Nithin Gadkari: నితిన్ గడ్కరీ.. దేశంలో ప్రస్తుతం ఉన్న సీనియర్ రాజకీయ నేతల్లో ఒకరుకొద్ది రోజులుగా నితిన్ గడ్కరీ హాట్ కామెంట్స్ చేస్తున్నారు. ఎవరి పేరు ఉచ్చరించనప్పటికి కొందరు టార్గెట్ గానే ఆయన ఈ వ్యాఖ్యలు చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది.
TDP BJP ALLAINCE: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కొన్ని రోజులుగా పొత్తుల చుట్టే తిరుగుతున్నాయి. 2014 సీన్ రిపీట్ కాబోతుందని.. టీడీపీ మళ్లీ బీజేపీతో దోస్తీ చేయబోతుందనే ప్రచారం సాగుతోంది. ఏపీలో ప్రస్తుతం బీజేపీ, జనసేన పొత్తులో ఉన్నాయి. దీంతో బీజేపీ,జనసేన, టీడీపీ కలిసే పోటీ చేస్తాయనే చర్చలు సాగుతున్నాయి.
BJP Focusing For Cine Glamour in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ గట్టి ప్లానే వేసినట్టు కనిపిస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే
BJP WITH FILM STARS: ఇటీవల కాలంలో బీజేపీ అగ్రనేతలు వరుసగా తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. పార్టీ కేడర్ లో జోష్ నింపడానికి వస్తున్న కమలం పార్టీ అగ్రనేతలు.. సర్ ఫ్రైజ్ సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. అవి కూడా బీజేపీకి బూస్ట్ ఇచ్చేలా ఉంటున్నాయి.
Lakshmi Parvathi About Jr NTR and Amit Shah Meeting: లక్ష్మీపార్వతి. తారక్, అమిత్ షాతో భేటీ అయిన నేపథ్యంలో తారక్ పొలిటికల్ ఎంట్రీపై లక్ష్మీ పార్వతి తనదైన శైలిలో స్పందించారు.
Bandi Sanjay with Jr Ntr: రాజకీయాల్లో కావచ్చు మరెక్కడైనా కావచ్చు..ఎప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంటుందో చెప్పలేం. నాడు బండి సంజయ్ నోటి దురుసును ఇప్పుడు మరోసారి గుర్తు తెచ్చుకుని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. అసలేమైందంటే..
Kishan Reddy: తెలుగు రాష్ట్రాల్లో కేంద్రమంత్రి అమిత్ షా, సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ భేటీపై సర్వత్రా చర్చ జరుగుతోంది. దీనిపై రాజకీయంగా దుమారం రేపుతోంది. ఈక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
CPI Narayana: తెలంగాణలో రాజకీయాలు వేడి మీద ఉన్నాయి. మునుగోడులో బీజేపీ సభ తర్వాత మరింత హీటెక్కాయి. ఈక్రమంలో కేంద్రమంత్రి అమిత్ షాపై సీపీఐ సీనియర్ నేత నారాయణ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Jr Ntr: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, పాన్ ఇండియా స్టార్ జూనియర్ ఎన్టీఆర్ సమావేశం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వేడి రాజేస్తోంది. అమిత్ షా- తారక్ భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదని.. కేవలం సినిమా సమావేశంగానే చూడాలని బీజేపీ నేతలు చెబుతున్నా.. ఈ విషయంపై రాజకీయ రచ్చ మాత్రం ఆగడం లేదు.
Jr Ntr Meet Amit Shah: తెలంగాణ పర్యటనలో భాగంగా శంషాబాద్ నోవాటెల్ హోటల్ లో పాన్ ఇండియా హీరో జూనియర్ ఎన్టీఆర్ తో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమావేశం కావడం దేశ వ్యాప్తంగా చర్చగా మారింది. అమిత్ షా, జూనియర్ భేటీపై జాతీయ మీడియాలో ప్రత్యేక కథనాలు వచ్చాయి
Minister Jagadish Reddy says Amit Shah without answering KCR's questions in Munugodu. కేసీఆర్ ప్రశ్నలకు జవాబియ్యకుండా షా పారిపోయారని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.
Amit Shah: తెలంగాణలో మునుగోడు పాలిటిక్స్ హాట్ హాట్‌గా ఉన్నాయి. మునుగోడులో సమర భేరిని బీజేపీ నిర్వహించింది. సభలో పాల్గొన్న కేంద్రమంత్రి అమిత్ షా..కీలక వ్యాఖ్యలు చేశారు.
Pawan Kalyan Fans Unhappy about Amit Shah Inviting Jr NTR for Dinner meeting: ఎన్టీఆర్ ను అమిత్ షా డిన్నర్ మీటింగ్ కు ఆహ్వానించడం పవన్ ఫాన్స్ కు నచ్చడం లేదని అంటున్నారు. ఆ వివరాలు
మునుగోడు బైపోల్ తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతోంది. ప్రధాన పార్టీలన్నీ మునుగోడు పైనే ఫోకస్ పెట్టాయి. సీఎం కేసీఆర్ శనివారం ప్రజా దీవెన పేరుతో బహిరంగ సభ నిర్వహించగా.. ఆదివారం కేద్రమంత్రి అమిత్ షా మునుగోడులో అడుగుపెట్టబోతున్నారు. 'మునుగోడు సమరభేరీ' పేరుతో బీజేపీ నిర్వహిస్తున్న బహిరంగ సభలో అమిత్ షా పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ సభలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరనున్నారు.
Munugode Bypoll: Amit Shah Munugode public meeting on August 21. నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో ఈ నెల 21న భారీ బహిరంగసభ నిర్వహణకు బీజేపీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
KCR Munugode Meeting: మునుగోడులో నేడు ప్రజా దీవెన సభ పేరిట తెలంగాణ రాష్ట్ర సమితి చేపట్టిన భారీ బహిరంగ సభకు సీఎం కేసీఆర్ హాజరవుతున్నారు. ఇప్పటికే ఆయన కాన్వాయ్ హైదరాబాద్ నుండి మునుగోడుకు బయల్దేరింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.