iPhone 13: ఐఫోన్ 14 కంటే ఇప్పుడు ఐఫోన్ 13 అమ్మకాలు అధికమయ్యాయి. ఐఫోన్ 13 కొనుగోలుకు ఇంతకంటే మంచి అవకాశం మరొకటి ఉండదు. ఫ్లిప్‌కార్ట్‌పై ధర మరింతగా తగ్గింది.
Smart tv offers: దీపావళి పండుగ ముగిసింది. ప్రముఖ ఈ కామర్స్ వేదికలు అందిస్తున్న డిస్కౌంట్ ఆఫర్లు ఇంకా కొన్ని మిగిలే ఉన్నాయి. స్మార్ట్‌టీవీలపై ఇంకా డిస్కౌంట్ లభిస్తోంది.
Flipkart Diwali Offers: బెస్ట్ బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్ కొనాలని ఆలోచిస్తుంటే..ఇదే మంచి అవకాశం. అద్భుతమైన ఫీచర్లు కలిగిన ఆ స్మార్ట్‌ఫోన్ ఊహించని డిస్కౌంట్ ధరకు అందుతోంది.
Flipkart Diwali Offers: ఫ్లిప్‌కార్ట్‌లో మెగా దీవాళి సేల్ నడుస్తోంది. కొన్ని బ్రాండెడ్ స్మార్ట్ఫోన్లపై మీరు ఊహించని డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. పరిమితమైన స్టాక్ ఉన్నందున ఆలస్యం చేయకుండా..వెంటనే ఆర్డర్ చేసుకోండి.
Flipkart Diwali offers: శాంసంగ్, ఐఫోన్ వంటి బ్రాండెడ్ స్మార్ట్ఫోన్లు కొనాలనుకుంటే ఇదే మంచి అవకాశం. ఫ్లిప్‌కార్ట్ దీవాళి సేల్‌లో భారీగా ఆఫర్లు లభిస్తున్నాయి. స్మార్ట్ఫోన్లపై లభిస్తున్న డిస్కౌంట్ మీరు ఊహించలేరు కూడా.
Buy iPhone 13 phone just Rs 43090 in Big Diwali Sale 2022. ఐఫోన్ 13 మోడల్‌పై ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో సూపర్ ఆఫర్ ఉంది. ఐఫోన్ 13 రూ. 43,090కి మీ సొంతమవుతుంది.
Flipkart Last Deal: స్మార్ట్‌టీవీ కొనుగోలు చేయాలనుకుంటున్నారా..అయితే ఇదే అద్భుతమైన అవకాశం. కేవలం వేయి రూపాయలకే స్మార్ట్‌టీవీని సొంతం చేసుకోవచ్చు. ఎలాగంటే..
Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్ మొబైల్ ఆఫర్ సేల్స్ ఇవాళ ప్రత్యేకంగా నడుస్తోంది. దీవాళి సేల్ పురస్కరించుకుని స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ఆ డిస్కౌంట్ వివరాలు చెక్ చేద్దాం..
Big Diwali Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీవాళి సేల్ విశేషంగా ఆకర్షిస్తోంది. స్మార్ట్‌టీవీలు, స్మార్ట్ఫోన్లపై ఊహించని డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉండటంతో..అత్యంత చౌకగా సొంతం చేసుకోవచ్చు.
Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీవాళి సేల్ నడుస్తోంది. వివిధ రకాల ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్‌పై అద్భుతమైన ఆఫర్లు ఉన్నాయి. వన్‌ప్లస్, బోట్స్ ఇలా వివిద బ్రాండెట్ నెక్బ్యాండ్స్పై ఊహించని డిస్కౌంట్ ధరలు అందుబాటులో ఉన్నాయి.
Flipkart Big Diwali Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీవాళి సేల్‌లో కొన్ని ఆఫర్లు అద్బుతంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఐఫోన్ 13పై లభిస్తున్న భారీ డిస్కౌంట్ చూస్తే ఆశ్చర్యపోవల్సిందే. ఆ వివరాలు మీ కోసం..
Flipkart Big Diwali Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్‌లో స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో భాగంగా నోకియా స్మార్ట్‌ఫోన్‌ను కేవలం 599 రూపాయలకే సొంతం చేసుకోవచ్చు. ఆ వివరాలు మీ కోసం..
Flipkart Big Diwali sale: మీకిష్టమైన ఐఫోన్లపై ఫ్లిప్‌కార్ట్‌లో డిస్కౌంట్స్ జాతర నడుస్తోంది. ఐఫోన్ 13, ఐఫోన్ 12 మిని, ఐఫోన్ 11లపై భారీ డిస్కౌంట్లు అందుతున్నాయి. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Samsung Galaxy Z Flip 3, Z Fold 3 Smartphones prices to reduce in Flipkart Big Diwali Sale. శామ్సంగ్ స్మార్ట్ఫోన్లపై 'బిగ్ దీపావళి సేల్'లో అద్భుతమైన ఆఫర్లు అందుబాటులో ఉండనున్నాయి.
Cheap And Best iphone: ఐఫోన్ అంటేనే ఏదో మాటల్లో చెప్పలేని క్రేజ్. ఐఫోన్ చేతిలో ఉంటే చాలు... ప్రపంచాన్నే ఏలినంత ఆనందంగా ఫీలయ్యే వాళ్లు ఉన్నారు. ఖరీదైన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఉన్నా లేకున్నా.. ఒక్క ఐఫోన్ చేతిలో ఉంటే చాలు.. ఇంకేదీ అవసరం లేదనుకునే వాళ్లకూ కొదువే లేదు.
Flipkart: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ నడుస్తోంది. వివిధ రకాల ఉత్పత్తులపై డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. హోమ్ అప్లయన్సెస్‌పై కూడా ఊహించని డిస్కౌంట్ ఆఫర్లు ఉన్నాయి.
iPhone Offers: ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ డేస్ సేల్ నడుస్తోంది. ఇందులో వినియోగదారులకు ఐఫోన్ మోడల్స్‌పై అద్భుతమైన డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ఐఫోన్ 11 అయితే మీరెవరూ ఉహించని ధరకు లభ్యం కానుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.