New Year 2025 Smart Tv Offers: అత్యంత తగ్గింపు ధరకే Dor భారతదేశపు మొట్టమొదటి వైఫై బేస్డ్ సబ్స్క్రిప్షన్ స్మార్ట్ టీవీ ఫ్లిఫ్‌కార్ట్ విక్రయిస్తోంది. కేవలం నెలకు రూ.700 చెల్లించి.. దాదాపు 24 ఓటీటీలను ఫ్రీగా పొందవచ్చు. దీనికి తోడు వైఫై కూడా ఉచితంగా లభించబోతోంది.
Smart Tv Discount Offer: చీప్ ధరకే అల్ట్రా HD పెద్ద స్మార్ట్‌టీవీని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఫ్లిఫ్‌కార్ట్ ఇయర్ ఎండ్ సేల్‌లో భాగంగా అతి తక్కువ ధరకే లభిస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని స్మార్ట్‌టీవీలపై అదనంగా బ్యాంక్ డిస్కౌంట్‌తో పాటు ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. ఫ్లిఫ్‌కార్ట్ అందించే ఈ ప్రత్యేకమైన సేల్‌లో భాగంగా ఏ స్మార్ట్‌టీవీ డెడ్ చీప్ ధరకే లభిస్తుందో ఇప్పుడు తెలుసుకోండి.
Acer I Pro Series 127 Cm Smart Tv Offer: ఫ్లిఫ్‌కార్ట్‌లో ఇయర్ ఎండ్ సేల్‌లో భాగంగా మంచి స్మార్ట్‌టీవీ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇది అద్భుతమైన సమయంగా భావించవచ్చు. ఏసర్ కంపెనీ స్మార్ట్‌టీవీ భారీ డిస్కౌంట్లో లభిస్తోంది.
Flipkart Smart Tv Best Offer: అత్యంత తగ్గింపు ధరతో మంచి స్మార్ట్ టీవీ ని కొనుగోలు చేయాలని వారికి ఇది అద్భుతమైన అవకాశం. ఫ్లిఫ్‌కార్ట్ బిగ్ బిలియన్ సేల్ లో భాగంగా కొన్ని బ్రాండ్లకు సంబంధించిన స్మార్ట్ టీవీలు భారీ డిస్కౌంట్ తో లభిస్తున్నాయి అదనంగా వాటిపై ఎక్స్చేంజ్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి...
55 Inch Tv Under 20000: అత్యంత తగ్గింపు ధరతో అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో 55 అంగుళాల టీవీలు అందుబాటులో ఉన్నాయి. వీటిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్‌తో పాటు ఎక్స్చేంజ్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ సేల్‌లో అతి తక్కువ ధరకే లభించే మంచి స్మార్ట్ టీవీ ఏదో తెలుసుకోండి.
Samsung 108 cm Crystal 4K Vivid Pro Series: అతి తక్కువ ధరలోనే ఎప్పటి నుంచో మంచి స్మార్ట్ టీవీని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే అమెజాన్‌లో ప్రైమ్ డే సేల్ ప్రారంభమైంది. ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్లోకి లాంచ్ అయిన టీవీలు ఈ సేల్‌లో డెడ్ చీప్ ధరల్లో లభిస్తున్నాయి. అంతేకాకుండా అదనంగా ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ సేల్‌లో ఏ టీవీపై అత్యధిక తగ్గింపు లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇటీవలి కాలంలో ప్రతి ఇంట్లో స్మార్ట్‌టీవీ ఉంటోంది. వీటిలో 32 ఇంచెస్ అత్యధికంగా విక్రయమౌతోంది. కంపెనీలైతే చాలా ఉన్నాయి. అందుకే ఏ కంపెనీ స్మార్ట్‌టీవీ కొనాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు. అందుకే మీ కోసం 32 అంగుళాల టాప్ 5 స్మార్ట్‌టీవీల గురించి వివరాలు అందిస్తున్నాం
Smart TV cleaning tips : ఈమధ్య ప్రతి చిన్నదానికి ప్రజలు సోషల్ మీడియా మీద ఆధార పడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా స్మార్ట్ టీవీ రిపేర్ల విషయంలో కూడా ఎంతోమంది ఇలానే చేస్తూ ఇంట్లోనే రిపేర్ చేస్తూ సోషల్ మీడియా లో వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. మీరు కూడా అలాంటిది ప్రయత్నించాలి అనుకున్నప్పుడు మాత్రం ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకోండి.
