Heavy Rains: ఉత్తరాదిలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఢిల్లీ హర్యానాలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో వరద పోటెత్తింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యారు. రోడ్లపై వరద నీరు చేరడంతో ట్రాఫిక్ జామైంది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
Rahul Gandhi: తదుపరి కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. అగ్ర నేత రాహుల్ గాంధీ ఉండాలన్న వాదన ఓ పక్క వినిపిస్తోంది. ఐతే తాజాగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Central Home Ministry Meeting: కేంద్ర హోంశాఖ ఈ నెల 27న ఢిల్లీ వేదికగా కీలక భేటీ నిర్వహించనుంది. తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై చర్చించనుంది. విభజన సమస్యల పరిష్కార చర్చల ఎజెండాలో నూతన రాజధాని నగర నిర్మాణ అంశాన్ని ప్రతిపాదించింది.
NIA raids: పంజాబ్ తో పాటు హర్యానా, ఢిల్లీ పరిధిలో ఎన్ఐఏ సోదాలు చేపట్టింది. గ్యాంగ్ స్టార్ల ఇళ్లలో ఈ సోదాలు నిర్వహించింది. పంజాబ్ లో గ్యాంగ్‌స్టర్ లు గోల్దీ బ్రార్, లోరిస్ బిష్ణోయ్, భగవాన్ పురియా ఇళ్లపై ఎన్ఐఏ సోదాలు జరిపింది.
Rahul Gandhi: కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. త్వరలో ఎన్నిక జరగనుంది. ఈనేపథ్యంలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు.
Delhi Fire Breaks Out: Fire Breaks Out at Cloth Shop in Chandni Chowk Area, 35 fire tenders spot. దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. చాందినీ చౌక్‌లోని ఓ వస్త్ర దుకాణంలో మంటలు చెలరేగాయి.
Harish Rao: నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్ చెప్పింది. త్వరలో గ్రూప్-4 నోటిఫికేషన్ రానుంది. దీనిపై మంత్రి హరీష్‌రావు క్లారిటీ ఇచ్చారు.
Delhi fire accident: దేశ రాజధాని న్యూఢిల్లీలో పెను ప్రమాదం తప్పింది. ఢిల్లీలోని నంగ్లాయ్లో ఉన్న పీవీసీ వ్యర్ధాలు నిల్వ ఉంచే ప్రాంతంలో శుక్రవారం రాత్రి 11.50 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి ఆ ప్రాంతమంతా విస్తరించాయి. దీంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంధి ఘటనా స్థలానికి చేరుకున్నారు. 13 ఫైర్ ఇంజిన్ల సహకారంతో మంటలను అదుపుచేశారు
Komatireddy Venkat Reddy: ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. పార్టీలో జరుగుతున్న వ్యవహారాలపై ఆయన గత కొద్దిరోజులుగా అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.