Kishan Reddy: తెలంగాణ బీజేపీకి త్వరలోనే కొత్త చీఫ్ రాబోతున్నారు..! రాష్ట్ర చీఫ్‌గా ఎవరిని నియమించాలని పార్టీ హైకమాండ్ కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత చీఫ్‌ను పార్టీ నేతలు లైట్ తీసుకుంటున్నారా..! కొత్త అధ్యక్షుడి డైరెక్షన్లోనే పనిచేద్దామని నేతలంతా డిసైడ్ అయ్యారా..! ఆ విషయంలో పార్టీ చీఫ్ కీలక నేతలు, క్యాడర్‌ను ఎందుకు కట్టడి చేస్తున్నారు..!
Amit Shah Meeting in Khammam: అబ్ కీ బార్ కిసాన్ సర్కారు అనేది కేసీఆర్ మాట.. కానీ గత నాలుగున్నర సంవత్సరాలుగా కేసీఆర్ రైతులకు ఇచ్చిన భరోసానే ఇంకా పూర్తిచేయలేదు. ఇవాళ ఎన్నికలు ఉన్నయని రైతులను మోసం చేసేందుకు మళ్లీ కొత్త మాటలు చెబుతున్నాడు అని ఈటల రాజేందర్ మండిపడ్డారు.
Revanth Reddy About Etala Rajender: ఈటల రాజేందర్.. ఆలోచించి మాట్లాడాలి. రాజకీయం కోసం మాలాంటి వారిపై ఆరోపణలు చేస్తావా? నిన్ను అసెంబ్లీలో కేసీఆర్ అభినందించి ఉండవచ్చు.. నా పోరాటానికి నీవు సజీవ సాక్ష్యం కాదా రాజేంద్రా. రాజేంద్రా.. నా కళ్ళలోకి చూసి మాట్లాడు... ఆలోచించి మాట్లాడు.. అని ప్రశ్నిస్తూ రేవంత్ రెడ్డి ఉద్వేగానికి లోనయ్యారు.
Etala Rajender Slams KCR: భారతీయ జనతా పార్టీలో ఏ ఒక్కరు కూడా వారసత్వంతో ప్రధాని, పార్టీ జాతీయ అధ్యక్షుడు కాలేదు. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీగా చెప్పుకుంటున్నా.. అది ఒక కుటుంబ పార్టీ, అందుకే కునారిల్లిపోతున్న దుస్థితిలో ఉంది. కార్యకర్తల కమిట్మెంట్, ప్రజల ఆశీస్సులతోనే గెలుపు సాధ్యమవుతుందని భావించిన వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ అని బీజేపి నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు.
Etala Rajender: అకాల వర్షాలు, వండగండ్లతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
CM KCR: సీఎం కేసీఆర్ పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ నిప్పులు చెరిగారు. కేసీఆర్ ప్రతి పార్టీలో తన మనుషులను పెట్టి అల్లకల్లోలం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
తెలంగాణ బీజేపీలో కోల్డ్ వార్ జరుగుతోందా..? మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు బీజేపీలో అవమానాలు జరుగుతున్నాయా..? బండి సంజయ్‌తో గ్యాప్ పెరిగిందా..? పూర్తి వివరాల ఇలా..
Finance Minister should come to debate on debt: BJP MLA Etala Rajender. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం చేస్తున్న అప్పులపై ఆర్థిక మంత్రి చర్చకు రావాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సవాల్ విసిరారు.
Munugode Bypoll : మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం రోజురోజుకూ వేడెక్కుతోంది. రాష్ట్ర ప్రజలను తాగుబోతులుగా మార్చారంటూ కేసీఆర్ మీద ఈటెల రాజెందర్ ఆరోపణలు చేశారు.
Etela Rajender slams Telangana CM KCR over illegal land grabs. తెలంగాణ రాష్ట్రంలో అక్రమ భూదందాలకు సీఎం కేసీఆరే రూపకర్త అని బిజెపి నాయకుడు ఈటెల రాజేందర్ అన్నారు.
Telangana Liberation Day 2022: సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఢిల్లీ నుండి హైదరాబాద్ చేరుకున్నారు.
17th September 2022 Telangana vimochana Dinotsavam: తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు పరేడ్ గ్రౌండ్ ముస్తాబైంది. వివిధ రాష్టాల నుండి వచ్చిన కళాకారుల రిహార్సెల్స్తో సందడిగా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.