Nitish Rana Fined Flying kiss To Mayank Agarwal: క్షణ క్షణం ఉత్కంఠ.. అభిమానుల కోలాహలం.. ప్లేయర్ల హంగామా. ఈ సమయంలో ఐపీఎల్లో ఆటగాళ్లు తీవ్ర భావోద్వేగాలతో ఉంటారు. ఆడుతున్న సమయంలో భావోద్వేగాలను నియంత్రించుకోలేక దురుసుగా ప్రవర్తిస్తుంటారు. అలా ప్రవర్తించిన హర్షిత్ రాణాకు భారీ జరిమానా పడింది.
India vs England: రేపటి నుంచి ఇంగ్లండ్‌లో టీమిండియా ఆట ప్రారంభంకానుంది. గతంలో కరోనా కారణంగా నిలిచిన పోయిన 5వ టెస్ట్‌ను మళ్లీ నిర్వహిస్తున్నారు. బర్మింగ్‌హామ్ వేదికగా మ్యాచ్ జరగనుంది.
India vs England: జూలై 1 నుంచి భారత్-ఇంగ్లండ్ ఏకైక టెస్ట్ మ్యాచ్ జరగనుంది. మ్యాచ్‌కు ముందే టీమిండియాకు ఎదురుదెబ్బలు తగుతున్నాయి. టీమిండియా కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ కరోనా బారిన పడ్డారు. అతడు ఆడతాడో లేదో తెలియని పరిస్థితి నెలకొంది.ఈక్రమంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది.
ENG vs IND, Rishabh Pant to be named vice captain for Team India. కేఎల్ రాహుల్ స్థానంలో స్టార్ బ్యాటర్ మయాంక్ అగర్వాల్‌కు భారత జట్టులో చోటు దక్కనున్నట్లు సమాచారం తెలుస్తోంది.
హర్ధిక్ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్ జట్టు ఆడిన రెండు మ్యాచుల్లోనూ గెలిచి జోరు మీద ఉండగా.. అటు పంజాబ్ జట్టు సైతం ఆడిన మూడు మ్యాచుల్లో రెండింట గెలిచి మంచి ఫామ్ లో కనబడుతోంది. ఈ రోజు ఈ రెండు జట్ల మధ్య జరగనున్న ఫైట్ లో ఎవరిదీ పై చేయి అవనుంది.. ??
టీమిండియా దిగ్గజ బ్యాట్స్‌మెన్ సునీల్ గవాస్కర్, శుభ్‌మన్ గిల్ పై విరుచుకుపడ్డాడు. గిల్ బయట కూర్చుని తన ప్రతిభను వృధా చేసుకుంటున్నాడని గవాస్కర్ అభిప్రాయపడ్డారు.
ఐసీసీ విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌లో ఆల్‌రౌండర్, బౌలింగ్ విభాగాల్లో వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రెండో స్థానానికి చేరాడు. కివీస్‌తో రెండో టెస్టు మ్యాచ్‌లో సెంచరీ (150), హాఫ్ సెంచరీ (62)తో అదరగొట్టిన టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (712) ఏకంగా 31 స్థానాలు ఎగబాకి బ్యాటర్ల జాబితాలో పదకొండో స్థానంకు చేరుకున్నాడు.
ముంబై వేదికగా న్యూజిల్యాండ్‌తో జరుగుతన్న రెండో టెస్టు రెండో రోజు భారత్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో కోహ్లీసేన సత్తాచాటింది. ఆట ముగిసేసమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 69 పరుగులు చేసింది.
ముంబై వేదికగా భారత్, న్యూజిల్యాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు ఆట ముగిసింది. 70 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (120 నాటౌట్; 246 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్సులు) సెంచరీ చేశాడు.
ముంబై టెస్టులో అజింక్య రహానే, మయాంక్ అగర్వాల్‌లలో ఒకరిని మాత్రమే ఎంపిక చేయాల్సి వస్తే అది కష్టమైన నిర్ణయమని భారత మాజీ బ్యాటర్ వసీమ్ జాఫర్ అన్నాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీనే స్వయంగా తేల్చుకోవాల్సిన విషయమని ఆయన పేర్కొన్నాడు.
భారత్ Vs న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ లో భాగంగా మొదట బ్యాటింగ్ చేస్తున్న మయాంక్ అగర్వాల్ నిరాశపరిచాడు. లంచ్ బ్రేక్ సమయానికి భారత్ స్కోర్ ఒక వికెట్ కోల్పయి 82 పరుగులు చేసింది.
Ganguly About Sachin Tendulkar on 1st ball of match | భారత క్రికెట్లో ఓపెనర్లంటే గుర్తొచ్చేది సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ ద్వయం. అయితే సచిన్ మాత్రం ఎప్పుడూ నాన్ స్ట్రైకింగ్ తీసుకునేందుకు ఇష్టపడేవాడు. సెహ్వాగ్‌తో ఆడినప్పుడు సైతం సచిన్ నాన్ స్ట్రైకింగ్ తీసుకునేవాడని తెలిసిందే.
గత 30ఏళ్లుగా ఇతర ఏ భారత టెస్ట్ ఓపెనర్‌కు సాధ్యంకాని రికార్డును న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో మయాంక్ అగర్వాల్ సాధించాడు. కానీ మరోవైపు భారత్ టాపార్డర్ తడబాటుకు లోనైంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.