AP Local Body Elections: రాష్ట్రంలో వివిధ కారణాలతో ఎన్నికలు నిర్వహించని స్థానిక సంస్ధలకు నేడు (నవంబరు 15) ఎన్నికలు జరుగుతున్నాయి. 12 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు నిర్వహిస్తున్న ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్.. సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. నెల్లూరు కార్పొరేషన్ సహా.. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తోన్న కుప్పం మున్సిపాలిటీకి కూడా ఎన్నిక జరుగుతుండడం వల్ల.. అందరిలో ఆసక్తి నెలకొంది.
Eluru Result: ఏపీలో అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభంజనం కొనసాగింది. మున్సిపల్ ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ ఖరారు చేసింది. రాష్ట్రంలో మిగిలిన ఒకే ఒక కార్పొరేషన్ ఫలితాలు వెలువడ్డాయి.
Eluru Corporation Counting: ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో మిగిలిన ఒకే ఒక కార్పొరేషన్ ఫలితాలు మరి కాస్సేపట్లో వెల్లడి కానున్నాయి. హైకోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఏలూరు కార్పొరేషన్ కౌంటింగ్ ప్రారంభమైంది.
AP Zptc-Mptc Elections: ఆంధ్రప్రదేశ్‌లో మరో ఎన్నికల పర్వం ప్రారంభం కానుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా నిలిచిపోయిన జడ్పీటీసీ-ఎంపీటీసీ ఎన్నికలకు కసరత్తు ప్రారంభమైంది. నూతన ఎన్నికల కమీషనర్ నీలం సాహ్ని అధికారులతో సమీక్షించారు.
GVMC: గ్రేటర్ విశాఖపట్నం కార్పొరేషన్లో విషాదం చోటుచేసుకుంది. గెలిచి..పదవి అనుభవించేలోగా మరణం వాకిట్లోకి వచ్చేసింది. విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిచిన కార్పొరేటర్ ఆకస్మికంగా మృతి చెందారు.
AP Municipal Elections: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి ఎన్నికల సమరం మోగనుంది. మిగిలిన మున్సిపాలిటీ, కార్పొరేషన్ల ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ఎన్నికల నిర్వహణ పనుల్ని పూర్తి చేయాల్సిందిగా పురపాలక శాఖ ఆదేశించింది.
Tirupati Bypoll: తిరుపతి ఉప ఎన్నికలపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. తిరుపతి ఎన్నికల్లో కార్యాచరణపై నేతలు, మంత్రులకు దిశానిర్దేశం చేశారు. మెజార్టీ మొత్తం దేశానికే ఓ సందేశం కావాలన్నారు.
Election Code In AP 2021: రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ఎన్నికల కోడ్‌ను ఎత్తివేస్తూ ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఎన్నికల కోడ్ ఎత్తివేసినట్లు ఒక ప్రకటన జారీ చేశారు.
Andhra pradesh: వాలంటీర్లు కౌన్సిలర్లుగా, కార్పొరేటర్లుగా ఎన్నికవడం చూశాం. ఇప్పుడిక ఏకంగా కూరగాయలమ్మే వ్యక్తి మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికయ్యారని తెలుసా. ఏపీలోని ఓ మున్సిపాలిటీలో అదే జరిగింది.
Mydukur Municipality: ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉత్కంఠ రేపిన మైదుకూరు మున్సిపాలిటీను కూడా సొంతం చేసుకుంది. బలబలాలు సమానంగా ఉండటంతో ఛైర్మన్ ఎన్నిక ఉత్కంఠగా మారింది.
Andhra pradesh: ఏపీలో 11 కార్పొరేషన్లు, 75 మునిసిపాలిటీల కొత్త పాలక మండలి ప్రమాణ స్వీకారం జరుగుతోంది. విశాఖ మేయర్‌గా వెంకటకుమారి ఎన్నిక కాగా..విజయవాడ మేయర్‌గా భాగ్యలక్ష్మి ఎన్నికయ్యారు. మేయర్-డిప్యూటీ మేయర్. ఛైర్మన్-వైస్ ఛైర్మన్ ఎన్నిక ప్రక్రియ కొనసాగుతోంది.
Tirupati Bypoll: తిరుపతి లోక్‌సభ ఎన్నిక ప్రతిష్ఠాత్మకంగా మారనుంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపధ్యంలో తిరుపతి నుంచి ఆ రెండు పార్టీలు పోటీ చేస్తాయా అనేది అనుమానాస్పదంగా మారింది. ఇటు తెలుగుదేశం, అటు బీజేపీ-జనసేనలు తేల్చుకోలేకపోతున్నాయని తెలుస్తోంది.
Ys Jagan: ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఐదుగురు డిప్యూటీ సీఎంలను నియమించి సంచలనం రేపిన వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. డిప్యూటీ మేయర్, వైస్ ఛైర్మన్లకు సంబంధించి మరో ముఖ్య నిర్ణయం తీసుకోబోతున్నారు.
Ap Three capitals: ఆ నిర్ణయాలే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయానికి కారణాలనే వాదన వస్తోంది. మున్సిపల్ ఎన్నికల చరిత్రలోనే భారీ విజయాన్ని దక్కించుకోడానికి ప్రభావితం చేసిన అంశాలపై విశ్లేషణ కొనసాగుతోందిప్పుడు. అందుకే వైఎస్ జగన్ తీసుకున్న ఆ నిర్ణయానికి ప్రజామోదం లభించింది.
Ysr congress party vote share: ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ మరోసారి ప్రజాబలాన్ని నిరూపించుకుంది. భారీ మెజార్టీతో సాధించిన విజయంతో రికార్డు సృష్టించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటు షేరు చెక్కచెదరలేదు సరికదా..ఇంకా పెరిగింది.
Ap Municipal Elections results 2021: ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో వార్ వన్‌సైడ్ అని నిరూపించింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. అన్ని కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్ని చేజిక్కించుకుంది. ముఖ్యంగా ప్రతిష్ఠాత్మకంగా భావించిన విజయవాడ, విశాఖపట్నం కార్పొరేషన్లు దక్కించుకుంది.
Ap Municipal Elections results: ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ క్లీన్‌స్వీప్ చేస్తోంది. ఫ్యాన్ గాలికి సైకిల్ పత్తా లేకుండా పోయింది. అధికార వికేంద్రీకరణకే ప్రజలు పట్టం కట్టారని మున్సిపల్ ఎన్నికలు రుజువు చేశాయి.
AP Municipal Elections Counting: ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో ఎవరి సత్తా ఏంటో రేపు తేలిపోనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 11 కార్పొరేషన్లు, 70 మున్సిపాల్టీల కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.
Kollu Ravindra Gets Bail From Machilipatnam Court: ఏపీ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మరో మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్రను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే మంచిలీపట్నం కోర్టు కొల్లు రవీంద్రకు బెయిల్ మంజూరు చేసింది.
Pawan Kalyan Casts His Vote In Vijayawada : ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జరుగుతున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా విజయవాడలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.