Liquor Policy: బీజేపీ నేతలపై ఎమ్మెల్సీ కవిత పరువు నష్టం దావా..!

Liquor Policy: దేశవ్యాప్తంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ తీవ్ర కలకలం రేపుతోంది. ఇందులో తెలంగాణకు చెందిన నేతల పేర్లు వెలుగులోకి వస్తున్నాయి.

  • Zee Media Bureau
  • Aug 23, 2022, 06:46 PM IST

Liquor Policy: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు ఎమ్మెల్సీ కవిత. కావాలనే ఇందులో తనను లాగుతున్నారని మండిపడ్డారు. తనపై అనవసర విమర్శలు చేసిన బీజేపీ నేతలపై పరువు నష్టం దావా వేశారు ఎమ్మెల్సీ కవిత. బీజేపీ ఎంపీ పర్వేష్‌ వర్మ, మాజీ ఎమ్మెల్యే మంజుందర్ సిర్సాపై పరువు నష్టం దావా వేసినట్లు తెలిపారు. తెలంగాణలోని 33 జిల్లాల్లో ఇద్దరిపై కేసులు నమోదు అయ్యాయి. 

Video ThumbnailPlay icon

Trending News