Balakrishna - Kajal: కాజల్ అగర్వాల్ కోసం రంగంలోకి దిగిన నందమూరి నట సింహం బాలకృష్ణ. టాలీవుడ్ క్వీన్ ఆఫ్ మాసెస్‌గా గుర్తింపు పొందిన కాజల్ నటించిన లేటెస్ట్ మూవీ 'సత్యభామ' ట్రైలర్‌ను ఈ నెల 24న విడుదల చేయనున్నారు.
NBK 109 Vs Devara: నందమూరి బాలకృష్ణ.. తన అన్న కుమారుడైన ఎన్టీఆర్ జూనియర్‌ను టార్గెట్ చేసాడు. కానీ ఈ సారి ఇతను టార్గెట్ చేసింది కుటుంబ పరంగా.. రాజకీయంగా కాదు. సినిమాల పరంగా జూనియర్‌ను ఒదలనంటున్న బాబాయ్ బాలయ్య.
4th Phase Lok Sabha Polls 2024: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాల్గో విడత భాగంగా తెలంగాణలోని 17, ఏపీలో 25 సహా దేశ వ్యాప్తంగా 96 లోక్ సభ నియోజకవర్గాలుకు పోలింగ్ ప్రారంభమైంది.
NTR Biopic : సీనియర్ ఎన్టీఆర్ బయోపిక్ గా వచ్చిన మహానాయకుడు సినిమాలో రానా.. చంద్రబాబు నాయుడు పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాలో తన పాత్ర గురించి సినిమా గురించి రానా చేసిన కామెంట్లు అందరికీ షాక్ ఇస్తున్నాయి.
Balakrishna - Hindupur: హిందూపూర్ అసెంబ్లీ నియోజకవర్గం తెలుగు దేశం పార్టీకి ఎప్పటి నుంచో కంచుకోట. తాజాగా ఈ నియోజకవర్గం నుంచి ముచ్చటగా మూడోసారి బరిలో దిగుతున్నారు బాలయ్య. ఈ నియోజకవర్గంలో కాకినాడ శ్రీ పీఠం అధిపతి శ్రీ పరిపూర్ణానంద స్వామి ఇండిపెండెంట్‌గా బరిలో దిగి నట సింహానికి ముచ్చెమటలు పట్టిస్తున్నారు.
Tollywood Senior Heroes Remuneration: టాలీవుడ్ సీనియర్ హీరోలు కూడా యంగ్ హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తున్నారు. అంతేకాదు వీళ్లు తమ రేంజ్‌కు తగ్గట్టు పారితోషకం తీసుకుంటున్నారు. ఇంతకీ ఏ హీరో ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారంటే..
Sri Rama Navami 2024: తెలుగు తెరకు రామాయాణానికి మంచి అనుబంధమే ఉంది. తెలుగు తెరపై వచ్చినన్ని శ్రీరాముడి చిత్రాలు మరే భాషలలో రాలేదు. ఇక అప్పట్లో ఎన్టీఆర్ నుంచి ప్రభాస్ వరకు ఎవరెవరు శ్రీరామచంద్రుడి పాత్రల్లో నటించి మెప్పించారో మీరు ఓ లుక్కేయండి.
Unstoppable With NBK Season 4: నందమూరి బాలకృష్ణ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది ఆహా ఓటీటీ. ఇప్పటి వరకు బాలయ్య హోస్ట్‌గా 'అన్‌స్టాపబుల్ సీజన్ మూడు సీజన్లు విజయ వంతంగా పూర్తి చేసుకుంది. ఈ షో బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. తాజాగా ఈ షోకు కొనసాగిపుంగా సీజన్ 4 త్వరలో రానుంది.
Balakrishna No Remunaration: నందమూరి బాలకృష్ణ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు.అందుకే బాలయ్యను నిర్మాతల హీరో అంటారు. నిర్మాణ సమయంలో ప్రొడ్యూసర్స్‌కు ఏదైనా ఇబ్బందులు ఎదురైతే తన పారితోషకాన్ని తగ్గించుకున్న సందర్భాలున్నాయి. కానీ ఈయన కెరీర్ పీక్స్‌లో ఉండగానే కోట్ల రూపాయలు తీసుకునే సమయంలో ఓ సినిమాకు మాత్రం అస్సలు రెమ్యునేషన్ తీసుకోలేదు.
NBK -Legend Movie Re Release: ప్రస్తుతం తెలుగులో రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోంది. ఈ కోవలో పలు చిత్రాలు విడుదలై మంచి వసూళ్లనే సాధించాయి. ఈ కోవలో బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన 'లెజెండ్' మూవీ 10 యేళ్లు పూర్తి కావొస్తోన్న సందర్భంగా ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు.
NBK 109 - Balakrishna: బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేసిన 'అఖండ' నుంచి బాలయ్య కెరీర్ పరుగులు పెడుతోంది. అంతేకాదు దాదాపు మూడు దశాబ్దాల తర్వాత హాట్రిక్ హిట్స్ అందుకున్నారు. ఈ జోష్‌లోనే బాబీ దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్లో బాలయ్య పవర్ఫుల్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా కోసం బాబీ మరోసారి ఆ హిట్ సెంటిమెంట్‌ను రిపీట్ చేస్తున్నాడట.
