Central Home Ministry Meeting: తెలుగు రాష్ట్రాల సమస్యలపై కేంద్ర హోంశాఖ కీలక భేటీ

Central Home Ministry Meeting: కేంద్ర హోంశాఖ ఈ నెల 27న ఢిల్లీ వేదికగా కీలక భేటీ నిర్వహించనుంది. తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై చర్చించనుంది. విభజన సమస్యల పరిష్కార చర్చల ఎజెండాలో నూతన రాజధాని నగర నిర్మాణ అంశాన్ని ప్రతిపాదించింది.

  • Zee Media Bureau
  • Sep 14, 2022, 10:47 PM IST

Central Home Ministry Meeting: కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా ఆధ్వర్యంలో నార్త్‌బ్లాక్‌లోని హోంశాఖ కార్యాలయంలో జరిగే ఈ చర్చల ఎజెండాను కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాలకు పంపింది. వాటిని ద్వైపాక్షిక, ఇతర అంశాలుగా విభజించింది. ద్వైపాక్షిక అంశాల్లో ఏపీ, తెలంగాణ మధ్య ఉన్న సమస్యలకు స్థానం కల్పించింది.

Video ThumbnailPlay icon

Trending News