Pension Rules: రిటైర్ అయిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అలర్ట్. సెంట్రల్ గవర్నమెంట్ ముఖ్యమైన అప్ డేట్ ఇచ్చింది. పెన్షనర్లకు 2024 నవంబర్ 6వ తేదీ నుంచి ఈ కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి. ఆ నిబంధనలు ఏంటో చూద్దాం.
Pension and Gratuity Updates in Telugu: పెన్షన్, గ్రాట్యుటీకు సంబంధించి కీలకమైన అప్డేట్ వెలువడింది. డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్స్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ కొత్త మార్గదర్శకాల ప్రకారం పెన్షనర్ల అర్హత, గ్రాట్యుటీ నిబంధనలు వంటివి పూర్తిగా తెలుసుకోవచ్చు.
EPFO Pension News in Telugu: ఈపీఎఫ్ఓ నుంచి పెన్షనర్లకు కీలకమైన అప్డేట్ వెలువడింది. అదనపు పెన్షన్ ఎలా తీసుకోవాలో ప్రకటించింది. పింఛన్దారులు ఇలా చేస్తే ఏకంగా 8 శాతం అదనంగా పెన్షన్ పొందవచ్చని ఈపీఎఫ్ఓ వివరించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Pension Rules: ఉద్యోగుల పెన్షన్ విషయంలో చాలా నిబంధనలున్నాయి. రిటైర్మెంట్ అనంతరం పెన్షన్ పొందేందుకు కొన్ని నియమాలున్నాయి. ఆ నియమాలకు లోబడి కేంద్ర ప్రభుత్వం నెల నెలా పెన్షన్ అందిస్తుంటుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.