Rameshwaram Cafe Blast: రామేశ్వరం కేఫ్ పేలుడు ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. ఈ ఘటనలో కేంద్ర దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కీలకంగా వ్యవహరించింది. ఘటన జరగగానే.. కర్ణాటక, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్ తో పాటు అనేక చోట్ల నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టింది.
NIA Court: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. నేషనన్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పనితీరుపై న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు.
Kulwinderjit Singh Alias Khanpuria Arrest: బ్యాంకాక్ లో తలదాచుకున్న కుల్విందర్జీత్ సింగ్ అలియాస్ ఖాన్‌పురియా భారత్ కి తిరిగి వస్తున్నట్టుగా విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుకున్న నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు అతన్ని ఢిల్లీ ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకున్నారు.
NIA Raids : జాతీయ దర్యాప్తు సంస్థ దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ ఎత్తున సోదాలు చేపట్టింది. ఢిల్లీతో పాటు పంజాబ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు కొనసాగాయి.
NIA Arrests: హైదరాబాద్ నాంపల్లి కోర్టుల్లో ఎన్ఐఏ అధికారులు నలుగురు నిందితుల్ని హాజరుపరిచారు. రెండ్రోజులుగా జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో దాడులు నిర్వహించి పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.
NIA raids: పంజాబ్ తో పాటు హర్యానా, ఢిల్లీ పరిధిలో ఎన్ఐఏ సోదాలు చేపట్టింది. గ్యాంగ్ స్టార్ల ఇళ్లలో ఈ సోదాలు నిర్వహించింది. పంజాబ్ లో గ్యాంగ్‌స్టర్ లు గోల్దీ బ్రార్, లోరిస్ బిష్ణోయ్, భగవాన్ పురియా ఇళ్లపై ఎన్ఐఏ సోదాలు జరిపింది.
NIA probes Udaipur Tailor Murder Case: హైదరాబాద్: రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఇటీవల జరిగిన టైలర్ కన్హయ్య లాల్ మర్డర్ కేసులోనూ మరో నిందితుడిని ఎన్ఐఏ అధికారులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేయడం స్థానికంగా కలకలం సృష్టించింది.
Yasin Malik: పాటియాలా ఎన్ఐఏ కోర్టు కీలక తీర్పును ఇచ్చింది. ఉగ్రవాదులు, ఉగ్ర కార్యకలాపాలకు నిధులు సమకూర్చిన కేసులో తీర్పును వెలువరించింది. ఈకేసులో కాశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్‌కు జీవిత ఖైదు విధించింది.
2013 పట్నా బాంబు పేలుళ్ల కేసులో నలుగురికి ఉరిశిక్ష విధిస్తూ..ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. మొత్తం 9మందిలో నలుగురు దోషులకు మరణశిక్ష, ఇద్దరికి జీవితఖైదు, మరో ఇద్దరికి పదేళ్లు, ఒకరికి ఏడేళ్ల జైలు శిక్ష విధించింది.
NIA raids on helpers of terrorists: జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) మంగళవారం జమ్మూకశ్మీర్, ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. జమ్మూకశ్మీర్‌లోని 16 ప్రాంతాల్లో ఈ దాడులు సాగాయి.
Delhi Blast: దేశవ్యాప్తంగా కలవరం కల్గించిన ఢిల్లీ బాంబు పేలుళ్లు విషయంలో కీలకాధారాలు లభ్యమయ్యాయి. దర్యాప్తు సంస్థ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనుమానితుల ఫుటేజ్ ఆధారంగా నలుగురిని ఎన్ఐఏ అదుపులో తీసుకుంది. కేసు వివరాలిలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.