Train Tickets Subsidy in Telugu: సీనియర్ సిటిజన్లకు గుడ్‌న్యూస్. ఇండియన్ రైల్వేస్ మళ్లీ రాయితీలు అందించనుందని తెలుస్తోంది. రైల్వే టికెట్లపై 50 శాతం సబ్సిడీ ప్రకటించనుందని సమాచారం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కీలకమైన బిగ్ అప్డేట్ ఇది. ఓ రకంగా షాక్ కల్గించే పరిణామం. ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘంపై అత్యంత ముఖ్యమైన సమాచారమిది. కేంద్ర ప్రభుత్వం కొత్త విధానం అమలు చేసే యోచనలో ఉందని తెలుస్తోంది. ఇకపై ఉద్యోగుల పనితీరుని బట్టి జీతభత్యాలుంటాయా...ఆ వివరాలు మీ కోసం..
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు చాలాకాలంగా 8వ వేతన సంఘం కోసం చూస్తున్నారు. కొత్త వేతన సంఘం ఎప్పుడు ఏర్పడుతుంది, ఎప్పుడు అమల్లోకి వస్తుందనే విషయంలో కీలకమైన ప్రకటన వెలువడింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Jamili Elections: దేశంలో ఇప్పుడు జమిలి ఎన్నికల చర్చ నడుస్తోంది. ఒకే దేశం ఒకే ఎన్నికకు కేంద్ర కేబినెట్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఈ శీతాకాల సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టడమే ఆలస్యం. అయితే జమిలి ఎన్నికలపై దేశంలోని వివిధ రాజకీయ పార్టీల వైఖరి ఎలా ఉందో తెలుసుకుందాం.
Jamili Elections in Telugu: దేశంలో త్వరలో జమిలి ఎన్నికలు రానున్నాయి. వన్ నేషన్ వన్ ఎలక్షన్‌కు కేంద్ర కేబినెట్ ఇవాళ ఆమోదం తెలిపింది. ఈ శీతాకాల సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టేందుకు కేంద్రం నిర్ణయించింది. జమిలి ఎన్నికల ప్రక్రియకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
7th Pay Commission Big News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలా కాలంగా 18 నెలల డీఏ బకాయిల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ప్రయోజనాలతో ఎవరికి ప్రయోజనం కలగనుంది. ఏ మేరకు అందుతుందనేది తెలుసుకుందాం.
Supreme Court On Freebies: దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ఉచితాలపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉచిత రేషన్ ఇంకెంత కాలం ఇస్తారంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కేంద్ర ప్రభుత్వం సమర్పించిన గణాంకాలు చూసి సర్వోన్నత న్యాయస్థానం విస్మయం వ్యక్తం చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Jamili Election: వన్ నేషన్-వన్ ఎలక్షన్ జమిలి ఎన్నికల దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టేందుకు ఆలోచిస్తోంది. అదే జరిగితే ఎన్నికలు ఎన్ని దశల్లో, ఎప్పుడు జరుగుతాయనేది తెలుసుకుందాం.
New Pan 2.0: కేంద్ర ప్రభుత్వం పాన్ కార్డులో కీలకమైన మార్పులు చేసింది. ఇప్పుడిక అందరికీ కొత్త పాన్ కార్డు అందనుంది. పాత పాన్ కార్డు పనిచేస్తుందా లేదా, కొత్త పాన్ కార్డు కోసం ఎలా అప్లై చేయాలనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Interest Free Loan: కేంద్ర ప్రభుత్వం మహిళలకు శుభవార్త అందిస్తోంది. వ్యాపార నిమిత్తం 5 లక్షల వరకూ ఉచితంగా రుణ సదుపాయం కల్పించనుంది. వ్యాపారం చేసుకునే మహిళలు ఇకపై ఎలాంటి వడ్డీ లేకుండా 5 లక్షల లోన్ తీసుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందాం.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్, ఉద్యోగుల జీతభత్యాల పరిమితి పెరగనుంది. ఏకంగా జీతభత్యాలు రెట్టింపు కానున్నాయి. కనీస వేతనం 15 వేల నుంచి 30 వేలు కావచ్చని అంచనా. ఎవరెవరికి ఎంత పెరుగుతుందో తెలుసుకుందాం.
Sabarimala: శబరిమలలో కొలువైన అయ్యప్ప స్వామి 18 మెట్లపై పోలీసుల ఫోటో షూట్ ఇప్పుడు వివాదాస్పదమైంది. ఈ ఘటనకు సంబంధించి సన్నిధానం ప్రత్యేక అధికారిని ఏడీజీపీ ఎస్.శ్రీజిత్ నివేదిక కోరారు. డ్యూటీ తర్వాత మొదటి బ్యాచ్‌కు చెందిన పోలీసులు 18వ మెట్టు నుంచి ఫోటో తీశారు. ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం కావడంతో అది వివాదంగా మారింది.
జీతాలు భారీగా పెంచడంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో కొత్త వేతన సంఘం కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్ అందిస్తోంది. 8వ వేతన సంఘం ఏర్పాటుపై కీలక నిర్ణయం తీసుకోనుంది.
Sabarimala: శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. వెళ్లడానికి తగిన రైళ్లు లేక అయ్యప్ప భక్తులు ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ అయ్యప్ప భక్తులకు ఉపశమనం కలిగించేలా చర్యలు చేపట్టింది.
Retirement Age: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అద్దిరిపోయే గుడ్‌న్యూస్. ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెరిగింది. 60 నుంచి 62 ఏళ్లకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడీ వార్త వైరల్ అవుతోంది. చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Pension Hike News in Telugu: కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు అద్భుతమైన శుభవార్త. ఇక పెన్షన్, గ్రాట్యుటీ అలవెన్స్ భారీగా పెరగనున్నాయి. ఎవరికి ఎంత పెన్షన్ పెరుగుతుందనేది వయస్సుని బట్టి ఉంటుంది. ఆ వివరాలు ఇక్కడ మీ కోసం.
Central Government Employess: కేంద్రంలో ముచ్చటగా మూడోసారి కొలువు దీరిన నరేంద్ర మోడీ సర్కార్.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పట్ల సానుకూలంగా ప్రవర్తిస్తోంది. అంతేకాదు వాళ్లకు చెల్లించాల్సిన టీఏ, డీఏలను ఎప్పటి కప్పుడు ఇస్తూ వారి అండగా ఉంటోంది. తాజాగా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ కు మరో ఊహించని సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వబోతున్నట్టు వార్తలు వచ్చాయి. .
Railway Concessions: సీనియర్ సిటిజన్లకు గుడ్‌న్యూస్. భారతీయ రైల్వే త్వరలో డిస్కౌంట్ టికెట్లను పునరుద్ధరించే అవకాశాలున్నాయి. త్వరలోనే కేంద్ర ప్రభుత్వం రాయితీపై ప్రకటన చేయనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Central Government Hike Pesions: సూపర్ సీనియర్ సిటిజన్ పెన్షన్ దారులకు కేంద్ర ప్రభుత్వ భారీ శుభవార్త అందించే అవకాశం కనిపిస్తోంది. కారుణ్య భృతి పేరుతో అదనపు పెంచేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే పెన్షన్ల పెంపునకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.