CBI Summons Arvind Kejriwal: తాజాగా ఈ మెయిల్ ద్వారా పలు కీలక అంశాలు వెల్లడించిన సుకేష్ చంద్రశేఖర్.. ఢల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కి సీబీఐ నోటీసులు అంశాన్ని సైతం అందులో ప్రస్తావించాడు. అరవింద్ కేజ్రీవాల్ కూడా తీహార్ జైలుకి రావాల్సిందే అంటూ సుకేష్ చంద్రశేఖర్ ఇచ్చిన లీక్స్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు విచారణను మరింత హీటెక్కిస్తున్నాయి.
Young Girl boards Delhi Metro dressed in Bra: తాజాగా ఢిల్లీ మెట్రో రైల్లో ఓ యువతి వేసుకున్న డ్రెస్ అందరూ షాక్ అయ్యేలా చేసింది. ఓ యువతి కేవలం బ్రా మరియు మైక్రో మినీ స్కర్ట్ ధరించి ఢిల్లీ మెట్రో ఎక్కింది.
Amritpal Singh CCTV Footage: అమృత్ పాల్ సింగ్ పంజాబ్ పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు. పంజాబ్ నుంచి మారు వేషంలో పరారైన అమృత్ పాల్ సింగ్ తొలుత హర్యానాకు వెళ్లినట్టుగా పలు సీసీటీవీ దృశ్యాలు వైరల్ అయిన సంగతి తెలిసిందే.
Delhi NCR Earthquake Updates: ప్రపంచ వ్యాప్తంగా వరుస భూకంపాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. సిరియా, టర్కీ దేశాలను వణికించిన భూకంపం.. తాజాగా భారత్‌ను తాకింది. ఢిల్లీలో మంగళవారం రాత్రి భారీ భూకంపం సంభవించింది.
Ponguleti Srinivas Reddy's Delhi Visit: ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి సోమవారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఢిల్లీకి వెళ్లడంలో కొత్తేం ఉంది అని అనుకోకండి. ఎప్పుడూ వ్యాపార పనులపై వెళ్లడం వేరు.. ఈసారి తన రాజకీయ పనులపై వెళ్లడం వేరు అంటున్నాయి పొంగులేటి కదలికలను నిశితంగా పరిశీలిస్తున్న రాజకీయవర్గాలు.
Delhi Snooping Case: మొన్న ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు..ఇప్పుడు మరో కేసు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు ఇబ్బందులు తప్పడం లేదు. ఓ కేసులో ఆయన్ని విచారించేందుకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ అనుమతి జారీ చేసింది. మనీష్ సిసోడియాను ఏ కేసులో ప్రాసిక్యూట్ చేయనున్నారు, ఆ కేసు వివరాలేంటో తెలుసుకుందాం..
ATM Robbery: నేరస్తులు మరీ తెలివి మీరిపోతున్నారు. కొడితే ఏనుగు కంభస్థలమే కొట్టాలి అన్నట్టుగా లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి ఏకంగా ఏటీఎంలు, బ్యాంకు లాకర్లకే కన్నం వేస్తున్నారు. తాజాగా ఢిల్లీలోని మయూర్ విహార్‌లో ఏటీఎం కేంద్రంలో ఓ చోరీ జరిగింది. ఈ చోరీలో దొంగల ముఠా రూ. 5.60 లక్షలు కొట్టేశారు.
Delhi Bar Codes Crime: గర్ల్‌ఫ్రెండ్స్‌ను ఇంప్రెస్ చేయడానికి యువకులు ఎన్నో అబద్దాలు చెబుతుంటారు. అప్పులు చేసి వారికి ఖర్చు పెడుతుంటారు. కానీ ఆ ఇద్దరు మైనర్లు మాత్రం డిఫరెంట్. కొత్త ప్లాన్ వేశారు. పక్కగా అమలు చేశారు. కానీ చివరి బెడిసికొట్టింది. పూర్తి వివరాలు ఇలా..
Ys jagan comments: ఏపీ ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజధాని విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమౌతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం.
Delhi Delhi Temperatures, Cold Wave between January 16-18 in Delhi. ఢిల్లీలో ఉష్ణోగ్రతలు మరోసారి పడిపోతున్నాయి. సోమవారం నుంచి మూడు రోజుల పాటు మరో 'కోల్డ్ స్పెల్' ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది.
Body chopped into 3 pieces found: గతేడాది దక్షిణ ఢిల్లీలోని మెహ్రౌలీలో శ్రద్ధా వాకర్‌ను చంపి, మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చి ఎక్కువ కాలం కూడా గడవక ముందే మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు
Girl Stabbed In Delhi: గర్ల్ ఫ్రెండ్ తనకు బ్రేకప్ చెప్పిందని అతను కక్ష పెంచుకున్నాడు. తనతోనే ఉండాలని ఆమెను పలుమార్లు అడిగాడు. ఇందుకు ఆమె నిరాకరించడంతో ఏకంగా కత్తితో దాడి చేసి హత్య చేసేందుకు యత్నించాడు. పూర్తి వివరాలు ఇలా..
Woman was dragged by the car for 12 kilometres in Delhi. న్యూ ఇయర్ 2023 రోజున దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. స్కూటీపై వెళ్తోన్న ఓ 20 ఏళ్ల యువతిని కారు ఢీకొట్టింది.
Earthquake Tremors in Delhi NCR: న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ ముగిసిన వెంటనే ఢిల్లీలో భూమి కంపించింది. ఢిల్లీ-ఎన్సీఆర్లో భూకంపం సంభవించడంతో ప్రజలు బయటకు పరుగులు తీశారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.8గా నమోదైనట్లు ఎన్సీఎస్ తెలిపింది.
Thread Tied To Boy Private Part: ఢిల్లీలోని ఓ పాఠశాలలో దారుణం వెలుగులోకి వచ్చింది. రెండో తరగతి చదువుతున్న విద్యార్థినిపై సీనియర్ విద్యార్థులు దారుణానికి పాల్పడ్డారు. అమాయక బాలుడి ప్రైవేట్ భాగంలో పట్టు దారం కట్టారు. తల్లిదండ్రులు గుర్తించి ఆసుపత్రికి తరలించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.