Tirupati Bypoll: తిరుపతి ఉపఎన్నిక విషయంలో ఉపశమనం లభించింది. ఎన్నిక రద్దు చేసి రీ పోలింగ్ నిర్వహించాలంటూ దాఖలైన వివిధ పిటీషన్లను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. పిటీషన్లకు విచారణార్హత లేదని స్పష్టం చేసింది.
Ambati Rambabu: తెలుగుదేశం అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతే అంబటి రాంబాబు విరుచుకుపడ్డారు. తిరుపతి ఉపఎన్నిక ప్రచారంలో చంద్రబాబు నాయుడు కొత్త డ్రామాకు తెరలేపారని మండిపడ్డారు.
Chandrababu Naidu: ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రచారమంతా అసహనంతో, నిర్వేదనతో సాగింది. తిరుపతి ఉపఎన్నిక ప్రచారం సందర్బంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మందుబాబులంతా తనకే ఓటేయాలని పిలుపునివ్వడం విశేషం.
Tirupati Bypoll: పెరుగుతున్న కోవిడ్ కేసులు, ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని ముఖ్మమంత్రి వైఎస్ జగన్ తిరుపతి ఉపఎన్నిక ప్రచార సభ రద్దు చేసుకున్నారు. వేలాదిగా జనం హాజరయ్యే పరిస్థితిని తప్పించేందుకే సభ రద్దు చేసుకున్నట్టు జగన్ స్పష్టం చేశారు.
Tirupati Bypoll: ఆంధ్రప్రదేశ్ తిరుపతి ఉప ఎన్నికల్లో మతం ఆధారంగా ఆరోపణలు తీవ్రమౌతుండటంతో అధికార పార్టీ మండి పడుతోంది. మతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయవద్దని హెచ్చరిస్తోంది. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ప్రతిపక్షాల తీరుపై మండిపడ్డారు.
Tirupati Bypoll: ఆంధ్రప్రదేశ్ తిరుపతి ఉపఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారుతోంది. అధికార పార్టీ నుంచి చేజిక్కించుకునేందుకు ప్రతిపక్షాలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ప్రభుత్వ పథకాలే తమను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు మంత్రి ఆదిమూలపు సురేష్.
Tirupati Bypoll 2021: తిరుపతి ఉప ఎన్నిక నేపధ్యంలో బీజేపీ-జనసేన పొత్తుపై అనుమానాలు తలెత్తాయి. రెండింటి మధ్య సయోధ్య కొనసాగుతుందా లేదా అనే ప్రశ్నలు విన్పించాయి. ఈ నేపధ్యంలో జనసేనాని ఆ సందేహాలకు సమాధానమిస్తున్నారు.
Nagarjuna sagar Bypoll: తెలుగు రాష్ట్రాల్లో తిరుపతి లోక్‌సభతో పాటు నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక జరగనుంది. చివరి నిమిషంలో నోముల నర్శింహయ్య కుమారుడు నోముల భగత్‌కే టీఆర్ఎస్ టికెట్ కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.
Tirupati Bypoll: తిరుపతి ఉపఎన్నికల్లో జనసేన పార్టీ వైఖరిపై స్పష్టత కొరవడింది. బీజేపీ-జనసేన పొత్తు ఉంటుందా అనేది అనుమానంగా మారింది. బీజేపీ అభ్యర్ధి నామినేషన్ కార్యక్రమంలో జనసేన కన్పించకపోవడం చర్చనీయాంశమవుతోంది.
Tirupati Bypoll: తిరుపతి ఉప ఎన్నికలపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. తిరుపతి ఎన్నికల్లో కార్యాచరణపై నేతలు, మంత్రులకు దిశానిర్దేశం చేశారు. మెజార్టీ మొత్తం దేశానికే ఓ సందేశం కావాలన్నారు.
Tirupati Bypoll: తిరుపతి లోక్‌సభ ఎన్నిక ప్రతిష్ఠాత్మకంగా మారనుంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపధ్యంలో తిరుపతి నుంచి ఆ రెండు పార్టీలు పోటీ చేస్తాయా అనేది అనుమానాస్పదంగా మారింది. ఇటు తెలుగుదేశం, అటు బీజేపీ-జనసేనలు తేల్చుకోలేకపోతున్నాయని తెలుస్తోంది.
ఏపీ ఆలయాలపై దాడుల వ్యవహారంలో టీీడీపీ నేతల ప్రమేయం రుజువైందని ఆంధ్రప్రదేశ్ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. మరోవైపు డీజీపీని బెదిరించే స్థాయిలో లేఖ రాయడంపై బీజేపీ నేత సోము వీర్రాజుపై మండిపడ్డారు.
ఏపీలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికపై దృష్టి సారించింది. ఆధిక్యాన్ని నిలుపుకోవాలని వైసీపీ భావిస్తుంటే..సత్తా చాటాలని బీజేపీ-జనసేన, టీడీపీలు ఆలోచిస్తున్నాయి.
Tirupati Lok Sabha: తిరుపతి లోక్‌సభకు జరగనున్న ఎన్నికల్లో జనసేన మళ్లీ ప్రచారానికే పరిమితం కానుందా..బీజేపీ ఒత్తిడితో ఈసారి కూడా పోటీకు దూరం కానుందా. పరిస్థితి చూస్తే అవుననే అన్పిస్తోంది. రీడ్ ద స్టోరీ..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.