Telangana Election Results 2023: తెలంగాణ ఎన్నికలు ఫలితాలు వెలువడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీతో అధికారం దిశగా దూసుకెళ్తోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్టే కాంగ్రెస్ పగ్గాలు చేపట్టనుంది. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ జయాపజయాల గురించి తెలుసుకుందాం..
Telangana Assembly Election live Updates: 119 నియోజకవర్గాలు.. 2,290 మంది అభ్యర్థులు.. 3.26 కోట్ల మంది ఓటర్లు.. గురువారం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు వరకు జరగనుంది. పోలింగ్‌కు సంబంధించి పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Telangana Assembly Elections 2023 LIVE Updates: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం పర్వం ముగిసిపోయింది. ఇక ఓటరు తీర్పునకు సమయం ఆసన్నమైంది. గురువారం పోలింగ్ మొదలుకానుంది. ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలలో భద్రపరచనున్నారు. ఎన్నికల అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Telangana Assembly Election 2023 Live Updates: తెలంగాణలో అధికారం ఎవరిది..? బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడుతుందా..? కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా..? బీజేపీ పుంజుకుంటుందా..? మరో 48 గంటల్లో ఓటరు తీర్పునివ్వబోతున్నాడు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Congress Manifesto For Telangana Assembly Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేసింది. రైతులకు ఏక కాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించింది. రూ.3 లక్షలు వడ్డీలేని రుణాలు ఇస్తామని తెలిపింది. 18 ఏళ్లు నిండిన ప్రతి విద్యార్థికి స్కూటీ ఇస్తామని హామీ ఇచ్చింది.
Telangana Assembly Elections 2023: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసే బాధ్యత తాను తీసుకుంటానని ఎంపీ బండి సంజయ్ అన్నారు. వెంటనే నోటిఫికేషన్ ఇస్తామన్నారు. ఏటా జాబ్ క్యాలెండర్‌ను రిలీజ్ చేస్తామని తెలిపారు.
Telangana Assembly Elections 2023: కాంగ్రెస్ పార్టీ వస్తే మళ్లీ పేకాట క్లబ్‌లు వస్తాయని.. ఆ పార్టీ గెలవడం వద్దు.. గబ్బు పేకాట క్లబ్‌లు వద్దన్నారు మంత్రి హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్, బీజేపీ మోసపూరిత మాటలు నమ్మి మోసపోవద్దని.. మరోసారి ముఖ్యమంత్రిగా సీఎం కేసీఆర్‌ను ఆశీర్వదించాలని కోరారు.
Telangana Elections 2023: వైఎస్సార్టీపీ పార్టీకి నాయకులు రాజీనామా చేయడంపై ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. కేసీఆర్‌ను గద్దె దించ అవకాశం వచ్చినందుకు కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చినట్లు తెలిపారు. తనతో కలిసి నడిచిన అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఆలోచన చేయాలని రిక్వెస్ట్ చేశారు.
Telangana Assembly Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ముమ్మరంగా తనిఖీలు జరుగుతున్నాయి. సోమవారం ఎమ్మెల్సీ కవిత వాహనాన్ని నిజామాబాద్‌లో అధికారులు చెక్ చేశారు. వివరాలు ఇలా..
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు జరుపుతున్న చెకింగ్ లో 2 కోట్ల యాభై లక్షలకు పైగా నగదు సీజ్ చేయబడింది. ఎన్నికల ప్రవర్తన నియమావళిలో శుక్రవారం జరిపిన చెకింగ్ లో ఈ డబ్బు సీజ్ చేశారు.
గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో కరీంనగర్ మంచి అభివృద్ధి పథంలో నడుస్తుంది. ప్రలోభాలకు గురవ్వకుండా వరుసగా మూడోసారి కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓటేయండి అని కరీంనగర్ లో జరిగిన ప్రజాఆశీర్వాద సభలో కేటీఆర్ పేర్కొన్నారు.
Congress MLA Candidates List: 119 మంది అభ్యర్థులను కాంగ్రెస్ లిస్ట్ ఫైనల్ చేసింది. జాబితాను త్వరలోనే ప్రకటించేందుకు రెడీ అవుతోంది. తెలంగాణలో రాజకీయ సునామీ రాబోతుందని.. ఈ సునామీలో బీఆర్ఎస్, బీజేపీ కొట్టుకుపోతాయన్నారు రేవంత్ రెడ్డి.
Telangana Assembly Elections 2023: 60 ఏళ్లు అధికారంలో ఉన్నా.. ఏం చేయలేకపోయిన కాంగ్రెస్ పార్టీకి ఓటు ఎందుకు వేయాలని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. మన వేలితో మన కళ్లనే పొడుచుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పదేళ్ల పాలనలో సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టారని చెప్పుకొచ్చారు.
TS Group 2: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గ్రూప్-2 పరీక్షను వాయిదా వేసినట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఈ పరీక్షలను జనవరి 6, 7 తేదీల్లో నిర్వహించాలని నిర్ణయానికి వచ్చింది.
తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే! రానున్న ఎన్నికల్లో తామే ప్రభుత్వాన్ని నిర్మించబోతున్నట్లు.. దక్షణ భారత దేశంలో ఏ రాష్ట్రంలో కూడా వరుసగా 3 సార్లు ఎన్నిక అవ్వలేదు.. కానీ మేము చేసి చూపిస్తామని కేటీఆర్ పేర్కొన్నారు.
Vote From Home In Assembly Elections: తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఇంటి నుంచే ఓటు వేసే సదుపాయాన్ని కల్పించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఎవరు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలనే వివరాలతో ఆయా రాష్ట్రాలకు సమాచారాన్ని పంపించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.