Robin Singh backs Rohit Sharma: ముంబై ఇండియన్స్ తన ఐపీఎల్ కేరీర్‌లోనే అత్యంత చెత్త ప్రదర్శన ఈ సీజన్లో చేస్తోంది. ఇప్పటివరకు ఈ సీజన్లో రోహిత్ సేన 8 మ్యాచులు ఆడితే అన్నింట్లో కూడా ఓటమిపాలైంది. దీంతో పాయింట్ల పట్టికలో చిట్టచివరిన ఉంది.
Kieron Pollard Retirement: వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ ఆల్ రౌండర్ కిరెన్ పొల్లార్డ్ అన్నీ రకాల పార్మాట్లలో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్తూ అందరికి షాక్ ఇచ్చాడు. పొల్లార్డ్ రిటైర్మెంట్ ప్రకటన వెస్టిండీస్ టీమ్‌ను సైతం షాక్‌కు గురి చేసింది.
రెండు దశాబ్ధాలపాటు జట్టుకు ఆడిన స్టార్ ప్లేయర్ రాస్ టేలర్ అన్ని ఫార్మేట్లకు గుడ్‌బై చెప్పేసాడు. ఈ సందర్భంగా నెదర్లాండ్ తో జరుగుతున్న తన చివరి మ్యాచ్ లో భావోద్వేగానికి గురయ్యాడు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అయింది.
ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ పీటర్ నెవిల్ తన క్రికెట్ కేరీర్ కు గుడ్ బై చెప్పాడు. అన్ని ఫార్మాట్ల ఆట నుంచి తప్పుకుంటున్నట్టు పీటర్ ప్రకటించారు.
ICC Women's Cricket World Cup 2022: ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్ మహిళ జట్టుపై వెస్టిండీస్ మహిళల జట్టు ఘన విజయం సాధించింది. కేవలం 7 పరుగుల తేడాతో ఇంగ్లీష్ జట్టు ఓటమి పాలైంది.
Robin Uthappa: ఐపీఎల్ వేలం విధానంపై చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు రాబిన్ ఉతప్ప తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. వేలానికి తాను ‘పశువు’లా వెళ్లినట్టు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
TATA IPL 2022 Mega Auction: టాటా ఐపీఎల్ 2022 మెగా వేలానికి సమయం ఆసన్నమైంది. ఈ మెగా వేలంలో కోట్లాది రూపాయలు కొల్లగొట్టే క్రికెటర్స్ ఎవరో అతి తర్వలోనే తెలియనుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా వేలం బెంగళూరులో వేదికగా ఈ నెల 12 నుంచి ప్రారంభం కానుంది.
West Indies Vs England: జాసన్ హోల్డర్ అద్భుతమైన ప్రదర్శన చేసి విండీస్ కు సిరీస్ దక్కేలా చేశాడు. చివరి టీ20 మ్యాచ్ లో వెస్టిండీస్ 17 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ పై ఘన విజయం సాధించింది.
Earthquake: క్రికెట్ మ్యాచ్ అంటేనే ఉత్కంఠత. ఏ బాల్‌కు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఆ ఉత్కంఠ సమయంలో భూకంపం వస్తే..అది కూడా మ్యాచ్ జరుగుతున్న గ్రౌండ్లో. అదే జరిగింది. అప్పుడేమైంది..
BBL League, Weird last-ball tactic: బిగ్‌బాష్‌లో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.. లాస్ట్ బాల్‌కు ముందు సిడ్నీ సిక్సర్స్ జట్టు తీసుకున్న నిర్ణయమే ఇందుకు కారణం. అసలు ఏం జరిగిందో ఒకసారి చూడండి.
IND vs SA 2nd ODI 2022: మూడు వన్డేల సిరీస్‌ని మరో మ్యాచ్ ఉండగానే.. సౌతాఫ్రికా కైవసం చేసుకుంది. మలన్, క్వింటన్ డికాక్, డసెన్, మార్క్రమ్, బవుమా నిలకడగా ఆడి సౌతాఫ్రికాను గెలిపించేశారు.
India vs South Africa 3rd Test Day 3 Highlights : దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న మూడో టెస్ట్‌లో ఆతిథ్య జట్టు దక్షిణాఫ్రికా దూకుడు ప్రదర్శిస్తోంది. చివరి టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా మారింది. ఆతిథ్య జట్టువైపే విజయం సాధించే అవకాశాలు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.