Andhra Pradesh Municipal Elections 2021 Live Updates | బుధవారం ఉదయం ఏపీలో 12 నగరపాలక, 71 పురపాలక సంస్థలు, నగర పంచాయతీలకు షెడ్యూల్ ప్రకారం పోలింగ్ ప్రారంభమైంది. నేటి సాయంత్రం వరకు ఓటింగ్ జరుగుతుందని ఎన్నికల అధికారులు తెలిపారు.
AP Municipal Election 2021 Petition | ఇటీవల హైకోర్టులోనూ ఏపీ మున్సిపల్ ఎన్నికల కొత్త నోటిఫికేషన్ పిటిషన్‌ను తిరస్కరించడం తెలిసిందే. తాజాగా సుప్రీంకోర్టు ధర్మాసనం సైతం నోటిఫికేషన్ కోరుతూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసింది.
AP Municipal Elections 2021: ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో కీలకమైన ఘట్టం ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 11 కార్పొరేషన్లు, 75 మున్సిపాల్టీల ఎన్నికలకు సంబంధించి ప్రచారపర్వం ముగిసింది. మరోవైపు చివరి నిమిషంలో ఏలూరు కార్పొరేషన్ ఎన్నికను హైకోర్టు నిలిపివేసింది.
Chandrababu go Back: ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబుకు విశాఖపట్నంలో చుక్కెదురైంది. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖపట్నంకు చేరుకున్న బాబుకు స్థానికుల్నించి నిరసన ఎదురైంది. గో బ్యాక్ నినాదాలిచ్చారు.
Ap Municipal Elections 2021: ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో మరోసారి ఏకగ్రీవాల హవా వీచింది. ఊహించినట్టే ఏకగ్రీవాలన్నీ అధికారపార్టీ వశమయ్యాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజారంజక పాలనకు నిదర్శనమే మున్సిపల్ ఫలితాలని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.
AP Municipal Elections 2021 | కొన్ని చోట్ల తాజాగా నామినేషన్లకు రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ నోటిఫికేషన్ ఇవ్వడం తెలిసిందే. ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ ఉత్వర్తులపై స్టే ఇచ్చింది.
AP High Court: ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికలకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ జారీ చేసిన ఉత్తర్వులు వివాదాస్పదమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటీషన్‌పై విచారణ పూర్తి చేసి..తీర్పును రిజర్వ్‌లో ఉంచింది హైకోర్టు.
Dadi Veerabhadra rao: ఏపీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వివాదాస్పద ఉత్తర్వులపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు మండిపడ్డారు. ప్రతిరోజూ ఏదో ఒక న్యాయ విరుద్ధమైన ఉత్తర్వులు జారీ చేస్తూ ప్రభుత్వ యంత్రాంగం పని చేయకుండా అడ్డుతగులుతున్నారని ధ్వజమెత్తారు.
SEC vs Nominations: ఆయన తీసుకునే నిర్ణయం వివాదాస్పదమవుతుందో లేదా వివాదాస్పద నిర్ణయమే ఆయన తీసుకుంటున్నారో తెలియదు గానీ..ఏపీ ఎన్నికల కమీషనర్ తీసుకున్న ప్రతీ నిర్ణయం వివాదమవుతోంది. ఇప్పుడు మరో నిర్ణయం వివాదంగా మారింది.
SEC All party meet: ఏపీ మున్సిపల్ ఎన్నికల నేపధ్యంలో అఖిల పక్ష నేతలతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ భేటీ ముగిసింది. సమావేశంలో అడుగడుగునా అడ్జు తగిలిన టీడీపీ నేత వర్ల రామయ్యను ఎస్ఈసీ బయటకు పంపించేశారు. అసలేం జరిగింది.
SEC on Volunteers: ఏపీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మరోసారి వాలంటీర్లపై దృష్టి పెట్టారు. ప్రతి ఎన్నికల్లోనూ ఆయనకు ముందుగా వాలంటీర్లే గుర్తొస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల నేపధ్యంలో మరోసారి వాలంటీర్లపై ఆంక్షలు విధించారు.
AP Municipal Elections Latest News: ఏపీ మున్సిపల్ ఎన్నికలకు ఏపీ ఎలక్షన్ కమిషన్ కొత్త నోటిఫికేషన్లు విడుదల చేయాలంటూ దాఖలైన 16 పిటిషన్లను ఏపీ సర్వోన్నత న్యాయంస్థానం హైకోర్టు కొట్టివేసింది.
Mlc Elections: ఆంధ్రప్రదేశ్‌లో వరుస ఎన్నికల హడావిడి నడుస్తోంది. పంచాయితీ ఎన్నికలు ముగియగానే మున్సిపల్ ఎన్నికల సందడి ప్రారంభం కానుంది. అనంతరం ఎమ్మెల్సీ ఎన్నికల పోరు మొదలు కానుంది.
Ap municipal Elections: ఆంధ్రప్రదేశ్‌లో మరో ఎన్నికల నగారా మోగింది. రాష్ట్రంలోని మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. మార్చ్‌లో ఎన్నికలకు రంగం సిద్ధమైంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.