NBK 109- Balakrishna: నందమూరి బాలకృష్ణ తన కెరీర్లో ఎపుడు లేనంత ఫుల్‌జోష్‌లో ఉన్నాడు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి బ్యాక్ టూ బ్యాక్ హాట్రిక్ హిట్స్‌తో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్టేనర్ చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ పై ఓ రూమర్ వైరల్ అవుతోంది.
KGF Actress: సినీ ఇండస్ట్రీ కాస్టింగ్ కౌచ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక్కడ పెద్ద హీరోయిన్స్ కూడా ఇలాంటి చేదు అనుభవాలను ఎపుడో ఒకప్పుడు ఫేస్ చేసినవారే కావడం గమనార్హం. ఇక ఒకపుడు తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని కేజీఎఫ్ భామ పలు మార్లు ఓపెన్‌గానే చెప్పేసింది.
Mokshagna Nandamuri: గత దశాబ్ద కాలంగా బాలయ్య అభిమమానులు తమ హీరో కుమారుడు సినీ రంగంలో ఎపుడు ఎంట్రీ ఇస్తాడా అని ఆసక్తిగా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇక బాలకృష్ణ కూడా తన కుమారుడు అరంగేట్రనికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసినట్టు చెప్పాడు. తాజాగా మోక్షజ్ఞకు సంబంధించిన సంబంధించిన లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియలో వైరల్ అవుతున్నాయి.
NBK - Samara Simha Reddy Re Realese: తెలుగులో ఈ మధ్యకాలంలో రీ రిలీజ్‌ల ట్రెండ్ ఎక్కువైపోయాయి. ఈ రూట్లోనే ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను మళ్లీ రీ రిలీజ్ చేస్తున్నారు. అభిమానులు కూడా అదే రీతిలో ముందుగా ఆదరించినా.. రాను రాను రీ రిలీజ్ సినిమాలపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపెట్టం లేదు. తాజాగా బాలయ్య కెరీర్లోనే బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సమరసింహారెడ్డి సినిమాను మళ్లీ రిలీజ్ చేస్తున్నారు.
NBK109: ఆరుపదుల వయసులో కూడా హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ చిత్రాలతో మంచి ఊపు మీద ఉన్నాడు నందమూరి బాలకృష్ణ. అదే జోరు కంటిన్యూ చేస్తూ బాలయ్య,బాబీ డైరెక్షన్లో ఓ మంచి యాక్షన్ డ్రామా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఏ మూవీ లో బాబీ బాలయ్యను ఓ రేంజ్ వింటేజ్ స్టైల్ లో చూపించబోతున్నట్లు టాక్.
Balakrishna with Shyam Singh Roy Director: ఆరుపదుల వయసులో కూడా వరుస క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న స్టార్ హీరో నటసింహం నందమూరి బాలకృష్ణ. గత ఏడాది వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్లు తన ఖాతాలో వేసుకున్న బాలయ్య అదే జోష్ మెయింటైన్ చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఈ క్రమంలో బాలకృష్ణ…నానికి సూపర్ సక్సెస్ ఇచ్చిన దర్శకుడితో కలిసి మూవీ చేసే అవకాశం ఉంది అన్న టాక్ నడుస్తోంది.
Balakrishna: యంగ్ హీరోలలో విశ్వక్ సేన్ ప్రవర్తన కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది.. ఏదైనా సరే ఈ హీరో ముక్కుసూటిగా మాట్లాడేయటంతో కొన్నిసార్లు అది వివాదాలకు కూడా దారితీస్తూ ఉంటుంది. అయితే అలాంటి ఈ హీరో స్ట్రాటజీ ప్రస్తుతం కొంతమందికి పెద్ద మిస్టరీగా మారింది.
NBK- Balakrshna: గత కొన్నేళ్లుగా తెలుగులో రీ రిలీజ్ ట్రెండ్ అనేది కామన్ అయిపోయింది. ఈ కోవలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను మళ్లీ రిలీజ్ చేస్తున్నారు. అభిమానులు కూడా అదే రీతిలో ముందుగా ఆదరించినా.. రాను రాను రీ రిలీజ్ సినిమాలపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపెట్టం లేదు. తాజాగా బాలయ్య కెరీర్లోనే బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ఓ సినిమాను మళ్లీ రిలీజ్‌కు రెడీ అవుతోంది.
NBK - Bhagavanth Kesari: నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత కొన్నేళ్లుగా ఈయన వరుస హిట్స్‌తో దూకుడు మీదున్నాడు. గతేడాది చివరలో 'భగవంత్ కేసరి' సినిమాతో పలకరించారు. తాజాగా ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్‌కు అంతా సిద్ధమైంది.