Old TV : ఈ దీపావళికి మీ ఇంట్లో ఉన్న పాత టీవీని మార్చి కొత్త టీవీ కొనుక్కోవాలని అనుకుంటున్నారా? ఎంత ఆన్లైన్ లో ఆఫర్లు నడుస్తున్నప్పటికీ ఇంట్లో ఉన్న టీవీని స్మార్ట్ టీవీ గా తక్కువ ఖర్చుతో మార్చుకోవటం బెటర్ అని నీకు అనిపిస్తుందా? అయితే ఈ ఆర్టికల్ మీకోసమే. మీ ఇంట్లో ఉన్న పాత టీవీ ని స్మార్ట్ టీవీ గా ఎలా మార్చుకోవాలో చూద్దాం..
Tcl t6g Qled Smart Tv Quiz Amazon: ప్రముఖ TCL కంపెనీ మార్కెట్లోకి 43TG6, 55TG6 మోడల్స్‌తో మార్కెట్లోకి స్మార్ట్ టీవీలను విడుదల చేసింది. అయితే ఈ టీవీలపై బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ స్మార్ట్‌టీవీలకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
SAMSUNG Tizen TV @ Rs 5,501: మీరు తక్కువ ధరలో స్మార్ట్ టీవీ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా..? అయితే ఫ్లిప్‌కార్టులో బంపర్ ఆఫర్ మీకు అందుబాటులో ఉంది. ఎంత ధరకు లభిస్తుంది..? ఫీచర్స్ ఏమున్నాయి..? పూర్తి వివరాలు ఇవిగో..
Oneplus U Series: ప్రస్తుతం రిపబ్లిక్ డే సందర్భంగా వస్తువులన్నీ ఈ కామర్ సంస్థలు భారీ డిస్కౌంట్‌తో విక్రయిస్తున్నారు. అయితే ప్రముఖ కంపెనీ వెబ్సైట్లో కూడా చాలా చౌక ధరలకు స్మార్ట్ టీవీలు, మొబైల్ ఫోన్లు లభిస్తున్నాయి. మనం ఈరోజు డెడ్ చీప్ గా లభించే స్మార్ట్ టీవీ గురించి తెలుసుకుందాం..
Best Smart TV, 55 Inch Thomson Smart TV gets Very Cheaper in Flipkart. 55 అంగుళాల స్మార్ట్ టీవీని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా?. మీకోసం చీప్ స్మార్ట్ టీవీ అందుబాటులో ఉంది.
Smart tv offers: దీపావళి పండుగ ముగిసింది. ప్రముఖ ఈ కామర్స్ వేదికలు అందిస్తున్న డిస్కౌంట్ ఆఫర్లు ఇంకా కొన్ని మిగిలే ఉన్నాయి. స్మార్ట్‌టీవీలపై ఇంకా డిస్కౌంట్ లభిస్తోంది.
Festival Offers: దేశంలో పండుగ సీజన్ ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ రూపంలో..అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ రూపంలో ముందుకొస్తున్నాయి. అటు ఇతర బ్రాండెడ్ కంపెనీలు కూడా ఆఫర్లతో ఆకర్షించనున్నాయి..
OPPO launches K9x Smart TV 50 inch. తక్కువ ధరలో 50 ఇంచెస్ స్మార్ట్ టీవీ కొనాలనుకునే వారికి శుభవార్త. ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ 'ఒప్పో' 50 ఇంచెస్ స్మార్ట్ టీవీని మార్కెట్లోకి రిలీజ్ చేసింది.
Flipkart Big Saving Days Sale: స్మార్ట్‌టీవీలు, స్మార్ట్ఫోన్లు, యాక్సెసరీస్ ఒకటేంటి అన్నింటిపై బంపర్ ఆఫర్లు, డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ నడుస్తోంది. త్వరపడండి మరి..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.