Amit Shah On BJP CM Candidate: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు తొలిసారి ముందే సీఎం అభ్యర్థిని ప్రకటించింది బీజేపీ. తాము అధికారంలోకి వస్తే.. బీసీ వర్గానికి చెందిన వ్యక్తినే ముఖ్యమంత్రి ప్రకటిస్తామని అమిత్ షా తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ అవకాశం ఇవ్వాలని సూర్యాపేట జనగర్జన సభలో కోరారు.
Lokesh Met Amit Shah: ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి పార్టీ వ్యవహారాల కంటే కుటుంబ వ్యవహారాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టున్నారు. ఏపీలో జరుగుతున్న పరిణామాలపై లోకేశ్‌తో కలిసి హోంమంత్రి అమిత్ షాను కలవడం ఇందుకు ఉదాహరణ.
Lok Sabha Passes Women's Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లుకు లోక్ సభలో ఆమోదం లభించింది. లోక్ సభలో నారి శక్తి వందన్ అధినియం పేరిట మహిళా రిజర్వేషన్ బిల్లుపై జరిగిన ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా భారీ మెజార్టీ లభించింది.
హైదరాబాద్ కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రానున్నారు. రాష్ట్ర రాజకీయాలతో పాటు పార్టీలో జరుగుతున్న అంతర్గత అంశాలపై చర్చిననున్న తెలంగాణ బీజీపీ ముఖ్య నేతలతో సమావేశం చర్చించనున్నారు.
Amit Shah Meeting in Khammam: అబ్ కీ బార్ కిసాన్ సర్కారు అనేది కేసీఆర్ మాట.. కానీ గత నాలుగున్నర సంవత్సరాలుగా కేసీఆర్ రైతులకు ఇచ్చిన భరోసానే ఇంకా పూర్తిచేయలేదు. ఇవాళ ఎన్నికలు ఉన్నయని రైతులను మోసం చేసేందుకు మళ్లీ కొత్త మాటలు చెబుతున్నాడు అని ఈటల రాజేందర్ మండిపడ్డారు.
Harish Rao Counter to Amit Shah: ఖమ్మం సభలో అమిత్ షా చేసిన కామెంట్స్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రి హరీశ్ రావు. అబద్దపు విమర్శలు.. అవుట్ డేటేడ్ ఆరోపణలు చేశారని అన్నారు. రాబోయో ఎన్నికల్లో మీరందరూ మాజీలేనని జోస్యం చెప్పారు.
Amit Shah Speech at Khammam Public Meeting: తెలంగాణలో కేసీఆర్ పని అయిపోయిందని.. బీజేపీ అధికారంలోకి రాబోందని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ నేతలపై దౌర్జాన్యాలకు పాల్పడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కేసీఆర్ కొడుకు ముఖ్యమంత్రి అయ్యే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.
Delhi Services Bill 2023: ఊహించిందే జరిగింది. ఢిల్లీ సర్వీసెస్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ప్రతిపక్షాల ఆందోళనల మధ్య ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం బిల్లుని ఆమోదింపజేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Stalin vs Amit Shah: దక్షిణాది వర్సెస్ హిందీ వివాదం మళ్లీ తెరపైకొచ్చింది. హిందీ భాషపై తాజాగా అమిత్ షా వర్సెస్ స్టాలిన్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. పూర్తి వివరాలు మీ కోసం..
Kishan Reddy to KCR over Crop Compensation: భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి గ్రామంలో పర్యటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అక్కడి దుస్థితిని స్వయంగా పరిశీలించారు. గ్రామస్తులు, రైతులతో మాట్లాడిన అనంతరం పంట పొలాలను పరిశీలించారు. మోరంచపల్లి బాధితులకు కేంద్రం అండగా నిలుస్తుందన్న కిషన్ రెడ్డి.. రాష్ట్ర ప్రభుత్వానికి ఓ విజ్ఞప్తి చేశారు. అదేంటంటే..
yamuna River: దేశ రాజధాని ఢిల్లీలో యమునా నది ఉగ్ర రూపం దాల్చింది. ఎన్నడూ లేని విధంగా యమునా నదికి వరద నీరు పోటెత్తుతోంది. దీంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం లోతట్టు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించింది.
Threat to PM Modi, Amit Shah, Bihar CM Nitish Kumar : ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీహార్ సీఎం నితీశ్ కుమార్ లను చంపేస్తాం అంటూ ఒక వ్యక్తి ఢిల్లీ పోలీసులకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. ఢిల్లీ పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించాడు.
Amithshah Meet: బీజేపీ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా 15న ఖమ్మంలో బీజేపీ సభ సందర్భంగా హైదరాబాద్ రానున్నారు. ఈ సభ ముందు కేంద్ర మంత్రి అమిత్ షా ప్రముఖ డైరెక్టర్ రాజమౌళితోపాటు హీరో ప్రభాస్‌తో భేటీ కాబోతున్నారు.
AP Politics: ఏపీలో హఠాత్తుగా రాజకీయ వాతావరణం మారిపోయింది. కేంద్రంలోని బీజేపీ వర్సెస్ వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ వైర్ ప్రారంభమైంది. జేపీ నడ్డా, అమిత్ షా వ్యాఖ్యలకు దీటుగా సమాధానమిస్తున్నారు వైసీపీ నేతలు.
Bandi Sanjay Kumar Comments on KCR, BJP and Congress: ఈనెల 15న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణకు రానున్న నేపథ్యంలో అమిత్ షా తెలంగాణ పర్యటనను సక్సెస్ చేయాలి అని తెలంగాణ రాష్ట్ర బీజేపి అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు.
How To Apply Jan Aushadhi Kendra: జన్ ఔషధి కేంద్రాలను విస్తృతంగా ఓపెన్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. తక్కువ ధరకే ప్రజలకు మెడిసిన్స్ అందించే యోచనతో వీటిని ప్రారంభిస్తోంది. తాజాగా మరో 2 వేల పీఎసీఎస్ కమిటీలకు ఆమోదం తెలిపింది. ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.