AP Corona Bulletin Today: ఏపీలో రోజువారి కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 4,605 మందికి కరోనా సోకినట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. కరోనా ధాటికి మరో 10 మరణించారు. మరోవైపు రాష్ట్రంలో మరో 11,729 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు.
AP Corona Cases Today: ఏపీలో రోజువారీ కరోనా కేసులు బుధవారం భారీగా తగ్గాయి. కొత్తగా 5,983 మంది కరోనా బారిన పడాగా.. మహమ్మారి ధాటికి మరో 11 మంది మరణించారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా 11,280 మంది కోలుకున్నారు.
AP Corona cases: రాష్ట్రంలో కరోనా కొత్త కేసులు 13 వేల దిగువకు చేరాయి. అయితే మరణాలు మాత్రం భారీగా నమోదయ్యాయి. గుంటూరులో అత్యధికంగా యాక్టివ్ కేసులున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు క్రితం రోజుతో పోలిస్తే దాదాపు స్థిరంగా నమోదవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 13,618 మందికి కరోనా పాజిటివ్‌గా (Corona cases in AP) తేలినట్లు ఏపీ ఆరోగ్య శాఖ బుధవారం సాయంత్రం ప్రకటించింది.
AP Corona Cases: ఏపీలో కరోనా ఉద్ధృతి రోజురోజుకు పెరిగిపోతుంది. కొత్తగా 6,996 కరోనా కేసులు నమోదవ్వగా.. 4 మరణాలు సంభవించాయి. గడిచిన 24 గంటల్లో 1,066 మంది కొవిడ్ బాధితులు వైరస్ నుంచి విముక్తి పొందారు
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు క్రితం రోజుతో పోలిస్తే భారీగా పెరిగాయి. కొత్తగా 4,570 మందికి కొవిడ్ పాజిటివ్ (Corona cases in AP) వచ్చినట్లు ఏపీ ఆరోగ్య శాఖ ప్రకటించింది.
Kodali Nani: కొవిడ్ బారిన పడుతున్న ప్రముఖులు రోజు రోజుకు పెరుగుతున్నారు. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ మంత్రి కొడాలి నానికి కొవిడ్ సోకింది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో ఆయన చికిత్స తీసుకుంటున్నారు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.