Heavy Rains: ఢిల్లీ, హర్యాణాలో దంచికొడుతున్న వర్షాలు

Heavy Rains: ఉత్తరాదిలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఢిల్లీ హర్యానాలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో వరద పోటెత్తింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యారు. రోడ్లపై వరద నీరు చేరడంతో ట్రాఫిక్ జామైంది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

  • Zee Media Bureau
  • Sep 23, 2022, 04:04 PM IST

Video ThumbnailPlay icon

Trending News