Komatireddy: ఢిల్లీకి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

Komatireddy Venkat Reddy: ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. పార్టీలో జరుగుతున్న వ్యవహారాలపై ఆయన గత కొద్దిరోజులుగా అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే.

  • Zee Media Bureau
  • Aug 24, 2022, 02:47 PM IST

Komatireddy Venkat Reddy : కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. మధ్యాహ్నాం ప్రియాంక గాంధీతో ఆయన భేటీ కానున్నారు. మెున్న పీసీసీ నేతలతో ప్రియాంక గాంధీ నిర్వహించిన సమావేశానికి కోమటిరెడ్డి హాజరుకాలేదు.

Video ThumbnailPlay icon

Trending News