Crypto Market: ఊహించినట్టే క్రిప్టోకరెన్సీ ముంచేసింది. ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీ విలువ పడిపోవడంతో అల్లకల్లోలం ఏర్పడింది. అయితే క్రిప్టోకరెన్సీ పతనం ప్రభావం ఇండియాపై ఏ మేరకు ఉందనేది తెలుసుకుందాం..
7th pay commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో శుభవార్త. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పెంపు ఖరారైంది. ఉద్యోగుల జీతం ఇకపై భారీగా పెరగనుంది. ఆ వివరాలు మీ కోసం..
Digital Rupee: ఇటీవలి కాలంలో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన డిజిటల్ రూపీ ప్రారంభం కానుంది. అసలు డిజిటల్ రూపీ అంటే ఏమిటి, ఎలా పనిచేస్తుంది, క్రిప్టోకరెన్సీతో పోలిస్తే ఏం తేడాలున్నాయో తెలుసుకుందాం..
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్. డీఏ పెంపు తరువాత ఇప్పుడు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కూడా నిర్ధారణ కానుంది. ఫిట్మెంట్ ఎంత ఉండవచ్చనే వివరాలు తెలుసుకుందాం..
Railway Bonus: దీపావళికి ముందే రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త విన్పించింది. ఏకంగా రెండున్నర నెలల జీతాన్ని బోనస్ ఇచ్చే నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు మీ కోసం..
Interest Rates: కేంద్ర ప్రభుత్వం నుంచి గుడ్‌న్యూస్. సుకన్య సమృద్ధి , పీపీఎఫ్ వంటి స్మాల్ సేవింగ్ పథకాల వడ్డీ రేట్లు పెరగనున్నాయి. త్వరలో అధికారికంగా ఈ ప్రకటన వెలువడనుంది.
Harish Rao Speech in TS Assembly : లోక్ సభ ఎన్నికలకు ముందు బీజేపి ఇచ్చిన హామీలను ప్రస్తావించిన మంత్రి హరీశ్ రావు.. ఆయా హామీలు, పథకాలు, సంస్థల ఏర్పాటులో తెలంగాణకు దక్కింది ఏమీ లేదంటూ పెద్ద చిట్టాను చదివి వినిపించారు.
SBI Loans: ఎస్బీఐ నుంచి ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఏ విధమైన గ్యారంటీ లేకుండా 25 లక్షల వరకూ రుణాలిస్తున్నారనేది ఆ న్యూస్ సారాంశం. నారీ శక్తి యోజన పథకంలో భాగంగా ఈ రుణలిస్తున్నారు. ఆ వివరాలు మీ కోసం..
E Passports: కేంద్ర ప్రభుత్వం త్వరలో ఇ పాస్‌పోర్ట్‌లు ప్రవేశపెట్టనుంది. నకిలీ బెడదను నియంత్రించేందుకు..డేటా సంరక్షణకై ఇ పాస్‌పోర్ట్‌లు అందుబాటులో రానున్నాయి.
Revanth Reddy slams KCR: తెలంగాణలో చనిపోయిన రైతు కుటుంబాలను, సైనికుల కుటుంబాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవడం లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
Aadhaar Card Security: అన్నింటికీ ఆధారమైన ఆధార్ కార్డు ఇప్పుడు చాలా ఎక్కువగా దుర్వినియోగమౌతోంది. ఈ మాటలు చెప్పింది సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వం. అందుకే సురక్షితంగా ఎలా ఉంచుకోవాలో సూచిస్తోంది.
7th Pay Commission Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ విషయంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ది చేకూరనుంది. ఫిట్మెంట్ పెరగడంతో ఉద్యోగుల జీతం కూడా పెరగబోతోంది.
ITR Rules Changed: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేందుకు కొత్త డెడ్‌లైన్ విధించింది.
Rahul Gandhi on NDA: కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా ఎన్డీఏ కూటమిపై తనదైన శైలిలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సెటైర్లు వేశారు.
Cash Deposit Rules: ఆర్ధిక లావాదేవీల విషయంలో కేంద్ర ప్రభుత్వం కొత్త ఆంక్షలు విధిస్తోంది. అక్రమ, అనధికారిక లావాదేవీల నియంత్రణలో భాగంగా క్యాష్ డిపాజిట్లపై నిబంధనలు ప్రవేశపెట్టింది. ఆ నిబంధనలు ఇలా ఉన్నాయి..
Driving License New Rules: డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఇక నుంచి ఆర్టీవో కార్యాలయం చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. కేంద్ర రోడ్డ రవాణా, రహదారుల శాఖ కొత్త నియమాలు జారీ చేసింది. డ్రైవింగ్ ఇనిస్టిట్యూట్ నుంచే డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునే అవకాశం కల్పించింది. ఆ వివరాలు మీ కోసం.
Central Government: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్. భారీగా ఉద్యోగులకు పదోన్నతి లభించనుంది. స్వయంగా కేంద్రమంత్రి ఈ విషయాన్ని వెల్లడించడం విశేషం. సామూహిక పదోన్నతులకు గ్రీన్ సిగ్నల్ లభించింది.
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. కరవు భత్యం జూలై 1 అంటే రేపట్నించి పెరగనుంది. ఏఐసీపీఐ తాజా గణాంకాలతో డీఏ 6 శాతం పెరగనుందని దాదాపుగా ఖరారైంది. అంటే జీతభత్యాలు ఏకంగా 40 వేల వరకూ పెరగనున్నాయి. ఆ వివరాలు ఇవీ..
E Passports: ఇ పాస్‌పోర్ట్‌లపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. అతి త్వరలోనే ఇ పాస్‌పోర్ట్‌లు రానున్నాయి. నకిలీ పాస్‌పోర్డ్ బెడద తగ్గించేందుకు, డేటా సురక్షితంంగా ఉండేందుకు ఇవి దోహదపడతాయి.
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇది శుభవార్త. జూలై 1 నుంచి డీఏ పెరగనుంది. డీఏ ఏకంగా 40 శాతానికి చేరుకోనుండటంతో భారీగా జీతాలు పెరగనున్నాయి. ఎప్పట్నించి పెరగనున్నాయో చూద్దాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.