NBK - Akhanda 2: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌కు సెపరేట్ క్రేజ్ ఉంది. వీళ్లిద్దరి కలయికలో వచ్చిన సింహా, లెజెండ్, అఖండ చిత్రాలు ఒకదాన్ని మించి మరొకటి బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచాయి. తాజాగా వీళ్ల కలయికలో 'అఖండ 2' రాబోతుంది. ఈ సినిమా ఎపుడు మొదలు పెట్టబోయే డేట్ ఫిక్స్ అయింది.
Rachna Banerjee as TMC MP Candidate: 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల కోసం దేశంలోని అన్ని పార్టీలు సమాయాత్తం అవుతున్నాయి. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్దుల తొలిజాబితాను ప్రకటించాయి. తాజాగా పశ్చిమ బంగలోని అధికార టీఎంసీ అధినేత్రి రాష్ట్రంలోని 42 మంది అభ్యర్ధుల జాబితాను ప్రకటించి సంచలనం రేపారు. ఇందులో బాలయ్య, చిరంజీవిలతో నటించిన రచన బెనర్జీ ఉండటం విశేషం.
NBK 109 First Glimpse: నందమూరి బాలకృష్ణ తన కెరీర్లో ఎన్నడు లేనంత జోష్‌లో ఉన్నాడు. అఖండ మూవీతో ప్రారంభమైన బాలయ్య ప్రభంజనం.. ఆ తర్వాత వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి మూవీలతో దాదాపు 3 దశాబ్దాల తర్వాత హాట్రిక్ హిట్స్ అందుకున్నారు. ఈ జోష్‌లోనే ఇపుడు బాబీ కొల్లి దర్శకత్వంలో నెక్ట్స్ 109 మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది.
Maha Shivaratri - Heroes as Aghora: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో అఘోర అనే పదం కామన్ అయిపోయింది. మన హీరోలు ఇపుడు వరుసగా అఘోర పాత్రల్లో నటిస్తున్నారు. అఖండ సినిమాలో బాలయ్య అఘోర పాత్రలో జీవించారు. దీంతో అందరు అఘోరలు ఎవరనేది హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా విశ్వక్సేన్.. 'గామి' చిత్రంలో అఘోర పాత్రలో నటించారు. అఘోరలను శివుడి అంశంగా భావిస్తారు. వీళ్లను శివధూతలుగా భావిస్తారు. ఈ సందర్భంగా తెలుగు తెరపై శివుడి అంశ అయిన అఘోర పాత్రల్లో నటించిన హీరోలు ఎవరున్నారో మీరు ఓ లుక్కేయండి..
Balakrishna: హీరో నందమూరి బాలకృష్ణ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. మనసులో ఏదుంటే అది పైకి అనేసే భోళా వ్యక్తి అంటుంటారు. అపుడుపుడు తోటి వారిపై చేతి చేసుకోవడంతో వివాదాస్పద వ్యక్తిగా వార్తల్లో నిలవడం బాలయ్యకు మాత్రమే చెల్లింది. తాజాగా ఓ ప్యాన్ ఇండియా దర్శకుడు .. బాలయ్యపై సంచలన వ్యాఖ్యలు చేసాడు. అంతేకాదు నవ్వితే తట్టుకోలేడంటూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి
NBK - Akhanda: బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన 'అఖండ' సినిమా ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే కదా. తాజాగా ఈ సినిమా హిందీ వెర్షన్ డిస్నీ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా మహా శివరాత్రి కానుకగా హిందీ ఆడియన్స్ కోసం అఖండ సినిమాను ఆ ఫ్లాట్‌ఫామ్‌లో కూడా అందుబాటులోకి రానుంది.
NBK - Akhanda 2: సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్‌కు మంచి గిరాకీ ఉంటుంది. అలాంటి కాంబినేషన్స్‌లో బాలకృష్ణ, బోయపాటి శ్రీనుది ఒకటి. వీళ్లిద్దరి కలయికలో వచ్చిన సింహా, లెజెండ్, అఖండ చిత్రాలు ఒకదాన్ని మించి మరొకటి బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచాయి. తాజాగా వీళ్ల కలయికలో 'అఖండ 2' రాబోతుంది. ఈ సినిమాలో బాలయ్య కోసం బోయపాటి శ్రీను అదిరిపోయే రోల్ ఒకటి ప్లాన్ చేస్తున్నాడట.
Kannappa: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ భక్త కన్నప్ప.. ఇది డ్రీమ్ ప్రాజెక్ట్ అనడం కంటే కూడా మల్టీ స్టార్ ప్రాజెక్ట్ అనడం కరెక్ట్ గా ఉంటుంది. ఇప్పటికే భారీ తారాగణంతో నిండిపోయిన ఈ చిత్రంలో మరొక నటసింహం ప్రవేశించనుంది అని టాక్.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.