ప్రస్తుతం టీవీలో పై 20 నుంచి 30 శాతం వరకు భారీ డిస్కౌంట్‌తో తక్కువ ధరలకే వినియోగదారులకు లభిస్తున్నాయి. అంతేకాకుండా ఐసిఐసిఐ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్, క్రెడిట్ కార్డతో కొనుగోలు చేస్తే అదనంగా 10% డిస్కౌంట్ లభించనంది.
Big Billion Days Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2022 మరో మూడ్రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ సేల్ సందర్భంగా MacBook Air M1 అతి తక్కువ ధరకే అందుబాటులో రానుంది..
Festival Offers: దేశంలో పండుగ సీజన్ ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ రూపంలో..అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ రూపంలో ముందుకొస్తున్నాయి. అటు ఇతర బ్రాండెడ్ కంపెనీలు కూడా ఆఫర్లతో ఆకర్షించనున్నాయి..
Flipkart Sales: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ మరి కొద్దిరోజుల్లో అంటే సెప్టెంబర్ 23న ప్రారంభం కానుంది. ఈ క్రమంలో డీల్స్, డిస్కౌంట్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. కస్టమర్లు 1 రూపాయి టోకెన్ అడ్వాన్స్‌తో ప్రీ బుక్ చేసుకునే సౌలభ్యం కూడా ఉంది.
OPPO A77 Price: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ ఒప్పో ఏ77పై ఊహించని డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ వేదికలో ఇంతకంటే తక్కువకు ఈ స్మార్ట్‌ఫోన్ లభ్యం కాదు.
Xiaomi Free Offers: ఫెస్టివల్ సీజన్ ప్రారంభం కానుండటంతో చాలా కంపెనీలు అద్భుతమైన ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. అయితే షియోమీ మాత్రం కొత్త స్మార్ట్‌టీవీ, స్మార్ట్‌ఫోన్ కొనవద్దంటోంది. ఎందుకంటే విచిత్రమైన ఆఫర్‌తో ముందుకొస్తోంది ఆ కంపెనీ..
Special Discount on iPhones: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2022 సంచలనం కల్గించనుంది. టీజర్లు ఈ సేల్‌పై ఆసక్తి రేపుతున్నాయి. ఐఫోన్ 13, ఐఫోన్ 11 ధరలు ఆసక్తి కల్గిస్తున్నాయి..
Amazon-Flipkart Sales: పండుగలొస్తున్నాయంటే షాపింగ్ మూడు పెరుగుతుంటుంది. మీ మూడ్‌ను కొనసాగించేందుకు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌ల ఫెస్టివల్ సేల్ ప్రారంభం కానుంది..ఏం కొనాలో ఇప్పట్నించే లిస్ట్ సిద్ధం చేయండి మరి..
Flipkart Offers: ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రారంభానికి ముందే అద్భుత ఆఫర్లతో అదరగొడుతోంది. POCO F4 5G స్మార్ట్‌ఫోన్‌పై అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్ నడుస్తోంది.
flipkart Offers: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ సేల్ ప్రారంభమైంది. స్మార్ట్ ఫోన్లపై అద్భుతమైన ఆఫర్లు లభిస్తున్నాయి. 13 వేల స్మార్ట్‌ఫోన్ కేవలం 499 రూపాయలకే మీ సొంతం చేసుకోవచ్చు..
Flipkart Big Billion Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ సేల్ ప్రారంభమైపోయింది. బ్రాండెడ్ మొబైల్ ఫోన్లపై భారీగా ఆఫర్లు లభిస్తున్నాయి. గూగుల్ పిక్సెల్ లేటెస్ట్ ఫోన్‌పై ఏకంగా 16 వేల డిస్కౌంట్ లభిస్తోంది.
Best Smartphones Offers on Flipkart Big Billion Days Sale 2022. దసరా సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ 'బిగ్ బిలియన్ డేస్' సేల్ త్వరలోనే ఆరంభం కానుంది. ఇందులో స్మార్ట్ఫోన్లపై భారీ తగ్గింపు ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.