Amithshah Meet: రాజమౌళి, ప్రభాస్ తో అమిత్ షా భేటీ!


Amithshah Meet: బీజేపీ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా 15న ఖమ్మంలో బీజేపీ సభ సందర్భంగా హైదరాబాద్‌ రానున్నారు. ఈ సభ ముందు కేంద్ర మంత్రి అమిత్‌ షా ప్రముఖ డైరెక్టర్‌ రాజమౌళితోపాటు హీరో ప్రభాస్‌తో భేటీ కాబోతున్నారు. 

  • Zee Media Bureau
  • Jun 14, 2023, 12:08 PM IST


Amithshah Meet: బీజేపీ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా 15న ఖమ్మంలో బీజేపీ సభ సందర్భంగా హైదరాబాద్‌ రానున్నారు. ఈ సభ ముందు కేంద్ర మంత్రి అమిత్‌ షా ప్రముఖ డైరెక్టర్‌ రాజమౌళితోపాటు హీరో ప్రభాస్‌తో భేటీ కాబోతున్నారు. అమిత్‌ షాతో రాజమౌళితో భేటీ కానుండడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. 

Video ThumbnailPlay icon

Trending News