Flipkart Big Saving Days Sale 2024: ప్రముఖ ఈ కామర్స్ వేదికల్లో ఇప్పుడు ప్రత్యేక సమ్మర్ సేల్స్ సందడి నడుస్తోంది. అటు ఫ్లిప్‌కార్ట్ ఇటు అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా వివిధ కంపెనీల స్మార్ట్ఫోన్లపై ఊహించని డిస్కౌంట్ లభిస్తోంది.
Noise Pop Buds Price: ప్రముఖ ఈ కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్‌లో వేసవి ప్రత్యేక సేల్ నడుస్తోంది. బిగ్ సేవింగ్ డేస్ సేల్ 2024 పేరుతో వివిధ రకాల ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఏకంగా 50 గంటల బ్యాటరీ లైఫ్ కలిగిన ఇయర్ బడ్స్‌పై ఊహించని డిస్కౌంట్ లభిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Flipkart Big Saving Days Sale 2024: ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు ఇప్పుడు వేసవి షాపింగ్‌పై దృష్టి సారించాయి. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ త్వరలో ప్రారంభం కానుంది. ఐప్యాడ్, శాంసంగ్ ట్యాబ్లెట్స్‌పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Amazon Summer Sale 2024: వేసవి వెకేషన్ నడుస్తోంది. ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ మరో భారీ డిస్కౌంట్ సేల్ ప్రారంభిస్తోంది. ఈసారి అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ పేరుతో వివిధ రకాల పోన్లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు అందించేందుకు సిద్ధమైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Flipkart offers on iPhone 15: ఐఫోన్ ప్రేమికులకు గుడ్‌న్యూస్. ఐఫోన్ సిరీస్‌లో లేటెస్ట్ ఐఫోన్ 15 మీరు ఊహించని ధరకు లభ్యం కానుంది. ప్రముఖ ఈ కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది.
iPhone 14 Offers: ఐఫోన్ ప్రేమికులకు గుడ్‌న్యూస్. మీక్కావల్సిన ఐఫోన్ 14 చాలా తక్కువ ధరకే లభ్యం కానుంది. ప్రముఖ ఈ కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేక డిస్కౌంట్ అందుబాటులో ఉంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
VIVO T3 Sales: ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ కంపెన వివో నుంచి కొత్త మోడల్ లాంచ్ అయింది. ప్రముఖ ఈ కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్‌లో VIVO T3 అందుబాటులో ఉంది. అంతేకాకుండా అద్భుతమైన ప్రారంభ ఆఫర్లు లభిస్తున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
iQOO Z7 Pro 5G Price Cut: ప్రస్తుతం iQOO Z7 Pro 5G స్మార్ట్‌ఫోన్ అమెజాన్‌లో అతి తక్కువ ధరలో లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అంతేకాకుండా ఈ మొబైల్‌పై ఇతర ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.
Flipkart UPI Services: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ మరో ఎంట్రీ ఇచ్చింది. యాక్సిస్ బ్యాంక్ భాగస్వామ్యంతో యూపీఐ సేవలు ప్రారంభించింది. ఫ్లిప్‌కార్ట్ నిన్న ఆదివారం నాడు యూపీఐ సేవలు లాంచ్ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Flipkart iPhone 14 Offers: ఆపిల్ ఐఫోన్ ప్రేమికులకు గుడ్‌న్యూస్. 70 వేల ఐఫోన్ 14 కేవలం 12,500 రూపాయలకే సొంతం చేసుకునే అద్భుతమైన అవకాశం. ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్న వివిధ రకాల ఆఫర్లతో ఐఫోన్ 14ను నమ్మశక్యం కాని ధరకు పొందవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Flipkart iPhone 14 Offers: ఐఫోన్ 14 కొనుగోలు చేయాలంటే ఇదే మంచి అవకాశం. ఐఫోన్ 14పై అద్భుతమైన ఆఫర్ అందుబాటులో ఉంది. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్డ్‌లో ఊహించని డిస్కౌంట్ లభిస్తోంది. ఆ వివరాలు తెలుసుకుందాం.
Oppo F9 Pro Vs Vivo V11 Pro: అందురు స్మార్ట్ ఫోన్స్‌ను కొనుగోలు చేసే క్రమంలో తికమక పడుతూ ఉంటారు. అయితే ఈ Oppo F9 Pro, Vivo V11 Pro స్మార్ట్ ఫోన్స్‌ని కొనుగోలు చేయాలనుకునేవారికి ఏది బెస్టో ఇప్పుడు తెలుసుకుందాం.
Flipkart New Facility: ప్రముఖ ఆన్లైన్ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ సరికొత్త విధానం ప్రవేశపెట్టనుంది. కస్టమర్లకు మరింత మెరుగైన సేవలందించేందుకు సిద్ధమైంది. ఆర్డర్ చేసిన రోజే డెలివరీ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Flipkart offers: ఐఫోన్ 14 కొనాలనే ఆలోచన ఉంటే ఇదే మంచి అవకాశం. ఇంతకంటే భారీ డిస్కౌంట్ మరెప్పుడూ లభించదు. ప్రస్తుతం ఐఫోన్ 14పై ఊహించని తగ్గింపు ఉంది. ఆ ఆఫర్ వివరాలు మీ కోసం..
Sankranti 2024 Mobile Offers: సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ యాపిల్ మొబైల్స్ పై ప్రత్యేక తగ్గింపు లభిస్తుంది. ఈ ఆఫర్స్‌లో భాగంగా యాపిల్ ఐఫోన్ 15 కొనుగోలు చేస్తే రూ. 11,099కే పొందవచ్చు. అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
Flipkart Republic Day Sales 2024: రిపబ్లిక్ డే, సంక్రాంతి పురస్కరించుకుని ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ల పండుగ ప్రారంభం కానుంది. రిపబ్లిక్ డే సేల్ కొత్త ఆఫర్లను తీసుకొస్తోంది. జనవరి 14 నుంచి 19 వరకూ రిపబ్లిక్ డే సేల్ ఉంటుందని ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. ఆఫర్ల వివరాలు ఇలా ఉన్నాయి.
ONDC vs Amazon and Flipkart: ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆన్లైన్ బిజినెస్ కన్పిస్తోంది. ఈ కామర్స్ వేదికలపై షాపింగ్‌కు క్రేజ్ పెరుగుతోంది. అందుకే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి దిగ్గజ సంస్థలు భారీగా లాభాలు ఆర్జిస్తున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Drop Infinix Hot 30I Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో Infinix HOT 30i స్మార్ట్ ఫోన్‌పై ప్రత్యేక డీల్ నడుస్తోంది. ప్రత్యేక డీల్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి ఫ్లిఫ్‌కార్ట్ 35 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. అంతేకాకుండా ఈ మొబైల్‌పై బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
ఆపిల్ ఐఫోన్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్ లో iPhone 14 పైన ప్రత్యేక డిస్కౌంట్ అందిస్తుంది. ఐఫోన్ అంటే మోజు ఉన్నవారు ఈ సమయంలో కొనటం మంచిది.
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ శాంసంగ్ కొత్త A-సిరీస్ ను భారతదేశంలో విడుదల చేసింది. Samsung Galaxy A04s సీరీస్ విజయవంతమైన సందర్భంగా Galaxy A05s ఫోన్ ను భారత్ లో విడుదల చేయనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.