China Covid-19: చైనాలో కరోనా విజృంభణ.. ప్రపంచ దేశాల ఆందోళన

China Covid-19: చైనాలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. అక్కడ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. అయితే కేసుల సంఖ్యను డ్రాగన్ దాచిపెడుతోందని ప్రపంచ దేశాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.  

  • Zee Media Bureau
  • Dec 30, 2022, 03:21 PM IST

China Covid-19 Update: కరోనా విజృంభణను చైనా దాస్తోందా..మెుదటి వేవ్ లో చేసిన తప్పునే డ్రాగన్ మళ్లీ చేస్తుందా.. చైనా దాపరికంతో ప్రపంచానికి మరో ముప్పు తప్పదా.. అసలు చైనాలో ఏం జరుగుతుంది. ఈ వీడియోపై ఓ లుక్కేద్దాం రండి.  

Video ThumbnailPlay icon

Trending News