Eknath Shinde: మహారాష్ట్రలో పొలిటికల్ డ్రామా కొనసాగుతోంది. శివసేన గుర్తు చుట్టూ రాజకీయం తిరుగుతోంది. ఈక్రమంలో మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే సంచలన వ్యాఖ్యలు చేశారు.
Minister Srinivas Goud Case: మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. తమపై పోలీసులు ఒత్తిడి తెచ్చారని..అక్రమ కేసులు బనాయించారని నిందితులు కోర్టును ఆశ్రయించారు.
Agnipath Recruitment Scheme-2022: దేశవ్యాప్తంగా అగ్నిపథ్ పథకానికి మద్దతు లభిస్తోంది. ఈపథకం ద్వారా వచ్చిన తొలి నోటిఫికేషన్‌కు విశేష స్పందన వచ్చింది. నేటితో ఆ ప్రక్రియ ముగిసింది.
Mukhtar Abbas Naqvi: కేంద్రంలో ఇవాళ అనుహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇద్దరు కేంద్రమంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. ఉపరాష్ట్రపతి పదవి కోసమే కీలక నేతలు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.
Corona Updates in Telangana: దేశవ్యాప్తంగా కరోనా కలవరం కొనసాగుతోంది. రోజువారి కేసులు క్రమేపి పెరుగుతున్నాయి. మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో కేసులు రెట్టింపు అవుతున్నాయి.
Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాలకు ఉపరితల ఆవర్తనం తోడు అయ్యింది. దీంతో ఏపీ, తెలంగాణలో విస్తారంగా వానలు పడుతున్నాయి. రాగల మూడు రోజులపాటు వాతావరణం ఇలాగే ఉండనుంది.
Rain Alert: దేశంలో నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. వీటి ప్రభావంతో ఉత్తరాధిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న దేశ రాజధాని ఢిల్లీని నైరుతి రాగం తాకింది.
Southwest Monsoon: దేశంలో నైరుతి రుతు పవనాలు బలపడుతున్నాయి. వీటి ప్రభావంతో దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా ఇవాళ దేశ రాజధానిని రుతుపవనాలు తాకాయి.
Hyd Drugs Issue: డ్రగ్స్ దందాకు భాగ్యనగరం అడ్డాగా మారుతోంది. ఎక్కడ మత్తు పదార్థాలు పట్టుబడినా..మూలాలు మాత్రం హైదరాబాద్‌లో బయటపడుతున్నాయి. తాజాగా మరో దందాను పోలీసులు చేధించారు.
Corona Updates in Telangana: దేశవ్యాప్తంగా కరోనా కలవర పెడుతోంది. గతకొంతకాలంగా రోజువారి కేసులో పెరుగుదల కనిపిస్తోంది. దీంతో దేశంలో ఫోర్త్ వేవ్ బెల్స్ మోగుతున్నాయి.
Indian Vice Presidential Election-2022: భారత ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ వచ్చేసింది. ఆగస్టు 6న పోలింగ్ జరగనుంది. అదే రోజున కౌంటింగ్ జరుగుతుంది. వెంటనే ఫలితాన్ని ప్రకటిస్తారు.
EPFO Alert: పీఎఫ్(PF) ఖాతాదారులకు ఈపీఎఫ్‌వో(EPFO) కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఖాతాదారుడు చేసే ఒక్క పొరపాటు అతని సంపాదన మొత్తం కేటుగాళ్ల చేతుల్లోకి వెళ్తుందని హెచ్చరించింది. ఆ హెచ్చరికలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
Minister KTR on PM Modi: బీజేపీ, టీఆర్ఎస్ మధ్య పొలిటికల్ వార్ కొనసాగుతోంది. నువ్వానేనా అన్నట్లు ఇరుపార్టీలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటాయి. తాజాగా ఢిల్లీ వేదికగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ..మోదీ ప్రభుత్వమే టార్గెట్‌గా విమర్శలు సంధించారు.
Corona Updates in Telangana: దేశంలో ఫోర్త్ వేవ్ బెల్స్ మోగుతున్నాయి. రోజువారి కరోనా కేసుల సంఖ్య క్రమేపి పెరుగుతున్నాయి. తాజాగా 15 వేలకు పైగా కొత్త కేసులు వెలుగు చూశాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.