Tollywood Movies: సంక్రాంతి సినిమాల సందడి వేరుగా ఉంటుంది. టాలీవుడ్ లో కొంతమంది హీరోలకు సంక్రాంతి సెంటిమెంట్ సీజన్. అయితే వచ్చే సంవత్సరం సంక్రాంతి కి థియేటర్లలో రచ్చ మామూలుగా ఉండేలా లేదు.. ఎందుకంటే ఈసారి స్టార్ హీరోలు..ఒకరిని మించి ఒకరు సంక్రాంతి బరిలో దిగడానికి రెడీగా ఉన్నారు. మరి ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందాం..
NBK - Akhanda: బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన 'అఖండ' ఎంత పెద్ద హిట్టైయిందో తెలిసిందే కదా. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించబోతున్నట్టు చిత్ర దర్శకుడు బోయపాటి ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. అఖండ 2 టైటిల్‌తో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో బాలయ్యను ఢీకొట్టే విలన్ పాత్ర కోసం బాలీవుడ్ హీరోను తీసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
NBK - Bhagavanth Kesari: నందమూరి బాలకృష్ణ గతేడాది వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్నారు. ఇక భగవంత్ కేసరి సినిమా విషయానికొస్తే.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్‌కు కనెక్ట్ కావడంతో ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర హిట్‌గా నిలిచింది. ఈ మూవీ నేటితో 100 రోజుల పరుగును కంప్లీట్ చేసుకుంది.
Zee Telugu: జీ తెలుగులో ఈ ఆదివారం అనగా జనవరి 28న ఎంటర్టైన్మెంట్ దోస్ పెరగనుంది. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ భగవంత్ కేసరి, డ్యాన్స్ రియాలిటీ షో సూపర్ జోడీ ప్రారంభం తో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమైపోయింది జీ తెలుగు ఛానల్.
NBK109: ప్రస్తుతం సీనియర్ హీరోల్లో వరస హిట్లతో దూసుకుపోతున్నారు నందమూరి బాలకృష్ణ. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ ఒక చిత్రం హిట్ అవ్వడానికే చాలా కష్టాలు పడుతూ ఉంటే.. బాలకృష్ణ మాత్రం వరుసగా మూడు హిట్ల సొంతం చేసుకున్నాడు.
Unstoppable latest Promo: బాలయ్య అన్‌స్టాపబుల్ షో మూడో ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను వదిలారు మేకర్స్. ఇందులో టాలీవుడ్ సీనియర్ స్టార్స్ సందడి చేశారు. వారు ఎవరంటే?
Mahesh Babu: బాలయ్య అన్‌స్టాపబుల్ సీజన్ 3 రీసెంట్ గా మెుదలైంది. తాజాగా ఈ షో 3వ ఎపిసోడ్‌కు మహేశ్‌బాబు, త్రివిక్రమ్ గెస్ట్ లుగా రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
NBK109: ఈ మధ్య విడుదలైన సినిమాలలో ఎక్కువగా వార్తల్లో నిలిచిన సినిమా యానిమల్. ఈ సినిమాలో రణబీర్ కపూర్ పర్ఫామెన్స్ కి సందీప్ రెడ్డి వంగా దర్శకత్వానికి ఎన్ని మార్కులు పడ్డాయో.. బాబీ డియోల్ క్యారెక్టర్ కి కూడా అన్నే మార్కులు పడ్డాయి.. కాగా ప్రస్తుతం ఈ నటుడు మన బాలయ్య గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి…
Balakrishna: దసరాకు విడుదలైన మూడు చిత్రాలలో ప్రేక్షకుల దగ్గర నుంచి ప్రశంసలు అందుకొని కలెక్షన్స్ పరంగా కూడా దూసుకుపోయిన సినిమా బాలకృష్ణ హీరోగా చేసిన భగవంత్ కేసరి. కాగా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ పైన మాత్రం ఇంకా క్లారిటీ రాకపోవడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది..
Shelved Telugu movies: మామూలుగా స్టార్ హీరో ఏదైనా సినిమా కమిట్ అయితే అవి కచ్చితంగా కంప్లీట్ అవుతాయి అని అందరూ అనుకుంటారు. కానీ టాలీవుడ్ లో కొన్ని స్టార్ హీరోల సినిమాలు షూట్ స్టార్ట్ అయ్యాక కూడా ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి. మరి అలాంటి స్టార్ హీరోల మూవీస్ ఏమిటో ఒక లుక్కేద్దాం పదండి..
Balakrishna:వరస సూపర్ హిట్లతో దూసుకుపోతున్న బాలకృష్ణ ప్రస్తుతం సీనియర్ హీరోలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎందుకంటే ఆయన వయసున్న మిగతా తెలుగు హీరోలు కనీసం యావరేజ్ హిట్ అందుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే బాలకృష్ణ మాత్రం వరసగా మూడు సూపర్ హిట్ లో అందించారు. అలాంటి బాలయ్య గురించి ఇప్పుడు ఒక ప్రముఖ నటి వేసిన ట్వీట్ తెగ వైరల్ అవుతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.