Supreme Court: దేశంలో కరోనా మహమ్మారి ఫోర్త్‌వేవ్ రూపంలో దూసుకొస్తుందనే హెచ్చరికల నేపధ్యంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వ్యాక్సినేషన్ విషయమై కోర్టు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
Corona Fourth Wave: దేశవ్యాప్తంగా కరోనా కేసుల ఉధృతి పెరుగుతోంది. జూన్ నాటికి కరోనా ఫోర్త్ వేవ్ ఖాయమేనని తెలుస్తోంది. ఇటు తెలంగాణలో కూడా అదే పరిస్థితి కన్పించనుందని వైద్య ఆరోగ్యశాఖ స్పష్టం చేస్తోంది.
Delhi Covid Wave: దేశ రాజధాని ఢిల్లీలో ఏం జరుగుతోంది..కరోనా మహమ్మారి పంజా విసరడానికి కారణమేంటి..ఢిల్లీలో కోవిడ్ మరో కొత్త వేవ్ వస్తోందా..కేసులు అంత భారీగా ఎలా పెరిగాయి..
Corona Fourth Wave: దేశంలో కరోనా మహమ్మారి మరోసారి పంజా విసిరేందుకు సిద్దమౌతోంది. క్రమంగా కేసుల సంఖ్య పెరుగుతోంది. కరోనా ఫోర్త్‌వేవ్ హెచ్చరికలు భయం రేపుతున్నాయి.
Delhi Fourth Wave Scare: దేశంలో కరోనా ఫోర్త్‌వేవ్ సంకేతాలు ప్రారంభమైపోయాయి. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా సంక్రమణ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఒక్కసారిగా కేసుల సంఖ్య 60 శాతం పెరగడం ఆందోళన కల్గిస్తోంది.
Corona Fourth Wave: కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. మరోవైపు మరణాల సంఖ్య కూడా భారీగా పెరిగింది. ఇదే ఇప్పుడు ఆందోళన కల్గిస్తోంది.
Corona Fourth Wave Fear: కరోనా ఫోర్త్‌వేవ్ భయమే అంతా కన్పిస్తోంది. కేంద్రం కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేసింది. పెరుగుతున్న కరోనా కేసుల నేపధ్యంలో ఐదు రాష్ట్రాల్ని అప్రమత్తం చేస్తూ సూచనలు జారీ చేసింది.
Corona Fourth Wave Scare: కరోనా ఫోర్త్‌వేవ్ భయం ఇప్పుడు వెంటాడుతోంది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు చుట్టుపక్కల నగరాల్లో కరోనా సంక్రమణ కేసులు అధికమౌతున్నాయి. ముఖ్యంగా చిన్నారుల్లో వ్యాధి లక్షణాలు బయటపడుతుండటం ఆందోళన కల్గిస్తోంది.
Corona Fourth Wave: దేశంలో కరోనా ఫోర్త్‌వేవ్ ప్రమాద ఘంటికలు ప్రారంభం కానున్నాయా..దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పుడు ఆ భయమే వెంటాడుతోంది. స్కూల్స్ మూతపడ్డాయి. రోజుకు కొత్తగా 5 వందలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.
India Corona Update: కొవిడ్ మహమ్మా్రి మరోసారి విరుచుకుపడుతోంది. క్రితం రోజుతో పోలిస్తే.. తాజాగా దాదాపు 300 కేసులు అధికంగా నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో ఎన్ని కరోనా కేసులు ఉన్నాయంటే..
Corona Fourth Wave: కోవిడ్ ఫోర్త్‌వేవ్ ఆందోళన పట్టుకుంది ఇప్పుడు అందరికీ. కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. కోవిడ్ ఫోర్త్‌వేవ్ జూన్-జూలై నెలల్లో ప్రారంభం కానుందని చెబుతున్నారు..
Corona Fourth Wave: కరోనా మహమ్మారిపై కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ప్రపంచదేశాల్లో కరోనా వైరస్ సంక్రమణ పెరుగుతుండటంపై రాష్ట్ర ప్రభుత్వాల్ని అప్రమత్తం చేసింది.
COVID-19 Fourth Wave: ఇండియాలో కరోనా ఫోర్త్‌వేవ్ తప్పదనే హెచ్చరికలు జారీ అవుతున్నాయి. నిన్న కాన్పూర్ ఐఐటీ పరిశోధకుల హెచ్చరిక..ఇవాళ ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా హెచ్చరికలు ఆందోళన కల్గిస్తున్నాయి. ఈసారి వేరియంట్ మరింత తీవ్రంగా సంక్రమించనుందనేది డబ్ల్యూహెచ్‌వో ఆందోళన.
Corona Fourth Wave: కరోనా మహమ్మారి ప్రపంచ మానవాళిని ఇప్పట్లో వదిలేలా కన్పించడం లేదు. కరోనా థర్డ్‌వేవ్ నుంచి ఊపిరిపీల్చుకునేలోగా శాస్త్రవేత్తలు ఉలిక్కిపడే విషయాలు వెల్లడించారు. అదే కరోనా ఫోర్త్‌వేవ్.
Corona Fourth Wave: కరోనా మహమ్మారి విజృంభణ నెమ్మదిగా పెరుగుతోంది. ముఖ్యంగా యూరప్ దేశాల్లో కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది. ఆ దేశంలో అయితే ఏకంగా కరోనా ఫోర్త్‌వేవ్ వెంటాడుతోందని తెలుస్తోంది.
AP Corona Update: ఏపీలో కరోనా వైరస్ కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. కరోనా సంక్రమణ కొద్దిరోజులు స్థిరంగా ఉంటే..కొద్దిరోజులు తగ్గుతోంది. గత 24 గంటల్లో ఏపీలో కరోనా వైరస్ కేసుల సంఖ్య..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.