komatireddy Venkat Reddy Slams Union Minister Kishan Reddy: హైదరాబాద్ : " మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇచ్చింది " అని ఆ పార్టీ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు
Lok Sabha Passes Women's Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లుకు లోక్ సభలో ఆమోదం లభించింది. లోక్ సభలో నారి శక్తి వందన్ అధినియం పేరిట మహిళా రిజర్వేషన్ బిల్లుపై జరిగిన ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా భారీ మెజార్టీ లభించింది.
Kalvakuntla Kavitha Slams Sonia Gandhi: ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన లేఖలో మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి సోనియా గాంధీ ఎందుకు ప్రస్తావించలేదు అని సూటిగానే ప్రశ్నించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత... చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం మీకు జాతీయంగా ముఖ్యమైన సమస్యలా అనిపించలేదా అని నిలదీశారు.
YS Sharmila Shows Her Sarcasm To BRS MLC Kalvakuntla Kavitha: మహిళా బిల్లుపై దేశ వ్యాప్తంగా మద్దతు కూడగట్టే ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అంటూ కవితకు వైఎస్ షర్మిల కొన్ని ప్రశ్నలు సంధించారు. బీఆర్ఎస్ పార్టీ జాబితా చూసి మహిళలకు 33 శాతం సీట్లు ఇచ్చారా ? లేదా ? అనేది క్యాలిక్యులేటర్‌తో మీరే లెక్కించండి అని చురకలంటించారు.
Sharad Pawar: దేశవ్యాప్తంగా మహిళా రిజర్వేషన్ బిల్లుపై హాట్‌హాట్‌గా చర్చ జరుగుతోంది. ఈక్రమంలోనే ఎన్సీపీ అధినేత, కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.