IND vs SA 3rd Test: మూడో టెస్టులో దక్షిణాఫ్రికాకు 212 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది టీమ్ఇండియా. పంత్ శతకంతో మెరిశాడు. ప్రోటీస్ బౌలర్లులో జాన్సన్ నాలుగు వికెట్లు పడగొట్టాడు.
India vs South Africa 3rd Test Day 2 Highlights, India leads by 70 runs : భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య రసవత్తరంగా మారుతోన్న ఆఖరి టెస్ట్ మ్యాచ్. మూడో టెస్ట్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 57 పరుగులు చేసిన భారత్. 70 రన్స్‌తో లీడ్‌లో కొనసాగుతోన్న టీమిండియా.
ఆస్ట్రేలియా స్పీడస్టర్ బ్రెట్ లీ గతంలో ప్రత్యర్థులను తన బౌలింగ్‌తో దెబ్బ కొట్టినట్లే.. ఇప్పుడు కుమారుడిపై కూడా ఏమాత్రం కనికరం లేకుండా యార్కర్‌తో క్లీన్ బౌల్డ్ చేశాడు.
Travis Head Tests Positive For Covid : ఆస్ట్రేలియా జట్టు ఆటగాడు ట్రావియస్ హెడ్‌కు కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. సిడ్నీ వేదికగా జరిగే నాలుగో టెస్ట్‌కు ట్రావియస్ హెడ్ దూరమయ్యాడు. తాజాగా ట్రావియస్ హెడ్‌కు కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా పాజిటివ్‌గా తేలింది.
MS Dhoni-Ravi Shastri: 2014లో టెస్టు క్రికెట్‌కు ఎంఎస్ ధోని రిటైర్మెంట్ ప్రకటించినప్పుడు క్రికెట్ ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది. అప్పటి విషయాలను పంచుకున్నాడు మాజీ కోచ్ రవిశాస్త్రి.
Harbhajan Singh: టీమ్ ఇండియా ఆఫ్ స్పిన్నర్.. హర్భజన్ సింగ్ అన్ని ఫార్మాట్లలో రిటైర్మెంట్ తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఓ మీడియా రిపోర్ట్ ప్రకారం నేడు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశముంది.
Hardika Pandya wife Natasha Stankovic romance with another guy: టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా భార్య స్టాన్కోవిచ్ మరో వ్యక్తితో రొమాన్స్‌లో మునిగితేలుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Sara Tendulkar: నైట్డేట్ స్టోరీతో సంచలనం రేపిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ ముద్దుల తనయ..ఇప్పుడు మరోసారి చర్చనీయాంశమవుతోంది. ఫ్యాషన్ డిజైనింగ్‌పై మక్కువతో మోడలింగ్ రంగంలో ప్రవేశించింది. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
IND VS NZ: భారత బౌలర్ల ధాటికి రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ 62 పరుగులకే చాపచుట్టేసింది. అశ్విన్ (4/8), మహమ్మద్ సిరాజ్ (3/19) కివీస్ పతనాన్ని శాసించారు.
Laxmi Raai Recalled Her Breakup : ధోనితో బ్రేకప్ అయిపోయి దాదాపు 12 ఏళ్లు పూర్తయినా కూడా ఆ విషయం ఇంకా తనను వెంటాడుతూనే ఉందని లక్ష్మీరాయ్ పేర్కొంది. ధోని గురించి మీడియాలో ఏ విషయంపై అయినా చర్చ జరిగితే చాలు.. తన పేరు ప్రస్తావిస్తున్నారని బాధపడింది.
Shardul Thakur, Mittali Parulkar's engagement pics: టీమిండియా ఆల్ రౌండర్ శార్థుల్ ఠాకూర్ ఒక ఇంటి వాడు కాబోతున్నాడు. తన గాళ్ ఫ్రెండ్ మిట్టలి పరుల్కర్‌తో శార్థుల్ ఠాకూర్ ఎంగేజ్మెంట్ జరిగింది. అతి కొద్ది మంది బంధుమిత్రులు, సన్నిహితుల మధ్య ముంబైలో నిన్న సోమవారం ఈ ఎంగేజ్మెంట్ సెరెమనీ జరిగింది. టీమిండియా టీ20 జట్టు కెప్టేన్ రోహిత్ శర్మ ఈ నిశ్చితార్థం వేడుకకు హాజరయ్యాడు.
Virat Kohli, Anushka Sharma's romantic pics: విరాట్ కోహ్లీ, అనుష్కా శర్మ జంట మీడియా ప్రపంచంలో ఓ హిట్ పెయిర్. సోషల్ మీడియాలో ఈ ఇద్దరి ఫోటోలు, వీడియోలు తరచుగా వైరల్ అవుతుంటాయి. విరాట్ కోహ్లీ కానీ లేదా అనుష్కా శర్మ ఏదైనా ఫోటో లేదా వీడియో షేర్ చేసుకున్నారంటే.. అది క్షణాల్లో వైరల్ అవడమే కాదు.. క్షణాల వ్యవధిలో మిలియన్స్ కొద్ది లైక్స్, వ్యూస్, షేర్స్ వచ్చిపడుతుంటాయి.
Shane Warne injured in road accident: లెజెండరీ స్పిన్నర్ షేన్ వార్న్ రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చేరాడు. కొడుకుతో కలిసి బైక్‌పై వెళ్తున్న సమయంలో కిందపడి గాయాలపాలయ్యాడు.
Gutkha Man: భారత్-న్యూజిలాండ్ టెస్టు మ్యాచ్ సందర్భంగా గ్యాలరీలో గుట్కా నములుతూ కనిపించిన శోభిత్ పాండే అనే వ్యక్తిపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. నిజానికి ఆ సమయంలో తాను గుట్కా తినలేదని తాజాగా అతను మీడియా ముందుకొచ్చాడు.
Indias cricket tour in jeopardy as South Africa likely to suspend all sports due to new COVID-19 variant: డిసెంబరు 17 నుంచి 2022 సంవత్సరం జనవరి 26 వరకు టీమ్ఇండియా, దక్షిణాఫ్రికాలో పర్యటించాల్సి ఉంది. ఈ పర్యటనలో భాగంగా టీమ్ఇండియా దక్షిణాఫ్రికాతో మూడు టెస్టులు, మూడు వన్డేలు, 4 టీ20 మ్యాచులు ఆడనుంది.
IND VS NZ: న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి టెస్టు మెుదటి ఇన్నింగ్స్ లో టీమిండియా 345 పరుగులకు ఆలౌటైంది. శ్రేయస్ సెంచరీతో మెరిశాడు. కివీస్ బౌలర్లలో టీమ్ సౌథీ ఐదు వికెట్లు పడగొట్టాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.