Supreme Court on NEET Row 2024: నీట్ 2024 పరీక్ష ఫలితాల వివాదం ఇంకా సమసిపోలేదు. దేశ సర్వోన్నత న్యాయస్థానం నీట్ వివాదంపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఏ చిన్నపాటి నిర్లక్ష్యం కూడా సహించకూడదని హెచ్చరించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వైఖరిపై మండిపడింది.
No Fastags: టోల్గేట్ ఛార్జీల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్త విధానం ప్రవేశపెడుతూ వస్తోంది. ఫాస్టాగ్ విధానం కంటే మెరుగైన, వేగవంతమైన మరో విధానాన్ని ప్రవేశపెట్టనుంది. ఆ వివరాలు మీ కోసం..
Chandrababu as Kingmaker: అటు లోక్‌సభ, ఇటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఘన విజయంతో ఏపీలో అధికారంలో వచ్చిన కూటమిలో మంత్రి పదవులు ఎవరెవరికనే విషయంలో చర్చ ప్రారంభమైంది. అదే సమయంలో కేంద్రంలో కీలక పదవులపై తెలుగుదేశం కన్నేసింది.
8th Pay Commission: ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో 8వ వేతన సంఘం గురించి చర్చ జరుగుతోంది. 7వ వేతన సంఘం ఏర్పడి పదేళ్లు పూర్తయిపోవడంతో తదుపరి వేతన సంఘం ఎప్పుడా అనే చర్చ నడుస్తోంది. ఒకవేళ 8వ వేతన సంఘం ఏర్పడితే ఉద్యోగుల జీత భత్యాలు ఏ మేరకు పెరగనున్నాయో తెలుసుకుందాం.
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్. మరో రెండు నెలల్లో డీఏతో పాటు జీతం కూడా పెరగనుంది. 7వ వేతన సంఘం సిఫార్సులకు అనుగుణంగా రెండోసారి పెరగాల్సిన డీఏ జూలైలో ఉంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Driving License New Rules: డ్రైవింగ్ లెసెన్స్ విషయంలో కొత్త నిబంధనలు వచ్చేశాయి. వచ్చే నెల నుంచి అమల్లోకి రానున్నాయి. కొత్త రూల్స్ ప్రకారం డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే ఏం చేయాలనేది తెలుసుకుందాం.
Parliament Security: ఢిల్లీలోని పార్లమెంట్ భవనం భద్రతా బాధ్యతలు ఇకపై సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ చేపట్టబోతుంది. అధికారిక ఉత్తర్వులు కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
AP Land titling Act: ప్రస్తుతం ఏపీ రాజకీయాలు ల్యాండ్ టైటిల్ యాక్ట్ చుట్టే తిరుగుతోంది. దీనిపై ఏపీలో ప్రతిపక్షాలు మంచిది కాదంటూ దుష్ప్రచారం చేస్తుంటే.. ఈ ముసాయిదా చట్టంపై కేంద్రం వైఖరి ఏమిటన్నది ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది.
AP Land titling Act: ల్యాండ్ టైటిల్ యాక్ట్ వల్ల ప్రజలకు భూ హక్కులపై లేని పోని సమస్యలు వస్తాయని ప్రతిపక్షాలు ప్రధానంగా ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా వాడుతున్నారు. అసలు ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ నిజంగానే భూములపై హక్కులు కోల్పోవాల్సి వస్తుందా.. ? నిపుణులు ఏం చెబుతున్నారంటే.. ?
AP Land titling Act: ఏపీలో వ్యవసాయ భూములు, వ్యవయేతర వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించే భూములు.. ఇంకా అనేక పేర్లతో భూములు ఉన్నాయి. వాటిన్నింటికీ కలిపి 30కి పైగా రికార్డులున్నాయి. ఇవన్నీ బ్రిటిష్ కాలం నాటి రికార్డులు. ఈ రికార్డుల్లో ఎన్నో పేచిలున్నాయి. అందుకే ఏపీలో ఈ కొత్త చట్టం తీసుకొచ్చారు. దీని వల్ల కలిగే ప్రయోజనాలేంటో చెబుతున్నారు.
Medical Negligence: కేంద్రప్రభుత్వం రోగుల పట్ల నిర్లక్ష్యం వ్యవహరించే డాక్టర్లపై కఠినచర్యలు తీసుకునే విధంగా చర్యలు చేపట్టింది.ఈ క్రమంలో తాజాగా, దీనివిధివిధాలనాలు, ఎప్పటి నుంచి ఈ చట్టం అమలులోకి రానుందో పూర్తి విషయాలు వెల్లడించింది.
7th Pay Commission: 7వ వేతన సంఘం ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు మరి కొద్దిరోజుల్లో పెరగనున్నాయి. డీఏ, హెచ్ఆర్ఏ రెండూపెరగడంతో మార్చ్ నెల జీతం భారీగా అందుకోనున్నారు. మరో నాలుగు రోజుల్లో అందుకునే మార్చ్ నెల జీతం ఎంత ఉంటుందనేది తెలుసుకుందాం.
Shabbir Ali: దేశంలో ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వం వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. కాంగ్రెస్ సహా దేశంలోని ప్రతిపక్షాలు సీఏఏను వ్యతిరేకిస్తుంటే తెలంగాణ కాంగ్రెస్ నేత వైఖరి మరోలా ఉంది. ఆ వివరాలు మీ కోసం..
Telangana Vehicle Registration: తెలంగాణలోని వాహనాల నెంబర్ రిజిస్ట్రేషన్ మారింది. కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక రిజిస్ట్రేషన్ మార్పు ఇది రెండవసారి. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
CAA Protest: వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం హఠాత్తుగా తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. సీఏఏ అమలుపై తమకు అభ్యంతరాలున్నాయని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు.
Jamili Elections Report: దేశంలో గత కొద్దికాలంగా జమిలి ఎన్నికల ప్రస్తావన వస్తోంది. జమిలి ఎన్నికల నిర్వహణపై ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ పరిశీలన పూర్తి చేసింది. త్వరలో నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందించనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Bank Employees:తొందరలోనే బ్యాంక్ ఉద్యోగులకు తీపికబురు అందనున్నట్లు తెలుస్తోంది. బ్యాంక్ ఉద్యోగులు ఎప్పటి నుంచి వారానికి ఐదురోజుల పనిదినాలను డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్స్ యూనియన్ లతో పలుమార్లు చర్చించినట్లు తెలుస్తోంది.
7th Pay Commisson: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ఎప్పట్నించో ఎదురుచూస్తున్న డీఏ పెంపుపై స్పష్టత వచ్చేసింది. ఈ నెల నుంచే అంటే మార్చ్ నుంచే డీఏతో పాటు జీతం కూడా భారీగా పెరగనుంది. ఉద్యోగుల డీఏ, జీతంలో ఎంత పెరుగుదల ఉంటుందో తెలుసుకుందాం.
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్. హోళి సందర్భంగా గిఫ్ట్ ఇచ్చేందుకు సిద్దమైంది. డీఏ పెంపుతో పాటు జీతం కూడా పెరగనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
8th Pay Commission Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు షాక్. 8వ వేతన సంఘం కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు నిరాశ ఎదురైంది. రాజ్యసభ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం వెలువడింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.