India China Border Clash: భారత్-చైనా దేశాల మధ్య జరిగిన ఘర్షణపై హోంమంత్రి అమిత్ షా స్పందించారు. భారతదేశంలో ఒక్క అంగుళం భూమిని కూడా తీసుకోనివ్వమని ఆయన స్పష్టంచేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
Asaduddin Owaisi slams Amit Shah: శుక్రవారం గుజరాత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. 2002 లో బీజేపి గుణపాఠం నేర్పిన తరువాతే రాష్ట్రంలో అల్లర్లకు పాల్పడిన సంఘ విద్రోహ శక్తులు అరాచకానికి పాల్పడటం ఆపేశారని అన్నారు.
MS Dhoni With Amit Shah: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని త్వరలో బీజేపీలో చేరుతున్నారా..? అమిత్ షాను ధోని ఎక్కడ కలిశారు..? ఇద్దరు కలిసిన పిక్ ఎందుకు వైరల్ అవుతోంది..?
MLAs purchase case : ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో బీజేపీ నేతలు అడ్డంగా బుక్కైనట్టు కనిపిస్తోంది. స్వామిజీ ఫోన్లలో అత్యంత కీలకమైన సమాచారం దొరికినట్టు కనిపిస్తోంది. బీజేపీ నెంబర్ టూ వ్యక్తికి సంబంధించిన విషయాలున్నట్టు తెలుస్తోంది.
BJP Master Plan To Win 2024 Lok Sabha Polls: 2019 లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న కరిష్మాతో ఎలాగైతే భారీ మెజార్టీతో గెలిచి అధికారంలోకి వచ్చారో.. అదే మోదీ కరిష్మాతో 2024 లోక్ సభ ఎన్నికల్లోనూ మరిన్ని ఎక్కువ సీట్లు గెలిచి అధికారం చేజిక్కించుకునేందుకు భారతీయ జనతా పార్టీ పావులు కదుపుతోంది.
74 ఏళ్ల అనంతరం కేంద్ర హోంమంత్రి తెలంగాణలో జాతీయ జెండా ఎగురవేశారని మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. 1948లో సర్దార్ వల్లభాయ్ పటేల్ నాటి నిజాంను ఓడించి జాతీయ పతాకాన్ని ఎగురవేశారన్నారు.
Amit shah: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటనలో కలకలం రేగింది. ఆయన భద్రతలో మరోసారి సెక్యూరిటీ వైఫల్యం బయటపడింది. అమిత్ షా కాన్వాయ్ వెళుతుండగా.. మరో కారు అడ్డుగా వచ్చింది.
Telangana Liberation Day 2022: సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఢిల్లీ నుండి హైదరాబాద్ చేరుకున్నారు.
17th September 2022 Telangana vimochana Dinotsavam: తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు పరేడ్ గ్రౌండ్ ముస్తాబైంది. వివిధ రాష్టాల నుండి వచ్చిన కళాకారుల రిహార్సెల్స్తో సందడిగా మారింది.
Amit Shah to Meet Krishnam Raju Family Members: కేంద్ర మంత్రి అమిత్ షా కృష్ణం రాజు కుటుంబ సభ్యులను కలిసి సంతాపం వ్యక్తం చేయనున్నారు. వివరాల్లోకి వెళితే
Amit Shah: ప్రజాప్రతినిధుల పర్యటనలో భద్రతా లోపం స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవల ప్రధాని మోదీకి ఇలాంటి ఘటననే ఎదురైంది. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా టూర్లోనూ కనిపించింది.
Bandi Sanjay Clarity on Jr Ntr Meeting With Amit Shah: అమిత్ షా, ఎన్టీఆర్ భేటీ జరిగిన రోజు అసలు ఏం చర్చ జరిగిందనే విషయం బయట పెట్టారు బండి సంజయ్. ఆ వివరాలు
Amit Shah, Rohit Shetty meeting: ఇటీవల హైదరాబాద్‌లో తారక్‌ని కలిసిన అమిత్ షా.. తాజాగా సోమవారం ముంబైలో ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ శెట్టితో సమావేశమయ్యారు. హైదరాబాద్‌లో తారక్‌ని కలిసిన కొద్ది రోజులకే అమిత్ షా ముంబైలో రోహిత్ శెట్టితో భేటీ అవడం రాజకీయంగా, సినిమా పరంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.