Flipkart Geyser Offers: ఫ్లిప్‌కార్ట్‌లో బంపర్ ఆఫర్.. రూ. 174కే 15 లీటర్ల గీజర్‌! అసలు ధర రూ. 5890

15 liters Geyser Buy only RS 174 on Flipkart Offers.  కేవలం 174 రూపాయలకే గీజర్‌ను మీ సొంతం కానుంది. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో బంపర్ ఆఫర్ ఉంది.   

Written by - P Sampath Kumar | Last Updated : Dec 9, 2022, 05:56 PM IST
  • ఫ్లిప్‌కార్ట్‌లో బంపర్ ఆఫర్
    రూ. 174కే 15 లీటర్ల గీజర్‌
    గీజర్ అసలు ధర రూ. 5,890
Flipkart Geyser Offers: ఫ్లిప్‌కార్ట్‌లో బంపర్ ఆఫర్.. రూ. 174కే 15 లీటర్ల గీజర్‌! అసలు ధర రూ. 5890

Buy 15 liters Water Heater Geyser only RS 174 on Flipkart: ప్రస్తుతం వింటర్ సీజన్ నడుస్తోంది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా చలి చంపేస్తుంది. చలికి ఉదయం, రాత్రి పూట బయటికి రావాలంటేనే జనాలు భయపడిపోతున్నారు. ఈ చలికాలంలో చన్నీల్ల స్నానం పక్కన పెడితే.. చల్లటి నీళ్లలో చేతులు పెట్టడం కూడా కష్టంగానే ఉంటుంది. తీవ్ర చలి నేపథ్యంలో వేడి నీటి వినియోగం బాగా పెరిగింది. నీటిని వేడి చేయడానికి ప్రజలు పలు పద్ధతులను అనుసరిస్తారు. నీటిని వేడి చేయడానికి కొందరు గ్యాస్ ఉపయోగిస్తే.. మరికొందరు వాటర్ హీటర్స్ ఉపయోగిస్తారు. ప్రస్తతం చాలా మంది గీజర్‌ను ఉపయోగిస్తున్నారు. 

చలికాలం కాబట్టి గీజర్‌ ధరలు భారీగా ఉంటాయని అందరూ అనుకుంటారు. అలంటి అపోహలు అసలు వద్దు. ఇప్పుడు గీజర్ కొనాలనుకునే వారికి అతి తక్కువ ధరకు అందుబాటులో ఉంది. కేవలం 174 రూపాయలకే గీజర్‌ను మీ సొంతం కానుంది. BLU 15 L గీజర్ అసలు ధర రూ. 5,890. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ గీజర్‌ను రూ.4,999కి కొనుగోలు చేయవచ్చు. ఐటీ ఈ గీజర్‌ను కొనుగోలు చేయడానికి పూర్తి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. కేవలం రూ. 174 చెల్లిస్తే సరిపోతుంది. మిగిలిన మొత్తాన్ని EMI ద్వారా  చెల్లించవచ్చు.

BLU 15 L గీజర్‌ను కొనాలనుకుంటే మంచి EMI ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి.  ఫ్లిప్‌కార్ట్‌లో యాక్సిస్ బ్యాంక్ EMI ప్లాన్‌ని ఎంచుకుంటే.. 36 నెలల పాటు నెలకు రూ. 174 చెల్లిస్తే సరిపోతుంది. BLU 15 L గీజర్‌పై ఒక సంవత్సరం వారంటీ కూడా ఉంది. ఈ గీజర్‌కి 5 స్టార్ రేటింగ్‌ ఉంది. విద్యుత్ వినియోగం కూడా తక్కువగా ఉంటుంది. ఉచిత ఇన్‌స్టాలేషన్ పైపులు, మెటాలిక్ కిట్‌ వస్తుంది. చిన్న బాత్రూంలో ఈ గీజర్‌ బాగా సరిపోతుంది. ఈ గీజర్‌కు ISI సర్టిఫికేట్ కూడా ఉంది. ఈ చలి కాలంలో గీజర్ కొనాలనుకుంటే.. ఫ్లిప్‌కార్ట్ ద్వారా అతి తక్కువ ధరకే ఈ గీజర్‌ని కొనుగోలు చేయండి.

Also Read: Telangana News: అచ్చు సినిమాలో మాదిరే.. 100 మందితో వచ్చి యువతిని ఎత్తుకెళ్లిన యువకుడు!  

Also Read: Vivo Y35 5G: 15 వేల లోపు 5G స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్ తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News