CM KCR Delhi Tour: తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనపై క్లారిటీ రావడం లేదు. దిల్లీ వెళ్లి రాష్ట్రపతిని కలుస్తానని లీకులు వచ్చినా నేపథ్యంలో ఆయన హస్తినకు వెళ్తారా లేదా అనే విషయంలో అందరిలో ఆసక్తి నెలకొంది.
Monkeypox: భారత్‌లో మంకీపాక్స్ కలవర పెడుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా నాలుగు కేసులు నమోదు అయ్యాయి. పలు అనుమానిత కేసులు ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.
CM KCR went to Delhi: సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారు. వరద నష్టంపై కేంద్రం పెద్దలను కలవనున్నారు, ఇవాళ అమిత్ షా, నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యే అవకాశం ఉంది.
CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారు. రెండు, మూడు రోజుల పాటు ఆయన హస్తినలోనే ఉండనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ సమస్యలపై కేంద్రం పెద్దలతో చర్చించనున్నారు. జాతీయ రాజకీయ పార్టీకి సంబంధించి పలువురు నేతలతో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు.
Governor Tamili Sai: తెలంగాణలో గవర్నర్, ప్రభుత్వం మధ్య మరింత దూరం పెరిగినట్లు కనిపిస్తోంది. ఈక్రమంలోనే గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Monkey Pox: రెండున్నర ఏళ్లుగా ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్ మహమ్మారి.. కొత్త వేరియంట్లతో ఇంకా భయపెడుతూనే ఉంది. కొవిడ్ కల్లోలం కొనసాగుతుండగానే ప్రపంచాన్ని మరో వైరస్ వణికిపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 75 దేశాల్లో మంకీఫాక్స్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 16 వేలకు పైగా కేసులు వచ్చాయి. మంకీఫాక్స్ తో ఆఫ్రికాలో ఐదుగురు చనిపోయారు. మంకీఫాక్స్ వ్యాప్తిని హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ.
Punjab Chief Minister Bhagwant Mann: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అనారోగ్యానికి గురయ్యారు. కడుపులో తీవ్రమైన నొప్పి రావడంతో బుధవారం అర్ధరాత్రి ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. పొట్టలో ఇన్ఫెక్షన్ కారణంగా ఆయన అనారోగ్యానికి గురైనట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి
Sri Lanka Crisis: External Affairs Minister Jaishankar wanrs states about Welfare schemes. దేశంలోని రాష్ట్రాల అప్పులు, ఆర్థిక పరిస్థితిపై కేంద్రం మంగళవారం ఆందోళన వ్యక్తం చేసింది.
CM KCR direction to TRS MPs: ఈ నెల 18 నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో ... టిఆర్ఎస్ పార్లమెంటు సభ్యులతో రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రగతి భవన్లో సమావేశం కానున్నారు సీఎం కేసీఆర్. ఈ సమావేశంలో ఉభయ సభల్లో టిఆర్ఎస్ పార్టీ అనుసరించాల్సిన విధివిధానాలపై ఎంపీలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారు.
Fight in Delhi Metro : టీ షర్ట్ ధరపై మొదలైన వాగ్వాదం ఢిల్లీ మెట్రోలో ఇద్దరి యువతీ యువకుల మధ్య భౌతిక దాడికి దారితీసింది. వారి గొడవకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆమె టీ షర్టు వెయ్యి రూపాయలు అంటే అది 150 కంటే ఎక్కువగా ఉండదని యువకుడు అనడంతో గొడవ మొదలయింది.
Eknath Shinde: మహారాష్ట్రలో పొలిటికల్ డ్రామా కొనసాగుతోంది. శివసేన గుర్తు చుట్టూ రాజకీయం తిరుగుతోంది. ఈక్రమంలో మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే సంచలన వ్యాఖ్యలు చేశారు.
Minister Srinivas Goud Case: మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. తమపై పోలీసులు ఒత్తిడి తెచ్చారని..అక్రమ కేసులు బనాయించారని నిందితులు కోర్టును ఆశ్రయించారు.
Agnipath Recruitment Scheme-2022: దేశవ్యాప్తంగా అగ్నిపథ్ పథకానికి మద్దతు లభిస్తోంది. ఈపథకం ద్వారా వచ్చిన తొలి నోటిఫికేషన్‌కు విశేష స్పందన వచ్చింది. నేటితో ఆ ప్రక్రియ ముగిసింది.
Mukhtar Abbas Naqvi: కేంద్రంలో ఇవాళ అనుహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇద్దరు కేంద్రమంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. ఉపరాష్ట్రపతి పదవి కోసమే కీలక నేతలు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.
Corona Updates in Telangana: దేశవ్యాప్తంగా కరోనా కలవరం కొనసాగుతోంది. రోజువారి కేసులు క్రమేపి పెరుగుతున్నాయి. మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో కేసులు రెట్టింపు అవుతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.